అజేయుడు (1987 సినిమా)

అజేయుడు (1987 సినిమా)
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం జి.రామమోహనరావు
తారాగణం వెంకటేష్,
శోభన,
శారద
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ శ్రీ పల్లవీఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

పాటల జాబితా మార్చు

  • ఓకే ప్రేమా ఓకే పెళ్లి ఓకే , రచన:వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
  • చలికాలం వచ్చిందంటే , రచన: వేటూరి సుందర రామమూర్తి,గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
  • ముత్యాల ముద్దెక్కడే , రచన: వేటూరి సుందర రామమూర్తి,గానం .ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
  • తందనాలో ప్రేమ, రచన: వేటూరి సుందర రామమూర్తి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • నీ జీవిత , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం .

సాంకేతిక వర్గం మార్చు

  • కథ: భీశెట్టి
  • మాటలు: సత్యానంద్
  • గీతరచన: వేటూరి సుందరరామమూర్తి
  • సంగీతం: చక్రవర్తి
  • కళ: భాస్కరరాజు
  • నృత్యాలు: రఘు
  • పోరాటాలు: విజయన్
  • చిత్రానువాదం, దర్శకత్వం: జి.రామమోహనరావు

సంక్షిప్త చిత్రకథ మార్చు

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు