అగ్ని పర్వతం: అగ్ని పర్వతం అనగా భూమి ఉపరితలం మీద ఒక చిల్లు లేదా ఒత్తిడి వల్ల ఏర్పడ్డ ఒక పగులు. దీని ద్వారా భూమి నుండి బయటకి వేడి మేగ్మా, బూడిద, వివిధ వాయువులు బయటకి వస్తాయి.

సాధారణంగా టెక్టోనిక్ ప్లేట్లు (techtonic plates) ఎక్కడ ఢీకొంటాయో ఆ ప్రదేశాలలో అగ్ని శిఖరాలు ఏర్పడతాయి. అట్లాంటిక్ మహాసముద్రం నడిబొడ్డులో ఇటువంటి స్థలం ఒకటి ఉంది. దానిని మిడ్ అట్లాంటిక్ రిడ్జి అంటారు. ఇది రెండు ప్లేట్లు దూరంగా జరగడం వల్ల ఏర్పడిండి. పసిఫిక్ సముద్రంలో పసిఫిక్ రింగ్ అఫ్ ఫైర్ (Pacific Ring of Fire) అనేది రెండు ప్లేట్లు ఢీకొనడం వల్ల ఏర్పడ్డది. ఈ టెక్టోనిక్ ప్లేట్లు కదలిక వల్ల మాత్రమే ఈ శిఖరాలు ఏర్పడడానికి ఈ టెక్టోనిక్ ప్లేట్లు కదలిక ఒక్కటే కారణం అవాలని లేదు. ఈ టెక్టోనిక్ ప్లేట్లు కింద భాగంలో ఉన్న భూమి ఉపరితలం సాగి పల్చబడడం మూలంగా ఈ శిఖరాలు ఏర్పడతాయి . తూర్పు ఆఫ్రికాలో ఉన్న తూర్పు ఆఫ్రికా రిప్ట్, ఉత్తర అమెరికాలో ఉన్న రియో గ్రేండి రిఫ్ట్ ఈ విధమైన నిర్మాణానికి ఉదాహరణలు .

పేలే అగ్ని శిఖరాలు చాలానే ప్రమాదాలు తెచ్చి పెడతాయి. ఇవి ఆ శిఖరం యొక్క దగ్గర ప్రదేశాలకు మాత్రమే పరిమితం కాదు . ఈ శిఖరాల నుండి వచ్చే బూడిద గాలి విమానాలకి దారుణమైన ఇబ్బంది . ప్రత్యేకంగా జెట్ విమానాల ఇంజనులలో ఉండే తీవ్ర ఉష్ణోగ్రతకి ఈ బూడిద పదార్థాలు కరిగి అతి ప్రమాదంగా మారతాయి .

అతి పెద్ద పేలుడ్లు ఆ ప్రదేశంలోని ఉష్ణోగ్రతని తగ్గిస్తాయి. బూడిద, గంధకికామ్లము యొక్క చుక్కలు ఆ ప్రదేశాన్ని సూర్య కిరణ రహితం చేస్తాయి . అదే కాకుండా ఆ కిరణాలలోని వేడిని పీల్చుకుని ఆ ప్రదేశాన్ని చల్ల పరుస్తాయి.

విషయ సూచిక

ప్లేట్ టెక్టానిక్స్సవరించు

వేరు దిశలుగా వెళ్ళే ప్లేట్ బౌన్డ్రీస్: మధ్య సముద్ర రిడ్జుల్లో ఒక దాని నుంచి మరొకటి తేక్టోనిక్ప్లేత్లు వేరుగా వెళతాయి . వాటి స్థానంలో అప్పుడే బయటకు వచ్చిన వేడి మేగ్మా మందంగా చల్ల పడి సముద్ర క్రుస్ట్లు ఏర్పడతాయి . మధ్య సముద్ర రిడ్జుల యొక్క క్రుస్ట్ అతి సన్నగా ఉంటుంది . దీనికి కారణం దాని పక్కన ఉన్న వివిధ టెక్టోనిక్ప్లేట్లు లాగడం వల్ల అవుతుంది . ఈ క్రస్ట్ సన్న పడటం వల్ల ఒత్తిడి విడుదల అవుతుంది . ఈ ఒత్తిడి వల్ల ఎడియబేటిక్ వి స్త్రుతి ఏర్పడి, దీని వల్ల మ్యాంటిల్ కొద్దిగా కరిగి అగ్ని శిఖరాలు ఏర్పడతాయి . చాలా మట్టికి ఈ వేరు టెక్టొనిక్ప్లేట్లు సముద్ర కింద భాగంలో ఉంటాయి . అందు వల్ల సాధారణంగా ఈ అగ్ని శిఖరాలు అక్కడే ఏర్పడతాయి . బ్లేక్స్మోకర్స్లేదాడీప్సీవెంట్స్ ఈ విధమైన అగ్ని శిఖరానికి ఉదాహరణలు . ఎక్కడైతే ఈ మధ్య సముద్ర రిడ్జ్లు సముద్ర స్థాయి కన్నా పైన ఉంటాయో అక్కడ పేలుడు వల్ల ద్వీపాలు పుట్టే అవకాశాలు ఉంటాయి . ఉదాహరణ ఐస్లేండ్ . ఒకే చోటుకు చేరే ప్లేట్బౌండ్రీలు: సుబ్డుక్షున్జోన్స్ అనగా రెండు ప్లేట్లు అనగా ఒక సముద్ర ప్లేట్ మరియు ఒక కోంటినెంటల్ప్లేట్ ఒక దానితో ఒకటి గుద్దు కోవటం . ఈ కేసులో సముద్ర ట్రెంచ్ కోంటినెంటల్ ట్రెంచ్ కిందకి వెళ్ళి, దాని వల్ల ఒక అతి పెద్ద ఓషునిక్ ట్రెంచ్ సముద్ర తీరానికి అతి దగ్గరలో ఏర్పడుతుంది . ఈ కింద ఉన్న ప్లేట్నుంచి బయటకి వచ్చిన నీరు దానిపైన ఉన్న మ్యాంటేల్ వడ్జి చల్ల పరుస్తుంది . దీని వల్ల మేగ్మా ఏర్పడుతుంది . ఈ మేగ్మా చాలా చిక్కగా ఉంటుంది . దీనికి కారణం దానిలోని అతి ఎక్కువ సిలికా ప్రతిషత్తు . అందు వల్ల ఇది సాధారణంగా పై దాకా రాకుండా కిందనే ఉండిపోతుంది . కాని పైకి వచ్చినప్పుడు మాత్రం ఒక అగ్ని శిఖరం ఏర్పడుతుంది . ఈ విధమైన అగ్ని శిఖరాలకు ఉదాహరణ మౌంట్ఎట్నా మరియు పసిఫిక్రింగ్ఓఫ్ఫైర్ . అగ్ని శిఖరాల పోలికలు : అగ్ని శిఖరాల యొక్క అతి సాధారణ రూపం ఒక కోని కల్పర్వతం . దేని నించి అయితే లావా మరియు విష వాయువులు ఎప్పుడూ బయటకి వస్తూ ఉంటయో . కాని ఇది శిఖరాల యొక్క వివిధ రూపాలలోఒకటి మాత్రమే . మరియు వీటి మిగతా పోలికలు చాలా క్లిష్టంగా ఉంటాయి . ఈ పర్వతాల యొక్క రూపం మరియు ప్రవర్తన వివిధ విషయాల మీద ఆధార పడి ఉంటాయి . వివిధ శిఖరాలకి ఒక్క శిఖరం కాకుండా ఎత్తు పల్లాలు ఉన్న పర్వతాలు ఉంటాయి . మరి కొన్నిటికి చాలా పెద్ద ప్లేట్యూలు మొదలైన చూడ దగ్గ ప్రదేశాలు ఏర్పడతాయి . ఈ భూభాగం మీద విష వాయువులని మరియు మేగ్మాని బయటకి పంపే చిల్లులు చాలా చోట్ల ఉంటాయి . ఈ చిల్లులు మళ్ళీ ఇంకా చిన్న కోన్లకు దారితీస్తాయి . ఇంకా విధమైన వోల్కనోలలోమంచు శిఖరాలు ఒక రకం . ఉదాహరణలు జ్యూపిటెర్, సేటర్న్, మరియు ప్లూటో చంద్రమండలాల్లో ఉన్న శిఖరాలు . ఇంకో రకం బురద వోల్కేనోలు . ఈ బురద వోల్కేనోలలో ఉష్ణోగ్రత మిగతా అగ్ని శిఖరాల కన్నా చాలా తక్కువుగా ఉంటుంది . విస్పోటిత ద్రవ్యం ఉష్ణ ద్రవ మిశ్రమ సమ్మేళనం పాహోఎహోయిహవాయి (ద్వీపం) లోఉష్ణద్రవధార. ఈ చిత్రం ఉష్ణద్రవం పొంగి పొర్లి ప్రవహించే ప్రధాన కాలువను చూపిస్తుంది. సిసిరీతీరాన ఉన్న స్త్రాంబోలి అగ్ని పర్వతం కొన్ని వేల సంవత్సరాల పాటు ఎడ తెరిగి లేకుండా విస్ఫోటనం చెందుతూనే ఉంది. దాని నుంచే పుట్టింది.పదం లావా బాంబులను విరజిమ్మే పేరు స్త్రాంబోలియన్ విస్ఫోటనం. అగ్ని పర్వతాన్ని వర్గీ కరణ చేసే ఇంకొక మార్గమేమిటంటే విస్పోటిత ఉష్ణద్రవ సమ్మేళనం. ఇది అగ్నిపర్వత రూపాల్ని ప్రాభావితం చేయగల్గుతుంది. ఉష్ణద్రవం స్థూలంగా ఈ క్రింద ఉదహరించ బడిన చతుర్విధమైన సమ్మేళనాల ఆధారంగా వివిధములయిన (4) నాలుగు రకాలుగా వర్గీకరించబడింది.(కాస్మరియురైట్, 1987): ఒక అగ్ని పర్వతం విస్ఫోటనం జరిగిందంటే దాని నుంచి వెలువడిన శిలాద్రవంలోగనక ఇసుకశాతం (>63%) కన్నా ఎక్కువ ఉన్నట్లయితే అప్పుడు ఆ ఉష్ణద్రవం "ఫెల్సిక్" అని పిలువ బడుతుంది. ఫెల్సిక్ ఉష్ణద్రవాలు (డేసైట్స్లేకర్యోలిటిస్) యొక్క అధికమైన జిగట కలిగే ప్రవృత్తిని కలిగి ఉంటాయి (అంత ఎక్కువ ఉమ్మనీరు కాదు). అవి విస్ఫోటనం చెందినప్పుడు గుమ్మటాలు గారూ పొందుతాయి లేక పొట్టిగా, కురచగా లావుగా ఉంటే ఉష్ణద్రవ ప్రవాహాలుగా మారుతాయి. అంటుకునే స్వభావం ఉండే ఉష్ణద్రవాలు వాతావరణ పొరలోని రెండవ పొర రకాలకు చెందిన అగ్ని పర్వతాలను గానీ లేక ఉష్ణ ద్రవ గుమ్మటాలను రూపొందించే ప్రవృత్తి కలిగి ఉంటాయి. కాలిఫోర్నియాలోనిలాసేవ్ శిఖరం ఫెల్సిక్ ఉష్ణద్రవం నుండి ఏర్పడిన అగ్ని పర్వతానికి ఒక ఉదాహరణ. యథార్థానికి అది చాలా పెద్ద ఉష్ణ ద్రవ గుమ్మటం. ఇసుక రేణువులతో కూడిన శిలాగా ఉన్న కారణంగా అక్కడ ఉన్న చపల స్వభావం కలిగిన వాయువుల్ని తమ ఉచ్చులో వేసుకునే ప్రవృత్తి కలిగి ఉంటాయి. అవే శిలాద్రవాల్ని అతి భయంకరమైన వైపరిత్యాల్ని సృష్టించే స్థాయిలో విస్ఫోటనం చెందేందుకు కారణ భూతమయి చివరకి పర్యావసనంగా అవే వాతావరణ అగ్ని పర్వతాలుగా ఏర్పడుతాయి. జ్వాలా సదృశమైన ప్రవాహాలు (ప్రకాశవంతమైనజ్వాలాతోరణాలు) అలాంటి అగ్ని పర్వతాలు సృష్టించే ఎక్కువ ఆపత్కరమయిన ఉత్పత్తి అయి అవి భూ వాతావరణంలోకి చేర గలిగే అంత ఎత్తుకి ఎగర లేనంత స్థాయిలో కరిగిన అగ్ని పర్వత భస్మంతో నిర్మాణం అయి ఉన్నందు వలన అగ్ని పర్వత ఏటవాలు ప్రాంతాల్ని ఆలంబనం చేసుకుని ఆలింగనం చేసుకుని మహావిస్పొటనాలు జరిగినప్పుడు వాటి ముఖద్వారాల నుండి చాలా సుదీర్ఘ ప్రయాణాలు చేస్తాయి. జ్వాలా సదృశమైన ప్రవాహాలలో 1,200° సెంటిగ్రేడ్ కి మించిన అత్యధిక ఉష్ణోగ్రతలుంటాయని తెలుసు. అవి ప్రవహించే మార్గంలో ఎదురయి మండే స్వభావం కలిగిన కనిపించే వాటినన్నింటినీ కాల్చి మాడి, మసి అయి – భూడిద చేసి అవే జ్వాలా తోరణాల ప్రవాహాలుగా మారి దట్టమైన పొరలుగా ఏర్పడి, అవి వాటి ప్రవాహ పరీవాహక ప్రాంతంలో అగ్ని పర్వత ఒండ్రుగా పెట్టవచ్చును.అవే తరచుగా కొన్ని మీటర్ల ఎత్తు వరకూ కుడా పేరుకుపోవచ్చు.అలస్కా లోయలోని పదివేల దూమాలు దళసరి అయిన జ్వాలా తోరణాల కిలే కజ్వాలా సద్రుశమయిన అగ్ని పర్వత ప్రవాహాలకి ఏర్పడిన ఒండ్రుకి చక్కటి ఉదాహరణ. ఇది 1921 వ సంవత్సరంలో కట్మాయి దగ్గర గల నోవారుప్త అనే అగ్ని పర్వత విస్ఫోటనం వలన ఏర్పడింది. అగ్ని పర్వత భస్మం అది ఎం తతేలికయినది అంటే, అది విస్ఫోటనం జరిగినప్పుడు అది భూ వాతావరణంలో చేరి ఆకాశ మార్గం గుండానే ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేసి అది మళ్ళి గట్టిగా నేల మీద పడే వరకూ ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఒక వేళ విస్పోటత శిలా ద్రవం గనక 52–63% ఇసుక రేనువుల్ని కలిగి ఉన్నట్లయితే ఆ ఉష్ణద్రవం మధ్యస్తమైన నిర్మాణాన్ని కలిగి ఉన్నట్లు. ఈ "అన్దేసిటిక్" అగ్ని పర్వతాలు సాధారణంగా స్వాధీన మండలాలకు పై భాగాలలో నే ఏర్పడతాయి. (ఉదాహరణకి ఇండోనేసియాలో నిమేరపి శిఖరం.) ఒక వేళ గనక విస్పోటత శిలాద్రవం<52% మరియు>45% యాభై రెండు శాతం కన్నా తక్కువ నలబై ఐదు శాతం కన్నా ఎక్కువ శాతం ఇసుక రేనువుల్ని కలిగి ఉన్నట్లయితే ఆ ఉష్ణద్రవాన్ని మఫిక్ అంటారు. (ఎందు వలనంటే అది అధిక శాతం మాగ్నీష ఆమ్లజనితం మరియు ఇనుము లేక మరి యొక్క అసాధారణమైన లవణ శిలను కలిగి ఉంటుంది.)ఈ ఉష్ణద్రవాలు వాటి విస్పోటిత ఉష్ణోగ్రతల పై ఆధార పడి రియోల్టిర్ ఉష్ణద్రవాల కన్నా ఎక్కువ జిగట స్వభావాన్ని కలిగి ఉంటాయి. అంతే కాక ఫెల్సిక్ ఉష్ణద్రవాల కన్నా అధిక ఉష్ణోగ్రతలను కలిగి ఉండే ప్రవృత్తిని కూడా కలిగి ఉంటాయి. మఫిక్ ఉష్ణద్రవాలు బహు విశాలమైన పరిధిలో సరి చేసుకుని ఉంటాయి. సముద్ర మధ్య పర్వత పంక్తులతో ఎక్కడయితే రెండు మహా సముద్ర పీట భూములు భిన్న ధ్రువాల వైపు పరస్పరం ఆకర్షితమై లాగు తుంటాయో! అపురూప బసాల్టిక్శిలోష ద్రవాలు ఆ రెండింటి మధ్య ప్రాంతాన్ని తలగడలాంటి ఆక్రమించేందుకు విస్పోటితమవుతుంటాయి. కత చాగ్ని పర్వతాలు (ఉదాహరణకి, హవాయి ద్వీపాలలోన్ని మవూనా లోవా, కిలవేయా) రెండూ మహా సముద్ర లేక ఖండాంతర పర్వత గుల్లలు. అవి ఖండాంతర వరద శిలలుగా ఉంటాయి. కొన్ని విస్పోటిత శిలాద్రవాలు<=45%

సూక్ష్మ ఇసుక రేణువులను కలిగి ఉండి మఫిక్సూక్ష్మ ఉష్ణ ద్రవాల్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. అది సూక్ష్మ మఫిక్ ప్రవాహాలు. వీటినే "కోమటైట్" అని కూడా పిలుస్తారు. కాని నిజానికి అవి చాలా అరుదయిన విప్రోటోజో ఇక్భూ ఉపరితలం పై చాలా తక్కువవి మాత్రమే విస్పోటిత మయ్యాయి భూగోళం మీద ఉన్న ఉష్ణ ప్రవాహం అధికంగా ఉన్నప్పుడు. అవి అప్పుడు ఇప్పుడు గతంలోకూడా, ప్రస్తుతం వర్తమానంలో కూడా అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన ఉష్ణద్రవాలు మరియు బహుశా ఉమ్మడి సామాన్యంగా ఉండే మఫిక్ ఉష్ణద్రవాల కన్నా అధికంగా ఉమ్మనీరు కలిగి ఉంటాయి.
 
KEPPEL (1853) pg145 అగ్ని పర్వతాలు, COMBA ISLAND
 
అమెరికా సంయుక్త రాష్ట్రములోని అలాస్కా రాష్ట్రములందు గల అల్యుషియన్ ద్వీపములలో గల క్లీవ్లాండ్ అగ్నిపర్వతాన్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చాయా చిత్రాన్ని తీసింది.

 

స్ట్రాటో అగ్ని పర్వతం యొక్క అడ్డుకోత
1. మేగ్మా విశాల ప్రేదేశము
2. శిలాపటము
3. వాహకత్వము
4. ఆధారము
5. పునాది
6. కందకము
7. అగ్ని పర్వతం విడిచిన భస్మపు పొరలు
8. అగ్ని పర్వతం యొక్క పార్శ్వము
9. అగ్నిపర్వతం విడుదల చేసిన ఉష్ణ ద్రవ పొరలు
10. గొట్టం
11. ఆధార పూరిత శంఖువు
12. లావా ప్రవాహము
13. చిన్న రంధ్రము
14. జ్వాలా బిలం
15. పేలుడు పొగ

భూగర్భంలో ఉన్న శిలాద్రవము పగుళ్ళు ద్వారా, రంధ్రాల ద్వారా భూ ఉపరితలాన్ని చేరుటకు ఉపయోగపడు మార్గమును లేక పగులు లేక రంధ్రమును అగ్నిపర్వతం అంటారు. అగ్ని పర్వతాలు ఈ రంధ్రాల ద్వారానే ఉష్ణమును, శిలాశకలములను, భస్మాన్ని మరియు పొగలు లేక వాయువులు బయటకు విడుదల చేస్తాయి. అగ్నిపర్వత ఉద్భేదనం వలన బయటకు వెదజల్లబడిన శిలాపదార్థముల వలన కొండలు, పర్వతములు, గుట్టలు కొంత కాలమునకు ఏర్పతాయి. ఈ వోల్కనో అను పదము ఇటాలియన్ పదమైన vulcano నుండి ఉద్భవించింది. ఇంకా ఈ పదము రోమన్ దేశస్థుల అగ్నిదేవుని పేరు వల్కన్ నుండి వచ్చింది.[1]

భూగర్భం లోని శిలావరణం నిర్మాణం లో ఉన్న ఆధార ఫలకాలు పరస్పరం ఆకర్షణ గాని లేక వికర్షణ గానీ చెందే చోట సాధారణంగా మనకు అగ్నిపర్వతాలు కనిపిస్తాయి. ఒక మహాసముద్రంలో ఖండాలను కలిపే రిడ్జ్ అనగా మధ్య అట్లాంటిక్ రిడ్జ్ వంటివి ఉదాహరణలుగా నున్నాయి. పరస్పరం వికర్షితమై విభిన్న రీతిలో ఉన్న భిన్న ధ్రువాల వైపు పరస్పరం పెనుగులాడే భూగర్భం లో నిర్మాణ దశలో ఉన్న విడిపోయే ఆధార ఫలకాలు, పసిఫిక్ మహా సముద్ర అగ్ని వలయం, పరస్పర వికర్షణ కలిగిన భూగర్భ నిర్మాణ ఆధార ఫలకాలు, తిరిగి ఆకర్షితమై అగ్నిపర్వత నిర్మాణంనకు కారణ భూతమైన భూగర్భ ఆధార ఫలకాలు దానికి చక్కటి ఉదాహరణలు. అంటే పోలికతో భూగర్భ ఆధార ఫలకాలు ఒకదాని ప్రక్కన ఒకటి పడి ఉన్నప్పుడు గానీ లేక ఒక దాని ప్రక్కనుంచి ఇంకొకటి తప్పుకుని వెళ్ళిపొయినప్పుడు గానీ, సామాన్యంగా అగ్నిపర్వతాలు సృస్టించబడవు. అగ్నిపర్వతాలు భూ ఉపరితల పొరలు విస్తరించడం గానీ కలవడం వల్ల గానీ జరిగే చోట్ల కూడా ఏర్పడతాయి. దీన్నే "ఉష్ణ బిందేతర అంతః ఫలక అగ్నిపర్వత సిద్ధాంతం" అని అంటారు. అవి ఎలాంటివంటే, ఆఫ్రికా ఖండపు చీలిక లోయ బావుల జేగురు వర్ణపు స్పష్టమైన జల అగ్ని పర్వత క్షేత్రం ఉత్తర అమెరికా ఖండంలోని రియో గ్రాండే చీలిక, దాని యొక్క గ్రాబెన్ ఈఫెల్అగ్నిపర్వతములతో ఐరోపా ఖండపు రైయిన్ గ్రాబెన్.

భూ ఉపరితల ఆవరణ సవరణల వలన కూడా అగ్నిపర్వతాలు ఏర్పడతాయి. ఉదాహరణకు అలా అని పిలువబడేటటువంటి హవాయి లోని ఉష్ణ బిందువుల ఆధార ఫలకాల సరిహద్దులకు బహుదూరంగా మాత్రమే ఏర్పడగలవు. సూర్య కుటుంబం లోని ఇతర గ్రహాలపై కూడా ముఖ్యంగా శిలామయ గ్రహాలు వాటి ఉపగ్రహాలైన చంద్రులపై కూడా ఉష్ణ బిందు అగ్నిపర్వతాలు ఉన్నాయి.

ఆధార ఫలకాలు భూగర్భ నిర్మాణ అధ్యాయన శాస్త్రం ఉష్ణ బిందువులుసవరించు

 
విభిన్నమైన సమతల సరిహద్దులు (మహాసముద్రము లో విస్తరిస్తున్న అగ్నిపర్వత అంతర్భాగ పొరలు) మరియు ఇటీవల కాలపు ఉప అగ్నిపర్వతముల విహంగ చిత్రము, వీటిని ప్రదర్శించు చిత్ర పటం.
 
పసిఫిక్ మహాసముద్రము లో హావాయి పెద్ద ద్వీపం లో అగ్నిపర్వత ఉష్ణ ద్రవం ప్రవేశిస్తుంది.
 
ఇండోనేసియా లోమ్బోక్: రింజనీ శిఖరం 1994 లో అగస్మాత్తుగా చీలింది.

వికర్షణాత్మక ఆధార ఫలక సరిహద్దులుసవరించు

మహాసముద్రం మధ్యలో రెండు ఖండములను కలుపు ప్రదేశములో గల చీలికల వద్ద రెండు ఆధార ఫలకాలు పరస్పరం వికర్షితమవుతాయి. నూతన మహా సముద్ర భూపటలం, ఉష్ణ శిలాద్రవం నిదానంగా చల్లబడి గడ్డకట్టుకోవడం వలన ఏర్పడుతుంది. సముద్ర మధ్య భూ పటలాలలో భూపొర చాలా పల్చగా ఉంటుంది. భూగర్భ ఆధార ఫలకాలు లాగుట వలన భూపటలం పీల్చబడడం వలన విడుదలైన పీడనం స్థిరోష్ణ విస్తరణ పరిణామానికి దారి తీస్తుంది. మరియు ఆవరణ పాక్షికంగా కరిగి పోయి అగ్నిపర్వత సిద్ధాంతానికి కారణ భూతములు నూతన మహా సముద్ర భూపటలాలను సృష్టిస్తుంది. అత్యంత వికర్షనాత్మక భూమి ఆధార ఫలకాలు సముద్ర గర్భ ఉపరితలం పై ఉంటాయి. కాబట్టి అగ్నిపర్వత కార్యకలాపాలలో చాలా భాగం సముద్ర జలాంతరం గానే ఉంటుంది. దాని వలననే నూతన సముద్ర భూభాగాలు ఏర్పడతాయి. కృష్ణ దూమకాలు లేక లోతైన సముద్ర గర్భ ముఖ ద్వారాలు ఈ రకమైన అగ్నిపర్వత కార్య కలాపాలకు చక్కని ఉదాహరణ. ఎక్కడైతే సముద్ర గర్భ చీలిక సముద్ర ఉపరితలం కన్నా దాని పై భాగాన ఉన్నట్లయితే? అగ్నిపర్వత ద్వీపములు ఏర్పడతాయి. ఉదాహరణకు హిమ ఖండం.

ఆకర్షణాత్మక ఫలక సరిహద్దులుసవరించు

స్వాధీన మండలాలు అనేవి కొన్ని ప్రదేశాలు. అక్కడే సామాన్యంగా ఒక మహా సముద్ర ఆధార ఫలకం మరియు ఒక ఖండాంతర ఆధార ఫలకం 'ఢీ' కొంటాయి. ఈ సందర్భంలో, ఖండాంతర ఫలకంలో మహాసముద్ర ఫలకం స్వాదీనమైపోతుంది. లేక పాక్షికంగా కలిసి పోతుంది. దాని వలన మహాసముద్ర గర్భంలో సముద్ర తీరానికి దూరంలో సొరంగం ఏర్పడుతుంది. స్వాధీన ఫలకాలు విడుదల చేసే జలంపై నున్న ఆవరణ చీలిక, కరిగే ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. మరి అదే శిలాద్రవాన్ని సృష్టిస్తుంది. ఇసుక రేణువులతో ఎక్కువగా జిగట బంకతో మిశ్రమమై ఉన్న కారణంగా ఈ శిలా ద్రవం ఎక్కువ జిగటగా ఉండే ప్రవృత్తి కలిగి ఉంటుంది. కాబట్టి బహు తరుచుగా సముద్ర ఉపరితలాన్ని చేరలేక సముద్రంలో ఎక్కడో లోతుగా చల్లబడుతుంది. అలాకాక అది సముద్ర ఉపరితలాన్ని చేరినప్పుడు ఒక అగ్నిపర్వతం ఏర్పడుతుంది. దీనికి క్లిష్టమైన ఉదాహరణలేమిటంటే, ఎట్నా శిఖరం పసిఫిక్ మహాసముద్రం లోని అగ్ని వలయం లో ఉన్న అగ్నిపర్వతాలు.

ఉష్ణ బిందువులుసవరించు

ఉష్ణ బిందువులుసామాన్యంగా చీలికల వద్ద గల భూగర్భ ఆధార ఫలకాలపై మాత్రం ఉండవు. కాని భూ ఆవరణ పీచుల పై మాత్రమే ఉంటాయి. అక్కడ భూఆవరణ ఉష్ణ ప్రసరణ ఉష్ణ పదార్థ దొంతిని సృష్టిస్తుంది. అది భూమి ఉపరితల పొరను తాకే వరకూ పైకి వస్తూనే ఉంటుంది. అది భూమి లోని మరి ఏ ఇతర ప్రదేశాలలో కన్నా పలుచగా ఉండే ప్రవృత్తి కలిగి ఉంటుంది. ఆపీచుల వద్ద ఉన్న ఉష్ణోగ్రత ఆ భూమిపై ఉన్న పెంకు వంటి పై పొరను కరిగించి గొట్టములుగా తయారుచేస్తుంది. అవే ఈ శిలాద్రవ ముఖద్వారాలగా ఉంటాయి. భూగర్భ ఆధార ఫలకాలు చలన శీలత కలిగి ఉంటాయి. కాని భూ ఆవరణ పీచులు స్థిరత్వాన్నికలిగి ఉండి అవి ఉన్న చోటనే ఉంటాయి. ప్రతి అగ్నిపర్వతం సుషుప్త మై పోతుంది. కొంత కాలం తరువాత దాని స్థానంలో ఆధార ఫలకాలు ఉష్ణ బిందువుల చెంతకు ఎప్పుడైతే చేరతాయో అప్పుడు ఒక నూతన అగ్నిపర్వతం ఏర్పడుతుంది.

అగ్నిపర్వతం: అగ్నిపర్వతం సంబంధ రూపాలుసవరించు

అగ్నిపర్వతం అంటే మనకు సర్వసాధారణంగా కలిగే అవగాహన ఏమిటంటే ఒక శంఖు ఆకారపు పర్వతం ఆ అగ్నిపర్వత శిఖరాగ్ర బిలం నుండి ఉష్ణ ద్రవం విష వాయువులను వెదజల్లుతూ ఉంటుందని. అనేక రకాలైన అగ్ని పర్వతాలలో ఏదో కొద్దిగా ఒక దాని వర్ణన మరియు అగ్నిపర్వత రూపములు, చాలా ఎక్కువ జటిలమైనవి. అగ్నిపర్వతముల నిర్మాణం, కదలిక అనేక ఉత్పత్తి కారకాలపై ఆధారపడి ఉంటాయి. కొన్ని అగ్నిపర్వతాలు సాధారణంగా మామూలుగా ఉండే శిఖరాగ్ర బిలం కాకుండా అవే వెదజల్లిన ఉష్ణ ద్రవ గుమ్మటాలతో రూపొందిన మెట్ట పల్లాల శిఖరాలను కలిగి ఉంటాయి. అదేమంటే, మరి కొన్ని విస్తారమైన పీఠ భూముల ఆకృతులు గల రమణీయ ప్రకృతి దృశ్యాలను ప్రదర్శిస్తూ ఉంటాయి. అగ్నిపర్వత సంభందమైన పదార్థాలను వెలువరించే ముఖ ద్వారాలు (శిలాద్రవం అని పిలువబడే ఉష్ణ ద్రవం ఒకసారి అది తప్పించుకుని భస్మంతో పాటు అది ఉపరితలాన్ని చేరగలిగినప్పుడు) మరియు వాయువులు (ముఖ్యంగా ఆవిరి మరియు శిలాద్రవ వాయువులు) భూక్షేత్రాల పై ఎక్కడైనా ఏర్పడగలవు. వీటిలో చాలామటుకు ముఖ ద్వారాలు చిన్న చిన్న శంఖం ఆకృతులను రూపొందిస్తాయి. ఉదాహరణకు హవాయి కిలాయుయా.

అగ్నిపర్వతముల లోని ఇతర రకాలలో చేరినవి క్రియో అగ్నిపర్వతాలు లేక హిమ గర్భ అగ్నిపర్వతాలు ముఖ్యముగా సూర్యకుటుంబం లోని ఇతర గ్రహాలైన బృహస్పతి, శని గ్రహము, కేతుగ్రహం మరియు బురద అగ్నిపర్వతాలు మనకి విస్తారంగా వెరిసిన శిలాద్రవ చర్యలతో సంపర్కం లేని ఇతర విధాలుగా అవి ఏర్పడతాయి. క్రియాశీలక మృత్తికా అగ్నిపర్వతాలు, జ్వలన శీల అగ్నిపర్వతాల కన్నా తక్కువ ఉష్ణోగ్రత నమోదు చేసుకునే ధోరణులు పొడచూపుతాయి. కొన్ని ప్రత్యేక సందర్భాలలో మృత్తికా గర్భ అగ్నిపర్వతాలే ఇక చివరికి జ్వలన శీల అగ్నిపర్వతాలకు కూడా అవే ముఖ ద్వారాలయితే తప్ప.

 
స్కిజార్డ్ బ్రేయర్ "విశాల కవచం" అను అర్ధం వచ్చు అగ్నిపర్వత కవచం.

ఉష్ణ మండలాల లో భూమధ్య రేఖ వైపు వీచే వాయు పవనాల ముఖద్వారాలుసవరించు

అగ్నిపర్వతాల వాయు గమన ముఖ ద్వారాలు సమతలంగా ఉంటాయి. ఏక పంక్తి బీటల గుండా అగ్నిపర్వత ఉష్ణ ద్రవం వెలువడుతుంది.

కవచాగ్ని పర్వతములుసవరించు

కవచాగ్ని పర్వతాలు వాటి యొక్క విశాలమైన కవచ ధారణ ఆకృతులు కలిగియుండుట వలన ఆ రకముగా నామకరణం చేయబడినాయి. ఇవి సాధారణంగా తక్కువ చిక్కదనం కలిగిన విస్పోటనానంతరం బహు దూర విశాల ప్రాంతాల వరకూ అగ్నిపర్వత ముఖ ద్వారం గుండా ప్రవహించే భాస్వరంతో కూడిన జ్వలన శీల ఉష్ణ ద్రవ ప్రవాహం వాటి విశాల వ్యాప్తి వలన ఏర్పడతాయి. కాని సాధారణంగా అతి భయంకరమైన విపత్కర రీతిలో మాత్రం విస్ఫోటనం చెందవు. అతి తక్కువ చిక్కదనం కలిగిన శిలా ద్రవం గండ్ర ఇసుక నేల లలో సంక్లిష్టంగా ఉన్న కారణంగా కవచాగ్ని పర్వతాలు సాధారణంగా ఖండాంతర అస్తమానాల్లో కన్నా మహా సముద్రాల ప్రాంతాల లోనే ఎక్కువగా ఉంటాయి. హవాయి ద్వీపము దాయపు అగ్నిపర్వత శృంఖలాలు ఒక రక మైన శంఖాకృతి పోలిన ఒక వరుస క్రమములో ఉన్న కవచాగ్ని పర్వతాలు అసాధారణంగా హిమఖండ ప్రాతం లోనే ఎక్కువగా ఉంటాయి.

శిలా ద్రవ గుంబటములుసవరించు

అత్యధికంగా బంక లాగ ఉండి జిగట స్వభావం కలిగిన విధానంగా విస్ఫోటనం చెందే శిలాద్రవ వ్యాప్తి వలననే క్రమేపి శిలాద్రవ గుంబటములు నిర్మింప బడతాయి. అవి కూడా ఒక్కొక్కప్పుడు (హేలేన్స్ ప్రాంతం లోని ఋషికొండ మాదిరి) లోగడ గతం లో ఎప్పుడో జరిగి ఉన్న అగ్నిపర్వత విస్ఫోటన కారణంగా అదే అగ్ని పర్వత బిలం నుండి ప్రవహించిన శీతోష్ణ ద్రవం ఘనీభవించి కూడా ఒక్కొక్కప్పుడు ఏర్పడుతూ ఉంటాయి. లేక లాసేన్ శిఖరం మాదిరిగా దానంతట అదే స్వయం గానూ, స్వతంత్రం గానూ ఏర్పడగలదు. వాతావరణం లోని రెండవ పొర అగ్నిపర్వతాల మాదిరిగా అవి కూడా అత్యంత జ్వలన శీల విస్పోటనాలిని కూడా సృష్టించ గలవు. కాని వాటి ఉష్ణ ద్రవ ప్రవాహం సాధారణంగా ఆ అగ్నిపర్వత ముఖ ద్వారం నుండి మాత్రం విశాలమైన ప్రాంతం లోకి విస్తారంగా మాత్రం ఏమీ ప్రవహించదు.

అగ్నిపర్వత త్రికోణ ఆకారపు శంఖాకృతులు బొగ్గు కాలిన శంఖాకృతులుసవరించు

 
ఉతాః వేయో వద్ద 18 వ సంఖ్య రాష్ట్ర రాజ మార్గం పై ఉన్న హోలోసేన్ కాష్ట దహన భస్మ శంఖం అగ్నిపర్వతం

అగ్నిపర్వత త్రికోణ ఆకారపు శంఖాకృతులు లేక కాలిన బొగ్గు శంఖాకృతులు అనేవి విస్పోటనాల నుండి కలిగిన పర్యవసానాలు. అవి సాధారణంగా చిన్న చిన్న శిలా గుర్తులు గల మరియు అగ్ని మాపక శిలా రూపములు. (ఈ రెండూ కూడా కాలిన బొగ్గు మాదిరి గానే ఉంటాయి. కావున ఈ రకమైన అగ్నిపర్వతములకు కలిగిన సార్థక నామ ధ్యేయం) అంటే ఇలాంటివి అగ్ని పర్వత ముఖ ద్వారముల చుట్టుగా ఏర్పడి నిర్మాణమవుతాయి. ఇవి తులనాత్మకంగా స్వల్ప కాలిక విస్పోటనాలుగా ఉండొచ్చు. అవి సుమారు 30 నుంచి 400 మీటర్ల వరకూ ఉండే త్రికోణ ఆకారపు శంఖాకృతులు కలిగిన చిన్న చిన్న అగ్నిపర్వతాలను సృస్టిస్తాయి. చాలామటుకు సాధారణంగా ఇలాంటివి ఎప్పుడో ఒకసారి మాత్రమే విస్ఫోటనం అవుతుంటాయి.అగ్ని కాష్ట త్రికోణ ఆకారపు శంఖా కృతులు చాలా పెద్ద అగ్నిపర్వతాల ముఖ ద్వారాల వద్ద సమతలం పై ఏర్పడ వచ్చు. మెక్సికో లోని పెర్క్యుటిన్ మరియు ఆరిజోనాలోని సూర్యాస్తమయ ముఖ ద్వారం లాంటివి ఈ రకమైన అగ్ని పర్వతాలకు ఉదాహరణలు. నూతన మెక్సికో లో కాజా డెల్ రియో అనే ప్రాంతం ఈ రకమైన (60) అరవైకి పైగా సిండర్ కోన్ నామధేయం కలిగిన అగ్నిపర్వత క్షేత్రం ఏర్పడి ఉంది.

