అజయ్ శాస్త్రి

దర్శకుడు

అజయ్ శాస్త్రి (1974 జులై 26-2024 ఆగస్టు 2) ఒక భారతీయ సినిమా దర్శకుడు రచయిత, అజయ్ శాస్త్రి తెలుగులో 2008లో విడుదలైన నేను మీకు తెలుసా అనే సినిమాకు దర్శకత్వం వహించి గుర్తింపు పొందాడు .[1]

అజయ్ శాస్త్రి
2010లో అజయ్ శాస్త్రి
జననం(1974-07-26)1974 జూలై 26
హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ , భారతదేశం
మరణం2024 ఆగస్టు 2(2024-08-02) (వయసు 50)
హైదరాబాద్ తెలంగాణ భారతదేశం
వృత్తిసినిమా దర్శకుడు సినీ రచయిత

జీవితం వృత్తి

మార్చు

రానా దగ్గుబాటి నిర్మించిన " (బారాహ్) అనే లఘు చిత్రంతో అజయ్ శాస్త్రి సినిమా ప్రయాణం ప్రారంభమైంది. అంతకుముందు అజయ్ శాస్త్రి రాఖీ, డేంజర్ వంటి సినిమాలకు సహాయ దర్శకుడిగా పని చేశాడు. కొన్ని సినిమాలకు రచయితగా కూడా పనిచేశాడు.[1]

అజయ్ శాస్త్రి "ఆల్టర్ ఎగోజ్" "జెకిల్ అండ్ హైడ్" వంటి రాక్ బ్యాండ్లకు గాయకుడిగా పనిచేశాడు.[2][3][4]

అజయ్ శాస్త్రి కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా పనిచేశాడు. .[1]

మంచు మనోజ్, స్నేహ ఉల్లాల్ రియా సేన్ నటించిన నేను మీకు తెలుసా అనే సినిమాకు అజయ్ శాస్త్రి దర్శకత్వం వహించాడు. ఈ ఈ సినిమా బాగా ఆడనప్పటికీ, కొన్ని ప్రత్యేకతల వలన ఈ సినిమా గుర్తింపు పొందింది.[5]

అజయ్ శాస్త్రి 2024 ఆగస్టు 2న 50 సంవత్సరాల వయసులో మరణించాడు.[6]

ఫిల్మోగ్రఫీ

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 "Interview with Ajay Sastri". Idlebrain.com. 5 February 2008. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "I" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. Chowdhury, Souvik (30 July 2007). "Music for the soul". The Hindu. Archived from the original on 21 December 2007.
  3. "'One song and you're a hit'". The Hindu. Archived from the original on 21 December 2007.
  4. Chowdhury, Souvik. "Rocking affair". The Hindu. Archived from the original on 29 November 2004.
  5. Jeevi (10 October 2008). "Nenu Meeku Telusa? movie review – Telugu cinema Review – Manoj Manchu, Riya Sen & Sneha Ullal". Idlebrain.com. Archived from the original on 4 July 2020. Retrieved 13 September 2020.
  6. "Nenu Meeku Telusa director passes away". Deccan Chronicle. 3 August 2024. Retrieved 3 August 2024.