 
మయోన్ అగ్నిపర్వతం, ఒక వాతావరణం లోని రెండవ పొర (అగ్నిపర్వతం)

వాతావరణం లోని ద్వితీయ పొర అగ్నిపర్వతములు (అవిభక్త సంయుక్త అగ్నిపర్వతములు)సవరించు

వాతావరణం లోని ద్వితీయ పొర అగ్నిపర్వతములు లేక అవిభక్త సంయుక్త అగ్ని పర్వతములు అనేవి పొడవైన శంఖాకృతి కలిగిన అగ్నిపర్వత శ్రేణి ఇవి ఉష్ణ ప్రవాహం మరియు విస్పోటానానంతర పరిణామాలలో సంభవించే ఇతర ప్రత్యామ్నాయ పొరల లో కలిగే మార్పులు ఇవి ఒక రకమైన సామాజిక స్ధాయి వలననే సంయుక్త అగ్నిపర్వతములు అని కూడా పిలుస్తుంటారు. అంతే కాక ఇవి వివిధ రకాలైన విస్పోటనా ప్రక్రియలలో ఏర్పడే అనేక రకాల నిర్మాణాలతో సృష్టిన్చబడతాయి. భస్మం మరియు ఉష్ణ ద్రవం, కాలిన బొగ్గు మరియు భస్మం ఒకదాని పై ఒకటి పొరలుగా ఏర్పడి ఉష్ణ ద్రవం పేరుకున్న భస్మం పై నుండి ప్రవహించి అది మొదట చల్లబడి తరువాత గట్టి పడుతుంది. అప్పుడు మరలా ఆ ప్రక్రియ పునరారంభం అవుతుంది. ఇందుకు సాంప్రదాయ ఉదాహరణలు కూడా కలుపుకుని జపాన్ లోని ఫ్యుజి శిఖరం, ఫిలిప్పైన్స్ లోని మేయన్ శిఖరం, మరియు దానికి సమీపంలోని వినూవియస్ శిఖరం, ఇటలీలోని స్ట్రాంబోలి శిఖరం వీటికి ప్రత్యక్ష దృష్టాంతరములు. ఇంతవరకు నమోదైన చరిత్ర ప్రకారం ఈ రకమైన అవిభక్త సంయుక్త అగ్నిపర్వతాలు జ్వలన శీల విస్పొటనాలు అసలు మానవ నాగరికత పైనే మహా విపత్కర పరిణామాలనే సృస్టిస్తాయి.

 
తోబా సరస్సు అగ్నిపర్వతం 100 కిలోమీటర్ల పొడుగునా ఉష్ణ జల ప్రవాహాన్ని సృష్టించింది.

బ్రహ్మాండమైన అగ్ని పర్వతములుసవరించు

ఈ రకమైన ఒక అసాధారణ అగ్నిపర్వతం అంటే? ఒక చాలా అతిపెద్ద అగ్నిపర్వతం దానికి సామాన్యంగా హెచ్చు ప్రయాణం లో పెద్ద పెద్ద ముఖ ద్వారాలు కలిగి ఉంటాయి. అంతేకాక చాలా విస్తారమైన ప్రాంతం లో ఊహాతీత పరిమాణం లో చాలా శక్తివంతమైన విధ్వంసాన్ని సృష్టించగలిగే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి.అవి ఒక్కొక్కప్పుడు ఖండాంతర స్థాయిలో కూడా ఉండవచ్చును. అలాంటి భయంకర విస్పొటనాలు వీటి అనంతర పరిణామాలతో అధిక మొత్తం లో బహుళ ప్రమాణం లో గంధకం భస్మం విడుదల అయిన కారణంగా కొన్ని సంవత్సరాల వరకూ భౌగోళిక ఉష్ణోగ్రతలను గమనార్హమైన స్థాయిలో తగ్గించ గలిగిన సామర్ధ్యం కలిగి ఉంటాయి. అవి చాలా ప్రమాదకరమైన రకానికి చెందిన అగ్నిపర్వతాలు. ఉదాహరణకు పచ్చ రాయి జాతీయ ఉద్యాన వనం లోని, పచ్చ రాయి కలరా మరియు కాల్ట్రా నూతన మెక్సికో లోని వేల్స్ ఈ రెండు పశ్చిమ అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఉన్నాయి. న్యూజిలాండ్ లోని తపో సరస్సు, సుమిత్రా లోని తోబా సరస్సు ఇండోనేషియా. ఈ రకమైన ఊహాతీత అగ్నిపర్వతాలు చాలా పెద్ద ప్రమాణం లో ఉన్న కారణంగా అవి ఆవరించి ఉండే విస్తారమైన విశాల ప్రదేశాల దృష్ట్యా కొన్ని శతాబ్దాల తరువాత వాటిని భౌగోళికంగా గుర్తించడం చాలా కష్టం. అదే రకంగా విస్తారమైన జ్వలన శీల ప్రాంతాలు కూడా బృహిదగ్ని పర్వతాలుగా పరిగణించబడతాయి. వాటి విస్పోటనా కారణంగా అధిక మొత్తం లో ఏర్పడిన ఘనీభవించిన ఉష్ణ ద్రవం కారణం కాని అవి ఏ రకం గానూ అంతః జ్వలన శీలమైన వేమీ కావు.

 
దిండు ఉష్ణ ద్రవం (యన్ఓఏఏ)

జలాంతర్గామి అగ్నిపర్వతాలుసవరించు

మహా సముద్ర గర్భ, సముద్రాంతర ఉపరితల జలాంతర్గామి అగ్నిపర్వతములు అనేవి ఒక రకమైన సముద్ర జల శాస్త్ర సంబంధమైన ఉమ్మడి రూపాలు. అవి అంతగా లోతు లేని సముద్ర జలాలలో క్రియాశీలకంగా ఉంటాయి మరియు వాటి ఉనికిని వెల్లడించడానికి సముద్ర గర్భం నుంచి సముద్ర జలాల ఉపరితలం పైకి కూడా ఎంతో ఎత్తు వరకూ అవి విస్ఫోటనం చెందినప్పుడు ఆవిరితో కూడిన రాళ్ళు, రప్పలు, మట్టి, వెదజల్లుతాయి. వాటిలో మిగిలిన ఇతరమైనవి మహా అగాధమైన లోయలోనే ఉండిపోతాయి. ఏమంటే? వాటి పైన పడే అంతులేని భయంకరమైన మహా జల భారం వాటిలోని విస్పోటనాత్మక వాయువులు ఆవిరి వగైరా వంటి వాటిని విడుదల కాకుండా నివారిస్తుంది. అయినప్పటికీ వాటి జల వివర్ణత్వం వలన జల భాషా ధ్వని యంత్రం పరికరములు మరియు ఇతర ఉపకరణములు సాయంతో అందులో నిక్షిప్తమై యున్న అగ్నిపర్వత వాయువులను పరిశోధించి గుర్తించగలరు. సముద్ర గర్భ తెప్పలు, బల్ల కట్లు, కూడా బహుశా ఒకప్పుడు కనిపించవచ్చును. ఒక్కొక్కప్పుడు అతిపెద్ద సముద్ర గర్భ జలాంతర్గామి అగ్నిపర్వత విస్పొటనాలు కూడా సముద్రజల ఉపరితల ప్రాంతాలని, ప్రదేశాల్ని కూడా ఏమీ గందరగోళం సృష్టించి వ్యాకుల పరచవు. భూమి ఉపరితలం పై ఉండే అగ్నిపర్వతాల స్వరూప స్వభావాలతో తులనాత్మకంగా పోల్చి చూస్తే గాలి కన్నా వీటికి ఎక్కువ శీతలీకరణ శక్తి ప్రభావం ఉంటుంది. అందువలన హెచ్చైన ప్లవన శక్తి ప్రభావం వలన సముద్ర గర్భ జలాంతర్గామి అగ్నిపర్వతముల వాటి విస్పోటనా ముఖ ద్వారముల నుండి పై వరకూ చాలా ఎత్తైన స్తంభాలను రూపొందిస్తాయి. అవి ఒక్కొక్కప్పుడు ఎంత పెద్దవి గా, విశాలంగా విస్తరిస్తాయంటే? అవి వీలయితే సముద్ర ఉపరితలాన్ని కూడా ఛేదించుకుని పెల్లుబికి పై కొచ్చి భూ ఉపరితలం లో ఒక భాగమై మనకు నూతన ద్వీపముల రూపం లో కూడా అవతరించవచ్చును. తలగడ ఉష్ణ ద్రవం అనేది సముద్ర గర్భ అగ్నిపర్వత విస్పోటనానంతరం ఉమ్మడి ఉత్పాదిత వస్తువు ఈ సముద్ర గర్భ అగ్ని పర్వతాల సమీప ప్రాంతాలలో వాటి విస్పోటనా ముఖ ద్వారాల వద్ద మనకు తరుచు ఉమ్మడిగా కనిపించేవి. జల విద్యుత్ ముఖ ద్వారములు మరియు ఇందులో కొన్ని సముద్ర జలాల్లో కరిగి పోయిన ఖనిజముల ఆధారంగా సముద్ర గర్భ పర్యావరణ ప్రభావ శీల శక్తులకు మద్దతుగా నిలుస్తాయి.

 
హీరోబ్రేయో, త్యుయా లలో ఒకటి.

ఉప హిమ నదీ నద అగ్నిపర్వతములుసవరించు

ఉప హిమ నదీ నద అగ్నిపర్వతములు తమ ఆచ్చాదనలు అయిన హిమ శిరస్త్రాణాల క్రింద వృద్ధి పొందుతాయి. జ్వలన శీల, అగ్నిశిల (బసాల్ట్) తో సరిపోలే పదార్థం పాలగోనైట్. ఇది నీరు అగ్నిపర్వతాలు గాజు నారల రసాయన సంవిధానం లో పరస్పర చర్య వలన ఉత్పత్తి అయ్యే సవరణ పదార్థం. ఇది తలగడ ఉష్ణ ద్రవాలు కలిసిన సమ్మి స్రయం పై నుంచి క్రిందకు విస్తారంగా వచ్చే సమతల ఉష్ణ ద్రవ ప్రవాహం వలన ఈ రకమైన హిమ నదీ అగ్నిపర్వతాలు ఏర్పడతాయి. ఎప్పుడైతే పై నున్న హిమచ్చాదనం కరిగిపోతుందో పై నున్న ఉష్ణ ద్రవాలు ఒక్క సారిగా కుప్పకూలిపోయి అవే అనంతర కాలంలో సమతల శిఖర పర్వతాలుగా తయారవుతాయి అప్పుడు ఆ తలగడ ఉష్ణ ద్రవాలు కూడా కుప్ప కూలిపోతాయి. అప్పుడు అది 37.5 డిగ్రీల కోణం లో ఉంటుంది[ఆధారం చూపాలి][17]. ఈ అగ్నిపర్వతాలు బల్లపరుపు అగ్నిపర్వతాలుగా కూడా పిలువబడతాయి. వీటినే ఉమ్మడిగా కాక తుయాలు లేక మొబెర్గ్ లు అని అంటారు.వీటికి చరిత్ర లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. శిఖరాగ్రాన సమతలంగా ఉండి ఎత్తు ప్రక్కలుండి అవి శీతల హిమానీ నదం గుండా అగ్నిపర్వత ఉష్ణ ద్రవాలు ప్రవహించినప్పుడు ఇవి ఏర్పడతాయి. ఈ రకమైన అగ్నిపర్వతాలకు చాలా మంచి ఉదాహరణలను మనం హిమ ఖండం లో మాత్రం చూడగలము. అయినప్పటికీ బ్రిటీష్ కొలంబియాలో కూడా ఇలాంటి తుయాలు అని పిలువబడే అగ్నిపర్వతాలున్నాయి. ఈ పదానికి మూలం తుయా బుట్టె అనే పదం. దానికి అర్ధం ఉత్తర బ్రిటీష్ కొలంబియా ప్రాంతంలోని తుయా నదీ పరీవాహక ప్రాంతం లో తుయా పర్వత శ్రేణులలో ఏర్పడి ఉన్న అగ్నిపర్వత శ్రేణులు. తుయా బుట్టే అనేది శాస్త్రజ్ఞులు విశ్లేషించిన మొట్ట మొదటి సాహితి పదం కాబట్టి అది ఈ రకమైన అగ్నిపర్వత నిర్మాణానికి సంబంధించిన భూగర్భ శాస్త్ర సాహిత్యం లో చోటు చేసుకుంది. ఇలాంటి అసాధారణమైన సుందర దృశ్యాలతో కూడిన భూక్షేత్రాలను రక్షించే ఉద్దేశంతో ఇటీవల ఒక తుయా పర్వతముల ప్రాంతీయ ఉద్యానవనం ఒక దానిని స్థాపించారు. ఇది భౌగోళికంగా యుకోన్ ప్రాంతపు సరిహద్దులకు ఆనుకుని ఉన్న ప్రదేశానికి దానికి సమీపంలో తుయా సరస్సుకి ఉత్తర దిక్కుగానూ, జేన్నిగ్స్ నదికి దక్షిణ దిక్కుగానూ ఉంది.

పంకాగ్ని పర్వతములుసవరించు

పంకాగ్ని పర్వతములు లేదా పంకాగ్ని శిఖరములు భూగర్భ జనిత ద్రవ వాయు విసర్జిత పదార్థముల చే సృష్టింపబడిన నిర్మాణములు. అనేక రకాల ప్రక్రియలు అటువంటి చైతన్యం కలిగించ గలిగిన కారణ భూతమైన స్వేదన క్రియ ఉన్నప్పటికీ అందులో అతి పెద్ద నిర్మాణాలు అంటే 10 కిలోమీటర్ల వ్యాసము కలిగి ఉంది 700 మీటర్ల ఎత్తు వరకూ ఉంటాయి.

విస్పోటిత ద్రవ్యంసవరించు

ఉష్ణద్రవ మిశ్రమ సమ్మేళనంసవరించు

 
పాహోఎహోయి హవాయి (ద్వీపం) లో ఉష్ణ ద్రవ ధార. ఈ చిత్రం ఉష్ణ ద్రవం పొంగి పొర్లి ప్రవహించే ప్రధాన కాలువను చూపిస్తుంది.
 
సిసిరీ తీరాన ఉన్న స్త్రాంబోలి అగ్నిపర్వతం కొన్ని వేల సంవత్సరాల పాటు ఎడ తెరిగి లేకుండా విస్ఫోటనం చెందుతూనే ఉంది. దాని నుంచే పుట్టింది.పదం లావా బాంబులను విరజిమ్మే పేరు స్త్రాంబోలియన్ విస్ఫోటనం.

అగ్ని పర్వతాన్ని వర్గీకరణ చేసే ఇంకొక మార్గమేమిటంటే విస్పోటిత ఉష్ణ ద్రవ సమ్మేళనం. ఇది అగ్ని పర్వత రూపాల్ని ప్రాభావితం చేయగల్గుతుంది. ఉష్ణ ద్రవం స్థూలంగా ఈ క్రింద ఉదహరించబడిన చతుర్విధమైన సమ్మేళనాల ఆధారంగా వివిధములయిన (4) నాలుగు రకాలుగా వర్గీకరించబడింది.(కాస్ మరియు రైట్, 1987):

 • ఒక అగ్ని పర్వతం విస్ఫోటనం జరిగిందంటే దాని నుంచి వెలువడిన శిలా ద్రవంలో గనక ఇసుక శాతం (>63%) కన్నా ఎక్కువ ఉన్నట్లయితే అప్పుడు ఆ ఉష్ణ ద్రవం "ఫెల్సిక్" అని పిలువ బడుతుంది.
  • ఫెల్సిక్ ఉష్ణ ద్రవాలు (డేసైట్స్ లేక ర్యోలిటిస్) యొక్క అధికమైన జిగట కలిగే ప్రవృత్తిని కలిగి ఉంటాయి (అంత ఎక్కువ ఉమ్మ నీరు కాదు). అవి విస్ఫోటనం చెందినప్పుడు గుమ్మటాలుగా రూపొందుతాయి లేక పొట్టిగా, కురచగా లావుగా ఉంటే ఉష్ణ ద్రవ ప్రవాహాలుగా మారుతాయి. అంటుకునే స్వభావం ఉండే ఉష్ణ ద్రవాలు వాతావరణ పొరలోని రెండవ పొర రకాలకు చెందిన అగ్ని పర్వతాలను గానీ లేక ఉష్ణ ద్రవ గుమ్మటాలను రూపొందించే ప్రవృత్తి కలిగి ఉంటాయి. కాలిఫోర్నియాలోని లాసేవ్ శిఖరం ఫెల్సిక్ ఉష్ణ ద్రవం నుండి ఏర్పడిన అగ్ని పర్వతానికి ఒక ఉదాహరణ. యథార్థానికి అది చాలా పెద్ద ఉష్ణ ద్రవ గుమ్మటం.
  • ఇసుక రేణువులతో కూడిన శిలాగా ఉన్న కారణంగా అక్కడ ఉన్న చపల స్వభావం కలిగిన వాయువుల్ని తమ ఉచ్చులో వేసుకునే ప్రవృత్తి కలిగి ఉంటాయి. అవే శిలా ద్రవాల్ని అతి భయంకర మైన వైపరితయాల్ని సృష్టించే స్థాయిలో విస్ఫోటనం చెందేందుకు కారణ భూతమయి చివరకి పర్యవసానంగా అవే వాతావరణ అగ్ని పర్వతాలుగా ఏర్పడుతాయి. జ్వాలా సదృశమైన ప్రవాహాలు (ప్రకాశవంతమైన జ్వాలా తోరణాలు) అలాంటి అగ్ని పర్వతాలు సృష్టించే ఎక్కువ ఆపత్కరమయిన ఉత్పత్తి అయి అవి భూ వాతావరణంలోకి చేర గలిగే అంత ఎత్తుకి ఎగరలేనంత స్థాయిలో కరిగిన అగ్ని పర్వత భస్మంతో నిర్మాణం అయి ఉన్నందువలన అగ్ని పర్వత ఏటవాలు ప్రాంతాల్ని ఆలంబనం చేసుకుని ఆలింగనం చేసుకుని మహా విస్పొటనాలు జరిగినప్పుడు వాటి ముఖ ద్వారాల నుండి చాలా సుదీర్ఘ ప్రయాణాలు చేస్తాయి. జ్వాలా సదృశమైన ప్రవాహాలలో 1,200° సెంటి గ్రేడ్ కి మించిన అత్యధిక ఉష్ణోగ్రత లుంటాయని తెలుసు. అవి ప్రవహించే మార్గంలో ఎదురయి మండే స్వభావం కలిగిన కనిపించే వాటినన్నింటినీ కాల్చి మాడి, మసి అయి - భూడిద చేసి అవే జ్వాలా తోరణాల ప్రవాహాలుగా మారి దట్టమైన పొరలుగా ఏర్పడి, అవి వాటి ప్రవాహ పరీవాహక ప్రాంతంలో అగ్ని పర్వత ఒండ్రుగా పెట్టవచ్చును.అవే తరచుగా కొన్ని మీటర్ల ఎత్తు వరకూ కుడా పేరుకు పోవచ్చు.అలస్కా లోయలోని పది వేల దూమాలు దళసరి అయిన జ్వాలా తోరణాలకి లేక జ్వాలా సద్రుశమయిన అగ్ని పర్వత ప్రవాహాలకి ఏర్పడిన ఒండ్రుకి చక్కటి ఉదాహరణ. ఇది 1921 వ సంవత్సరంలో కట్మాయి దగ్గర గల నోవారుప్త అనే అగ్ని పర్వత విస్ఫోటనం వలన ఏర్పడింది. అగ్ని పర్వత భస్మం అది ఎంత తేలికయినది అంటే, అది విస్ఫోటనం జరిగినప్పుడు అది భూ వాతావరణంలో చేరి ఆకాశ మార్గం గుండానే ఎన్నో కిలో మీటర్లు ప్రయాణం చేసి అది మళ్ళి గట్టిగా నేల మీద పడే వరకూ ప్రయాణం చేస్తూనే ఉంటుంది.
 • ఒక వేళ విస్పోటత శిలాద్రవం గనక 52–63% ఇసుక రేనువుల్ని కలిగి ఉన్నట్లయితే ఆ ఉష్ణ ద్రవం మధ్యస్తమైన నిర్మాణాన్ని కలిగి ఉన్నట్లు.
 • ఒక వేళ గనక విస్పోటత శిలా ద్రవం <52% మరియు >45% ఏభై రెండు శాతం కన్నా తక్కువ నలబై ఐదు శాతం కన్నా ఎక్కువ శాతం ఇసుక రేనువుల్ని కలిగి ఉన్నట్లయితే ఆ ఉష్ణ ద్రవాన్ని మఫిక్ అంటారు. (ఎందు వలనంటే అది అధిక శాతం మాగ్నీష ఆమ్ల జనితం మరియు ఇనుము లేక మరి యొక్క అసాధారణమైన లవణ శిలను కలిగి ఉంటుంది.)ఈ ఉష్ణ ద్రవాలు వాటి విస్పోటిత ఉష్ణోగ్రతల పై ఆధారపడి రియోల్టిర్ ఉష్ణ ద్రవాల కన్నా ఎక్కువ జిగట స్వభావాన్ని కలిగి ఉంటాయి. అంతేకాక ఫెల్సిక్ ఉష్ణ ద్రవాల కన్నా అధిక ఉష్ణోగ్రత లను కలిగి ఉండే ప్రవృత్తిని కూడా కలిగి ఉంటాయి. మఫిక్ ఉష్ణ ద్రవాలు బహువిశాలమైన పరిధిలో సరి చేసుకుని ఉంటాయి.
 • కొన్ని విస్పోటిత శిలా ద్రవాలు <=45% సూక్ష్మ ఇసుక రేణువులను కలిగి ఉండి మఫిక్ సూక్ష్మ ఉష్ణ ద్రవాల్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. అది సూక్ష్మ మఫిక్ ప్రవాహాలు. వీటినే "కోమటైట్" అని కూడా పిలుస్తారు. కాని నిజానికి అవి చాలా అరుదయి నవి ప్రోటోజోఇక్ భూ ఉపరితలం పై చాలా తక్కువవి మాత్రమే విస్పోటితమయ్యాయి భూ గోళం మీద ఉన్న ఉష్ణ ప్రవాహం అధికంగా ఉన్నప్పుడు. అవి అప్పుడు ఇప్పుడు గతంలో కూడా, ప్రస్తుతం వర్తమానంలో కూడా అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన ఉష్ణ ద్రవాలు మరియు బహుశా ఉమ్మడి సామాన్యంగా ఉండే మఫిక్ ఉష్ణ ద్రవాల కన్నా అధికంగా ఉమ్మ నీరు కలిగి ఉంటాయి.

ఉష్ణ ద్రవ ఆకృతిసవరించు

ఉపరితల ఆకృతి ప్రకారం రెండు విధాలయిన ఉష్ణ ద్రవాలకు ఆ పేర్లు వచ్చాయి. ʻ[19]ఎʻ[20]ఏ (మూస:Pronounced[21]) మరియు పహాఇహాయి(మూస:Pronounced[22]), ఈ రెండు పదాలకు మూలం, హవాయీ దేశపు మూలలే .ʻ[23]ఎ ʻ[24]ఎ అంతేకాక అది ముతకగా ఉండి, ఖంగుమనే ఉపరితలం పై జిగటతో కూడిన ఉష్ణ ద్రవాల విలక్షణ మైన ఉష్ణ ద్రవాల ప్రవాహాలతో ప్రత్యేకమైన రీతిలో విలక్షనీకృతం చేయబడుతుంది. అయినప్పటికీ శిలా సంబంధమైన లేక ఖనిజ సంబందమైన ప్రవాహాలు కూడా కొన్ని ʻ[25]ఏʻ[26] విస్పోటనాలలో సంభవించ వచ్చును. ముఖ్యంగా విస్పోతనాల సరళి అధిక మయినప్పుడు గాని మరియు ఏటవాలు ఎత్తుగా ఉన్నప్పుడు గాని.పహా ఇహాయి తరచుగా తన మృదువైన ముడతలు పడిన రజ్జుపు తరహాలో ఉన్న ఉపరితాలాలతో విలక్షనీకరిచబడుతుంది. అవి సాధారణంగా ఉష్ణ ద్రవాల అధిక ప్రవాహం వలన ఏర్పడతాయి.సామాన్యంగా "మఫిక్ ప్రవాహాలు మాత్రమే పహా ఇహాయి" రూపంలో విస్ఫోటనం చెందుతాయి. దానికి కారణం ఏమిటంటే అవి తరచుగా అత్యధిత ఉష్ణోగ్రతలలోనే విస్ఫోటనం చెందుతాయి. లేక వాటికి గొప్ప ఉమ్మ నీటి ప్రవాహాలను అనుమతించే రసాయనిక అలంకారాలను కలిగి ఉంటాయి.

అగ్ని పర్వత కార్య కలాపముసవరించు

 
అగ్నిపర్వత నెరియ ఉష్ణ ద్రవ కాలువ
 
1980 వ సంవత్సరం లో మే నెల సెయింట్ హాలేన్స్ శిఖరం మే 18 విస్ఫోటనం.
 
తరువాత వెంటనే నౌకాశిల విస్పోటనానంతర అగ్నిపర్వత ముఖ ద్వారా లుప్త శేషం.
 
అగ్నిపర్వతముల రేఖా చిత్రము

కార్య శీలతసవరించు

శిలా ద్రవాలతో నిండిన అగ్ని పర్వతాలను ఒక ప్రసిధమైన రీతిలో వర్గీకరణ చేయు విధానమేమిటంటే, వాటి విస్ఫోటనం చెందే తులనాత్మక పౌనః పుణ్యం పై ఆధారపడి మిగిలిన వాటితో పోల్చి చూస్తారు. క్రమం తప్పకుండా ఒకే రీతిలో విస్ఫోటనం చెందే అగ్ని పర్వతాలు క్రియా శిలకమని పిలువబడేవి, రెండవది చారిత్రక కాలాలలో పూర్వం ఎప్పుడో విస్ఫోటనం చెంది ఇప్పుడు ప్రస్తుతం వర్తమానంలో తటస్తంగా నిశ్చలంగా ఉండే అగ్ని పర్వతాలు సుషుప్తమైనవి అని పిలువబడేవి. మరియు చారిత్రాత్మక కాలములలో కూడా విస్ఫోటనం చెందకుండా అవిచ్చినంగా లుప్తమైనవి అని పిలువబడే వాటిలో తులనాత్మకంగా సరిపోల్చి చూస్తారు. అయినప్పటికీ ఈ ప్రసిధమైన వర్గీకరణలు ముఖ్యంగా "లుప్తమైనవి" శాస్త్రజ్ఞులకు ఆచరణాత్మకంగా అర్ధరహితమైనవి.పైన చెప్పిన విధముగా వారు ఉపయోగించే వర్గీకరణలు అవి సూచించే ఒక ప్రత్యేకమైన అగ్ని పర్వతాల నిర్మాణ మరియు విస్పోటనా ప్రక్రియలు మరియు వాటి ఫలితాంశ ఆకృతులు వంటి వాటికి వర్తిస్తాయి.

"క్రియాశీలక" అగ్ని పర్వతాల్ని ఎలా నిర్వచించాలి? అనే దానిపై అగ్ని పర్వత సంబంధమైన శాస్త్రాజ్ఞులలో నిజమైన ఏకాభిప్రాయం లేదు. ఒక అగ్ని పర్వతం యొక్క జీవన కాలం కొన్ని మాసాల నుండి కొన్ని దశ లక్షల సంవత్సరాల వరకూ కూడా మారవచ్చును. ఒక్కొక్కప్పుడు మానవుల ఆయుప్రమాణాలలో గాని లేక నాగరికతలతో సరి పోల్చే వైశిష్ట్యం అర్ధరాహిత్యం. ఉదాహరణకి భూమి పై ఉన్న చాలా అగ్ని పర్వతాలు కొన్ని వేల సంవత్సరాలు పూర్వం కొన్ని డజన్ల సార్లు విస్ఫోటనం చెందాయి. కాని ప్రస్తుతం అలాంటి విస్ఫోటన సూచనలు ఏమి (లేవు) చూపటం లేదు. అలాంటి అగ్ని పర్వతాల సుదీర్ఘ జీవన కాలాన్ని లెక్కించి కొలిచినప్పుడు అవి చాలా క్రియాశీలకం. మానవుల ఆయు ప్రమాణాలతో పోల్చి చూస్తే అవి క్రియా శూన్యం అయినవి.

శాస్త్రజ్ఞులు సామాన్యంగా ఒక అగ్ని పర్వతాన్ని క్రియా శీలకంగా ఎప్పుడు పరిగణిస్తారంటే అది వర్తమానంలో విస్ఫోటనం చెందుతున్నా లేక అది అశాంతి సూచనలు ఏమయినా చూపిస్తున్నా లేక అసామాన్యమైన భూకంప కార్యకలాపాలు లాంటివి ఏమయినా పొడనూపినా లేక ఏదైనా ముఖ్యమైన, నూతన అగ్ని పర్వత సంబంధమైన భూగర్భ వాయువులను వెలువరించి ఉదారాలను ఆకాశంలోకి విసర్జించేటప్పుడు. చాలా మంది శాస్త్రజ్ఞులు కూడా ఒక అగ్ని పర్వతాన్ని క్రియా శీలకంగా ఎప్పుడు పరిగనిస్తారంటే, అది గతంలో ఎప్పుడయినా చారిత్రాత్మక కాలాల్లో విస్ఫోటనం చెంది ఉన్నా సరే చాలు. ఇందులో ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి మధ్య ఉన్నచరిత్ర లేఖనం లోగల కనిష్ఠ, గరిష్ఠ కాన వ్యత్యాసాలు గమనించటం ఇక్కడ చాలా ముఖ్యం. ఉదాహరణకి మధ్యధరా సముద్రం ప్రాంతపు లిఖిత చరిత్రలు గత (3,000) మూడు వేల సంవత్సరములకు పైబడే ఉంటాయి. కాని కెనడా, అమెరికా సంయుక్త రాష్ట్రముల వాయువ్య దిశలో మాత్రం అవి కేవలం (300) మూడు వందల సంవత్సరాల కన్నా తక్కువ మరి అదే హావాయి మరియు న్యూజిలాండ్ లలో అయితే అవి రమారమి (200) రెండు వందల సంవత్సరాలు మాత్రమే. మరి స్మిత్సోనియన్ భౌగోళిక అగ్ని పర్వత శాస్త్ర సంబంధమైన కార్యక్రమం యొక్క నిర్వచనం ప్రకారం అది ఈ కలియుగంలో కాక పూర్వం త్రేతా యుగంలో నాయినా సరే గత (10,000) పది వేల సంవత్సరాలలో ఎప్పుడయినా విస్ఫోటనం చెంది ఉన్నా కూడా క్రియా శీలకమే .

అంతరించిన (లేక) నిర్నూలమయినసవరించు

బహుశా ఏరకంగానూ తిరిగి మరల విస్ఫోటనం చెందే అవకాశం లేదు అని అనుకునే అగ్ని పర్వతాలను మాత్రమే శాస్త్రజ్ఞులు లుప్తమైన అగ్ని పర్వతాలుగా పరిగనిస్తారు. కారణమేమిటంటే, ఆ అగ్ని పర్వతానికి ఇకపై ఏమాత్రం ఉష్ణ ద్రవం సరఫరా చేసే సామర్ధ్యం లేదు. అంతరించిన అగ్ని పర్వతాలకు, ఉదాహరణలు చాలా ఉన్నాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని, హవాయి ద్వీపములలోని అనేక అగ్ని పర్వతాలు వీటికి ఉదాహరణలు (నిర్మూల మయినవి అని ఎందుకంటే, హవాయి ఉష్ణ బిందువు పెద్ద ద్వీపము దగ్గర కేంద్రీ కృతమయి ఉంది. మరియు పరిక్యూటిన్, అది ఏక జనితమైనది.లేకపోతే ఒక అగ్ని పర్వతం నిజంగా లుప్తమయినదా? కాదా? అనేది తరచుగా నిర్ణయించటం చాలా కష్టం."బ్రహ్మాండమైన అగ్ని పర్వతాలు" లేక మహాగ్ని పర్వతాలు వాటి విస్పోటనా జీవన కాలం ఒక్కొక్కప్పుడు మనం కొలిస్తే కొన్ని లక్షల సంవత్సరాలు ఉంటాయి. అలాంటి మహాగ్ని పర్వతం కొన్ని వేల సంవత్సరాల కాలంలో విస్ఫోటనం దేనినీ ఉత్పత్తి చేయని పక్షంలో అది లుప్తమయిన అగ్ని పర్వతంగా కాకుండా సుషుప్తమయిన అగ్ని పర్వతం గానే పరిగణించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకి హరిద్ర శిలా జాతీయ ఉద్యానవనంలోని హరిద్ర మహాగ్ని పర్వతంకనీసం (2) రెండు దశలక్ష సంవత్సరాల కన్నా ప్రాచీనమయినది. మరి అది సుమారుగా గత (640,000)ఆరు లక్షల నలభై వేల సంవత్సరాలలో ఎన్నడూ అంత తీవ్రంగా విస్ఫోటనం చెందినా దాఖలాలు ఏమి లేవు. అయినప్పటికీ తులనాత్మకంగా ఇటీవల కాలంలో అంటే గత (10,000) పది వేల సంవత్సరాల కాలంలో అంత క్రితం జల విద్యుత్ విస్పొటనాలు గత (70,000) డెబ్భై వేల సంవత్సరాలు అంత క్రితం ఉష్ణం జరిగినట్లుగా అల్పమైన అగ్ని పర్వత సంబంధమైన కార్య కలాపాలు కొనసాగినట్లుగా మాత్రం దాఖలాలు కనిపిస్తున్నాయి. ఈ కారణం చేతనే శాస్త్రజ్ఞులు హరిద్ర శిల మహాగ్ని పర్వతాన్ని లుప్తమయినదిగా పరిగణించారు. నిజానికి ఈ మహాగ్ని పర్వతానికి తరచుగా భూకంపాలు వస్తున్నందున బహు క్రియా శీలకమైన భూగర్భ ఉష్ణ వ్యవస్థ (అంటే జాతీయ ఉద్యాన వనంలో భూగర్భ ఉష్ణోగ్రత కార్యకలాపాలు వాటి సంపూర్ణత్వంగా భావించబడతాయి. మరియు భూమి త్వరిత గతిన పెల్లుబకటం వంటి వాటి ఇతర కారణాలవలన చాలా మంది శాస్త్రజ్ఞులు పరిగణించి దాన్ని క్రియా శీలక అగ్ని పర్వతంగానే భావిస్తారు.

ఒక అగ్ని పర్వత శ్రేణిలో ఒక సుషుప్త్యావస్తలో ఉన్నా అగ్ని పర్వతాల నుండి ఒక లుప్తమైన అగ్ని పర్వతాన్ని ప్రత్యేకంగా విలక్షణంగా గుర్తించటం చాలా కష్టం. వాటి అగ్ని పర్వత కార్య కలాపాలకు సంబంధించిన లిఖిత దస్త్రాలు లేని పక్షంలో అగ్ని పర్వతాలు తరచుగా లుప్తమయినవిగా పరిగణించబడతాయి.ఏది ఏమయినప్పటికీ చాలా కాలం వరకూ కొన్ని అగ్ని పర్వతాలు సుషుప్తిలో ఉండి పోవచ్చు కాని మనం అనుకున్నట్లుగా "లుప్తమయినది" అని అనుకొనబడే ఒక అగ్ని పర్వతం మరల తిరిగి విస్ఫోటనం చెందటం అనేది అసామాన్యమైన దేమీ కాదు. వేసూవియాస్ అగ్ని పర్వతం హీర్కులినియం మరియు పోంపీ పట్టణాలను నిర్ధక్షన్యంగా పొట్టన పెట్టుకున్న ఏడి 79 విస్పోటనానికి ముందు వరకూ కూడా లుప్తమయినదనే అనుకున్నారు. అధికంగా ఇటీవలికాలంలో ఉన్నా సౌఫ్రేయర్ పర్వతాల మాంటే సేరాత్ ద్వీపంలో అగ్ని పర్వతం కూడా 1995 వ సంవత్సరంలో తిరిగి తన కార్యకలాపాలకు పునః ప్రారంభించేంత వరకూ కూడా అవి లుప్తమైనవి గానే భావించబడింది. ఇంకొక ఇటీవలి కాలపు ఉదాహరణ అలస్కా లోని చతుర్శిఖర పర్వతం 2006 సంవత్సరం సెప్టెంబరు మాసం లో విస్ఫోటనం. యేసు క్రీస్తు పుట్టకముందు ఎనిమిది వేల (8000) సంవత్సరాల క్రితం అంటే నేటికి సుమారు పదివేల (10,000) సంవత్సరాల క్రితం వరకు ఎన్నడు విస్ఫోటనం చెందని అగ్నిపర్వతాన్ని చాలావరకు "లుప్తమయినది గానే" భావించబడింది.

గమనార్హమైన అగ్నిపర్వతములుసవరించు

ఈ ప్రస్తుత దశాబ్దపు 16 షోడశ అగ్నిపర్వతాలు.

వైశాల్యం =50%
వైశాల్యం =50%

అగ్నిపర్వత సాఫల్యంలుసవరించు

 
అగ్నిపర్వత "స్వచ్చ పటలం"
 
అగ్నిపర్వత విస్పోతనముల నుండి సౌర సంభంద పరారుణ వికిరణ క్షయకరణం
 
అగ్నిపర్వత గంధక ద్వామ్ల జనిత ఉద్గారములు.
 
23 అక్టోబరు 2005 నుండి 2005 నవంబరు 1 వరకూ గలాపగోస్ దీవులలో సియెర్రా నాగర అగ్నిపర్వతముల ప్రాంతంలో గంధక ద్వ్యాముల జనితముల సగటు కేంద్రీకరణం.

అగ్నిపర్వత విస్పోటనములు దాని ఇతర అనుభంద కార్య కలాపాలలో అనేక వివిధ రకాలయినవి ఉన్నాయి. ఫ్రియాటిక్ విస్పోటనములు(ఆవిరిని ఉత్పత్తి చేసే ఉద్గారముల విస్పోటనములు), పేలుడు పదార్థములతో కూడిన అధిక శాతం(%) ఇసుక రేణువులతో కూడిన ఉష్ణ ద్రవం, (ఉదా., రిహియోలైట్), డాంబిక విస్పోటనములు అల్ప శాతం ఇసుక రేణువులతో కూడిన ఉష్ణ ద్రవం (ఉదా., బసాల్ట్), జ్వాలా సాదృశ ప్రవాహములు, మరియు లాహర్స్ (నిర్మాణ నిర్మాల్య ప్రవాహములు) మరియు బొగ్గు పులుసు వాయువు ఉద్గారములు. ఈ రకమైన కార్య కలాపాల్ని, మానవ ప్రమాద కారకములు. భూకంపములు, ఉష్నోదక ఊట బావులు, ఫ్యూమరోల్స్, మట్టి కుండలు, పై నుంచి క్రిందకు వేడి నీటిని వెదజల్లే గీజర్లు, అగ్నిపర్వత అనుబంధ కార్య కలాపాలకు సహచర అనుసరణీయంగా ఉంటాయి.

అనేక వివిధ రకాలైన అగ్నిపర్వత సంబంధమైన వాయువుల కేంద్రీకరణములు ఒక అగ్నిపర్వతానికీ మరి ఇంకొక అగ్నిపర్వతానికీ మారుతూ ఉంటాయి. జల బాష్పీభవ ఉష్ణం బహు సంక్లిష్టంగా అమితంగా సమృద్ధి అయిన అగ్నిపర్వత వాయువు వాటిని అనుసరిస్తూ బొగ్గు పులుసు వాయువు గంధక-ద్వామ్లజనితములు. ఇతర ముఖ్యమైన అగ్నిపర్వత వాయువులయిన ఉదజని గంధకికామ్లజనితము, ఉదజని జల శుద్ధి రసాయనము, ఉదజని జల కలుషిత రసాయనము. అధిక సంఖ్యాకమయిన అల్పజాడ వాయువులు, కూడా అగ్నిపర్వత ఉద్గారాలలో కనుగొనబడినవి. ఉదాహరణకు ఉదజని, ఏక జనిత బొగ్గు పులుసు వాయువు, గుల్ల కర్భనములు, సేంద్రీయ మిశ్రమం, అనిశ్చల లోహ రసాయనములు.

అతి భయంకరమైన పేలుడు పదార్థాలతో కూడిన అగ్నిపర్వత విస్పోటనములు, వాతావరణం లోకి ఒక పెద్ద ప్రకృతి పౌన్టెన్ మాదిరిగా, ఆసుపత్రి ఇంజక్షన్ మాదిరిగా, పిచికారీ చేసినట్లుగా వెద జల్లుతాయి. భాస్పీభవనం నీటి ఆవిరి (H2O), బొగ్గుపులుసు వాయువు (CO2), గంధకికామ్ల జనితము(SO2), ఉదజని రసాయనము (HCl), ఉదజని కలుషిత రసాయనము (HF), మరియు (తిరగలితో విసిరిన చూర్ణము మరియు ఫ్యూమిక్) వాయువులు, నీటి ఆవిరి మొదలైన ఉద్గారములను అగ్నిపర్వత విస్పోటనా సమయం లో భూ ఉపరితలం నుంచి రెండవ పొర 16 నుంచి 32 (10–20 మైళ్ళు) ఎత్తువరకూ వెద జల్లుతూ ఉంటాయి.ముఖ్యంగా ఈ ఉద్గారముల నుండి వెలువడే వాటి ప్రభావాలలో ఒక గమనార్హమైన విషయమేమిటంటే? వీటి మాతృ స్థానం గంధక ప్రాణ వాయు మిశ్రమం నుండి గంధకికామ్లం (H2SO4),గా మారుతుంది. అది వాతావరణం లోని రెండవ పొర అయిన స్ట్రాటోస్పియర్ లో త్వరితంగా ఘనీభవించి, అవి ఆకాశం నుంచి తిరిగి భూమి మీదకు పడే గంధక మిశ్రమ వాయు గుళికలను తయారు చేస్తాయి. ఈ వాయు గుళికలను భూపరావర్తనం చెందినా సూర్యకాంతి శాతం(%) పెంచుతుంది. అది కాంతి వికిరణ పరావర్తనం అది సూర్యుని నుండి రోదశీ లోకి తిరిగి ప్రవేశిస్తుంది. అది ఆవిధంగా భూమి పై ఉన్న మొదటి పొర (ట్రోపో స్పియర్)ను శీతలీకరించి చల్లబరుస్తుంది. అయినప్పటికీ అవి భూమి నుండి వెలువడే ఉష్ణాన్ని పీల్చుకుంటాయి. అంతే కాక అవి ఆవిధంగా రెండవపోర వాతావరణాన్ని వేడెక్కిస్తాయి. గత శతాబ్దం లోని అనేక విస్పోటనములు, భూ ఉపరితలం పై ఉన్న సగటు ఉష్ణోగ్రతలను ఒక సంవత్సర కాలం నుండి మూడు సంవత్సరాల కాలం వరకూ, (ఫారెన్ హిట్ స్కేల్ లో ) ఒక అర డిగ్రీ స్థాయి వరకూ ఉష్ణోగ్రత లో తగ్గుదలకు కారణ భూతమైయ్యాయి. హ్యుయనాపుటినా అగ్నిపర్వత విస్పోటనం రష్యా లో సంభవించిన ఇటీవల 1601 నుండి 1603 వరకూ గల సంభవించిన కరువు కాటకాలకు బహుశా కారణ భూతమై ఉండవచ్చును. ఈ గంధక జనిత వాయు మండల గుళికలు సంక్లిష్టమైన రసాయననిక ప్రక్రియలను రూపొందిస్తాయి. వాటి ఉపరితలాల పైనే, మరి అవే భూవాతావరణ లోని రెండవ పొర అయిన స్ట్రాటో స్పియర్ లో ఉన్న క్లోరిన్ మరియు నత్రజని మొదలైన రసాయన పదార్థము లను మారుస్తుంది. ఈ ప్రభావం వాతావరణం లోని ద్వితీయ పొర (స్ట్రాటో స్పియర్) లో ఉన్న క్లోరోఫ్లోరో కార్భన్ కాలుష్యం నుండి జనిత మైన క్లోరిన్ స్థాయిలు, క్లోరిన్ మోనాక్సైడ్ ని ఉత్పత్తి చేస్తుంది (సిఐఓ). ఇది ఓజోన్ పొర (O3) అనగా విద్యుత్ ప్రభావ ప్రాణ వాయువు మండలాన్ని ధ్వంసం చేస్తుంది. అలా వాయు గుళికలు ఆకాశం లో పెరిగి వృద్ధి చెంది, ఘనీభవించి పేరుకుని గడ్డ కట్టిపోతాయి. ఆరకంగా ఘనీభవించిన వాయు గుళికలు భూవాతావరణం లోని మూడవ పొర అయిన ట్రోపో స్పియర్ లో స్థిర పడి అవే సిర్రాస్ మేఘాలుగా రూపాంతరం చెంది ఉపయోగపడి తరువాత, ముందు కూడా భూదార్మిక సమతుల్యాన్ని సవరిస్తూ ఉంటాయి. అధికంగా ఉదజని క్లోరైడ్ (హెచ్ సి ఐ) మరియు ఉదజని ఫ్లోరైడ్ (హెచ్ యఫ్) అవి నీటి బిందువులలో కరిగి పోయి అగ్ని పర్వత విస్ఫోటనం జరిగినప్పుడు ఆకాశం లో ఉన్న మేఘాలలో కలిసి త్వరగా ఆమ్ల వర్షాల రూపంలో తిరిగి భూమి మీదకు వర్షంలా కురుస్తాయి. వాతావరణం లోని ద్వితీయ పొర అయిన స్ట్రాటో స్పియర్ లోకి పంపబడిన "భస్మం" కూడా త్వరగా పడి పోతుంది. దాన్ని తొలగించడానికి చాల రోజుల నుంచి కొన్ని వారల దాకా సమయం పడుతుంది.అంతిమంగా భయంకరమైన పేలుడుతో కూడిన అగ్ని పర్వత విస్పోటనములు హరిత మండల ఉద్గారములైన బొగ్గుపులుసు వాయువును ఉత్పత్తి చేస్తాయి. అంతే కాక అవి భూ సేంద్రీయ రసాయనిక చక్ర భ్రమణాలకు అవసరమైన కర్బన మూలాల్ని సమకూరుస్తాయి.

 
హలీమా ఉమా యు ముఖ ద్వారం నుండి ఇంద్ర ధనుస్సు అగ్నిపర్వత భస్మంతో కూడిన గంధక డైఆక్సైడ్ తో కూడిన ఉద్గారములు.

అగ్ని పర్వత విస్పోటనాలు విడుదల చేసే వాయు ఉద్గారములు ఆమ్ల వర్శములకు సహజ సహాయకారిగా ఉంటుంది. అగ్ని పర్వత కార్య కలాపాలు విడుదల చేసే ఉద్గారాలు వార్షిక అంచనాల ప్రకారం సంవత్సరానికి 130 నుంచి 230 టేరాగ్రాంలు (145 నుంచి 255 దశ లక్ష హ్రాస్య టన్నుల) బొగ్గుపులుసు వాయువుని విడుదల చేస్తుందని అంచనా.[2] అగ్ని పర్వత విస్పోటనాలు వాయుగుళికలను భూ వాతావరణం లోకి చొప్పించవచ్చును.ఆ రకంగా తీవ్రమైన చొప్పింపులు కొన్ని రకాలైన దృశ్య ప్రభావాలను కలిగించవచ్చు. ఉదాహరణకి అప్పుడప్పుడు అసాధారణంగా వర్ణ రంజితమైన సూర్యాస్తమయాలు, మరి అతిముఖ్యంగా శీతలీకరణ ద్వారా భూమి వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. అగ్ని పర్వత విస్ఫోటనాలు వాటి శిలా ద్రవాలను భూమి పై వెదజల్లే ప్రక్రియలలో భాగంగా వాటిద్వారా నేల పై పోషక పదార్దాలను అదనంగా అందించే ప్రయోజనాలను కూడా కలగ జేస్తాయి. ఈ ఫలవంతమైన భూసారాలు మొక్కలు ఇతర పంటల పెరుగుదలకు సహాయం చేస్తాయి. అగ్ని పర్వత విస్పోటనాలు నూతన ద్వీపములను కూడా సృష్టించ గలవు. ఎలాగంటే? అగ్నిపర్వత విస్ఫోటనం జరిగినప్పుడు విడుదలైన శిలా ద్రవం నీటితో కలిసి సంయోగం చెంది శీతలీకరణ ప్రక్రియ ద్వారా ఘనీభవించి వాటి పరిమాణం ప్రకారం ద్వీపాలుగా ఏర్పడతాయి.

రోదసీ లోని ఇతర గ్రహాంతర లోకాలలో అగ్నిపర్వతాలుసవరించు

 
ఒలంపస్ మోన్స్ లాటిన్ పదము, ఒలంపస్ శిఖరము ఇది మన సూర్యకుటుంబంలోని బుధ గ్రహం పై నున్న మనిషి ఎరిగిన బహు ఎత్తైన అత్యున్నత శిఖరము.

ఇటీవల సేకరించిన సాక్షాదారాలు చంద్రునిపై ఇంకా పాక్షికంగా గర్భంతర్భాగంలో కరిగి పోయి గడ్డ కట్టిన శిలా ద్రవ భిలాలు వుండవచ్చునేమోనన్న సూచనలు వున్నప్పటికీ ఈ భూమికి ఉపగ్రహమైన చంద్రగ్రహం పై మాత్రం ప్రస్తుతం ఏ రకమైన మహాగ్ని పర్వతాలు గాని లేక అగ్నిపర్వత సంబంధమైన కార్యకలాపం ఏమీ ఉన్నట్లుగా దాఖలా లేదు.[3] అయినప్పటికీ చంద్రగ్రహం పై కూడా ఎన్నో అగ్నిపర్వత సంబందమైన కవళికలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి చంద్రుని పై మేరియా. చంద్రుని పై ఉన్న మనం చూసే నల్ల మచ్చలు కుచ్చిల్లు మరియు గుంబటాలు.

శుక్ర గ్రహం పై ఉన్న ఉపరితలం పై తొంభై శాతం (90%) బాసల్ట్ భాగం ఖనిజ లవణ శిలా ప్రాంతం సూచించే దేమిటంటే? ఒకానొకప్పుడు దాని మీద కూడా అగ్నిపర్వత శాస్త్రం, దాని ఉపరితల రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించిందని తెలుస్తోంది. ఆ గ్రహం పై బహుశా (500)అయిదు వందల దశ లక్షల సంవత్సరాల క్రితం,[4] పునః ఉపరితలీకరణ సంఘటన ఏదైనా బహు అధికంగా ఆ గ్రహం మొత్తానికీ సంబంధించిన మాహా సంఘటన ఏదైనా జరిగితే జరిగి ఉండవచ్చును. శాస్త్రజ్ఞులు వెల్లడించ గలిగే సమాచారం ప్రకారం అది ఉపరితల అగ్నిపర్వత శిఖరాగ్ర బిలాల నుండి ద్రవించి ప్రవహించిన శిలాద్రవాల సాంద్రతా ప్రభావాన్ని బట్టి నిర్ణయింపబడుతుంది. ఆ గ్రహం పై ఉష్ణ ద్రవాల ప్రవాహం అధికం గానూ బహు విస్తీర్ణం గానూ ఉంది. అంటే భూమి పై లేని అగ్నిపర్వత శాస్త్ర సబంధమైన రూప స్వరూపాలలో ఆ గ్రహం పై ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ గ్రహ వాతావరణం లో వచ్చే మార్పులు కాంతి మెరుపుల పరిశీలనలు ప్రస్తుతం నడుస్తున్న అగ్నిపర్వత విస్పోటనాలకు ఆపాదింపబడింది. అయితే శుక్ర గ్రహం అగ్నిపర్వత సంభంధమైన కార్యక్రమాలలో ఇంకా ఇప్పటికీ క్రియా శీలకం అవునా? కాదా? అనే విషయం లో ఇంతవరకూ సరైన ధ్రువీకరణ ఏదీ లేక పోయినప్పటికీ. అయినప్పటికీ మాగెల్లాన్ పరిశోధనా ఫలితాలు వెల్లడించిన వివరాల ప్రకారం గ్రహాంతర శబ్ద గ్రహణ యంత్రం రాడార్ అందించిన సమాచారం తులనాత్మకంగా సాక్ష్యాధారాలను వెల్లడిస్తున్నాయి. ఇటీవల కాలం లో జరిగిన అగ్నిపర్వత కార్యకలాపాల దాఖలాలు శుక్ర గ్రహం పై ఎత్తైన అగ్నిపర్వతం మాట్ శిఖరాల పై ఉత్తర ప్రక్క అగ్నిపర్వత శిఖరం పై శిలాద్రవ భస్మ ప్రవాహాల దాఖలాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు.

అంగారక గ్రహం పై లుప్తమై ఉన్న అగ్నిపర్వతాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి నాలుగు భూమి మీద ఉన్న అగ్నిపర్వతాలన్నిటి కన్నా పెద్దవి. అధిక పరిమాణం లో ఉన్నవి (4) నాలుగు. కవచాగ్ని పర్వతాలు వాటిలో చేరినవే. ఆర్సియా మోన్స్,ఆశ్ క్రేయియాస్ మోన్స్, హేకేటాస్ థొలస్, ఒలంపస్ మోన్స్ మరియు పవోనిస్ మోన్స్. ఈ అగ్నిపర్వతాలు ఎన్నో కొన్ని దశ లక్షల సంవత్సరాల కాలం నుండి లుప్తమైనవి గానే ఉండిపోయాయి[5], కానీ ఐరోపా ఖండము అంగారకుని పైకి పంపిన అంతరిక్ష నౌక కొన్ని సాక్ష్యాధారాలను కనుగొంది. అదేమిటంటే? అంగాకార గ్రహం పై ఇటీవల కాలం లో కూడా అగ్నిపర్వత సంబంధమైన కార్యకలాపాలు చోటు చేసుకుని ఉండి ఉండ వచ్చునని సాక్ష్యాధారాలు కనపడుతున్నాయి.[5]

[[File:Tvashtarvideo.gif|left|thumb|సూర్యకుటుంబం లోని పచామ గ్రహమైన బృహస్పతి గురుత్వాకర్షణ శక్తికి లోనై ఉపగ్రహములాగ పరిభ్రమించే చంద్రున

వ్యుత్పత్తి శాస్త్రంసవరించు

వోల్కనో అంటే అగ్నిపర్వతం అసలు ఈ పదం ఉల్కానో అనే పదం నుంచి వచ్చినట్లుగా భావిస్తారు. అది ఇటలీ దేశం లోని ఎఒలియన్ ద్వీపాల లోని పూర్తిగా ఒక అగ్నిపర్వతాల ద్వీపం పేరే దీనికి పెట్టారు. కాని మరి ఆ ద్వీపానికి ఆ పేరు పెట్టడానికి మూలం రోమన్ పురాణాలలో అగ్నికి అధిపతి అయిన ఉల్కన్ అనే పేరు పెట్టారు. అగ్నిపర్వతాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని అందించే అధ్యయన శాస్త్రాన్ని అగ్నిపర్వత శాస్త్రమంటారు. దాన్నే ఒక్కొక్కప్పుడు కొంత మంది ఉల్కనాలజీ అని కూడా అంటూ ఉంటారు.

ఆ ద్వీపానికి ఉల్కానో అనే రోమన్ పదం వోల్కనో అని పేరు పెట్టడం వలన ఐరోపా ఖండం లోని అనేక భాషలలో అది ప్రాచుర్యం పొందడానికి తోడ్పాటు పడింది.

సంస్కృతిలోసవరించు

గత నమ్మకాలు (విశ్వాసాలు)సవరించు

 
భూమ్యాన్తర్గత అగ్ని కీలలు, కిర్చేర్ యొక్క నమూనా ముండూస్ భూగర్భ ఉప పొరల నుంచి

పూర్వకాలం చాలా మంది అగ్నిపర్వత విస్పోటనాలను మానవా తీత కారణాలకు అపాదించేవారు. దేవతలు వారి అనుచరులు జరిపే చర్యలుగా భావించేవారు. ప్రాచీన గ్రీకులకు దీన్ని దేవతల చంచలమైన శక్తిగా అభివర్ణించేవారు. అలాంటిది 16/17 శతాబ్ధాలలో జర్మన్ అంతరిక్ష శాస్త్రవేత్త జోహాన్నెస్ కేప్లేర్ వీటిని భూదేవి కార్చే కన్నీటికి ప్రతిఫలం అని భావించాడు.[6] జేస్యుత్అతనాసియస్ క్రిచేర్అనే శాస్త్రజ్ఞుడు (1602-1680), ఆయన స్వయంగా వెళ్ళి ఎట్నా శిఖరం, స్ట్రాం బోలి శిఖరాలను సందర్శించి అక్కడ జరిగిన విస్పోటనాలను స్వయంగా పరిశీలించిన అనంతరం వెసూవియాస్ అగ్నిపర్వత బిలాన్ని సందర్శించి తన అభిప్రాయాల్ని ప్రచురించారు. దాని ప్రకారం ఒక అగ్ని కేంద్రం మిగిలిన అనేక వాటితో సంబంధం కలిగి ఉండి గంధకం, తారు, బొగ్గులు కలిపి మండడం వలన విస్పొటనాలు సంభవిస్తాయని సిద్ధాంతీకరించారు.

భూ ఆవరణ నిర్మాణం అనేది ఒక ఆర్ధ-ఘన పదార్దం అనే ఆధునిక అవగాహన రాక ముందు అగ్ని పర్వతాల ప్రవర్తనలపై అనేక వివరణలు ప్రతిపాదించబడినాయి.కొన్ని దశాబ్దాల తరువాత పొందిన చైతన్యం, పరిజ్ఞానం వలన పీడనం మరియు అణుధార్మిక పదార్దాలు భహుశా ఉష్ట్న మూలాలని గ్రహించారు. కాని వారు ప్రతిపాదించిన ప్రతిపాదనలు ప్రేత్యేకంగా క్రమేపి తగ్గించబడ్డాయి. అగ్ని పర్వత చర్య తరచుగా ఆపాదించబడేదేమిటంటే? అసలు మూల కారణం ఉపరితలం వద్ద ఒక కరిగిన శిల యొక్క పలుచని పొర రసాయన చర్య దాని ప్రతిక్రియలకు ఆపాదించబడింది.

వంశ బిరుదు వర్ణనా శాస్త్రంసవరించు

అగ్నిపర్వతాలు శాస్త్రాల పై ఆధార పడే భారంగా కనిపిస్తాయి.

పర్వ దిగ్దర్శనములుసవరించు

 
ఇరాజు అగ్నిపర్వతం కోస్టారికా
 
ఉతః ఫిల్మోర్ దగ్గర నల్లరాతి అగ్నిపర్వతం ఒక అంతర్గత లుప్త శేషము శంఖు.
దస్త్రం:Volcan sierra negra.jpg
ఈక్వెడార్ లోని ఇసబెలా ద్వీపము లోని గలపగోస్ ప్రాంతం సియర్రా నాగర అగ్నిపర్వత శంఖు పొరలు.

ఇంకా చూడుముసవరించు

జాబితాలు

ప్రత్యేక ప్రాంతాలు

ప్రజలు

ఇంకా చదువుటసవరించు

 • Marti, Joan and Ernst, Gerald. (2005). Volcanoes and the Environment. Cambridge University Press. ISBN 0-521-59254-2.CS1 maint: multiple names: authors list (link)
 • మాక్దోనాల్ద్ గోర్డాన్ ఎ. మరియు అగాతిన్ టి. అబ్బోట్ (1970). సముద్ర గర్భంలో అగ్నిపర్వతాల. హవాలీ విశ్వ విద్యాలయ ముద్రణా శీల హోనోలులూ. 441 పి.
 • ఒల్లియర్, క్లిఫ్. (1988).అగ్నిపర్వతములు. బాసిల్ బ్లాక్వేల్, ఆక్స్ ఫర్డ్, సంయుక్త రాజ్యం, ఐయస్బియన్ 0-631-15664-యక్స్ (హార్డ్ బాక్), ఐయస్బియన్ 0-631-15977-0 (కాగితం వెనుక).
 • హరాల్దర్ సిగురోస్సన్, ఇ డి. (1999) అగ్నిపర్వతముల నిఘంటువు . విద్యా విషయక ముద్రణాశాల. ఐయస్బియన్ 0-12-643140-యక్స్. ఇది భూగర్భ శాత్రజ్ఞులకు ఉద్దేశింపబడిన అన్వయము, కాని అనేక వ్యాసములు వృత్తిలో లేని వారికి కూడా అందుబాటులో ఉంటాయి.
 • కాస్, ఆర్. ఎ. యఫ్. మరియు జె. వి. రైట్, 1987. అగ్నిపర్వత సంబంధమైన పరంపరలు. అన్విన్ హేమన్ ఇంక్. 528పుట. ఐయస్బియన్ 0-04-552022-4

సూచనలు /రేఫెరెన్సెస్సవరించు

 1. Douglas Harper (November 2001). "Volcano". Online Etymology Dictionary. Retrieved 2009-06-11.
 2. "Volcanic Gases and Their Effects" (HTML). U.S. Geological Survey. Retrieved 2007-06-16. Cite web requires |website= (help)
 3. M. A. Wieczorek, B. L. Jolliff, A. Khan, M. E. Pritchard, B. P. Weiss, J. G. Williams, L. L. Hood, K. Righter, C. R. Neal, C. K. Shearer, I. S. McCallum, S. Tompkins, B. R. Hawke, C. Peterson, J, J. Gillis, B. Bussey (2006). "The Constitution and Structure of the Lunar Interior". Reviews in Mineralogy and Geochemistry. 60 (1): 221–364. doi:10.2138/rmg.2006.60.3.CS1 maint: multiple names: authors list (link)
 4. D.L. Bindschadler (1995). "Magellan: A new view of Venus' geology and geophysics". American Geophysical Union. Retrieved 2006-09-04. Cite web requires |website= (help)
 5. 5.0 5.1 "Glacial, volcanic and fluvial activity on Mars: latest images". European Space Agency. 2005-02-25. Retrieved 2006-08-17. Cite web requires |website= (help)
 6. Micheal Williams (11-2007). "Hearts of fire". Morning Calm. Korean Air Lines Co., Ltd. (11–2007): 6. Check date values in: |date= (help)

బాహ్య లింకులుసవరించు