అజ్మల్ అమీర్
అజ్మల్ అమీర్ (జననం 8 నవంబర్ 1985) భారతదేశానికి చెందిన సినిమా నటుడు, మాజీ వైద్యుడు.[1] ఆయన 2005లో ఫిబ్రవరి 14 సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి 2008లో విడుదలైన అంజతే సినిమాతో మంచి పేరు తెచ్చుకొని రెండు సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకున్నాడు.
అజ్మల్ అమీర్ | |
---|---|
జననం | |
విద్యాసంస్థ | విన్నిట్సియా నేషనల్ మెడికల్ యూనివర్సిటీ, ఉక్రెయిన్ |
వృత్తి | సినిమా నటుడు, మాజీ వైద్యుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2007–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | రేంజు అజ్మల్ |
పిల్లలు | ఆలిం జెయ్యన్ |
జననం, విద్యాభాస్యం
మార్చుఅజ్మల్ 8 నవంబర్ 1985న కేరళలోని అలువాలో జన్మించాడు. ఆయన విన్నిట్సియా యూనివర్సిటీ, ఉక్రెయిన్ లో వైద్య విద్యను పూర్తి చేశాడు.[2] అజ్మల్‌కు ఇద్దరు సోదరులు అస్కర్, అబిత్ ఉన్నారు.[3]
నటించిన సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | భాష | గమనికలు |
2005 | ఫిబ్రవరి 14 | కళాశాల విద్యార్ధి | తమిళం | తొలిచిత్రం |
2007 | ప్రణయకాలం | రంజిత్ | మలయాళం | |
2008 | అంజతే | కిరుబాకరన్ (కిరుబా) | తమిళం | |
D-17 | అజ్మల్ | మలయాళం | ||
మాదాంబి | రామకృష్ణన్ పిళ్లై | మలయాళం | ||
2009 | TN 07 AL 4777 | గౌతం అయ్యంగార్ | తమిళం | |
తిరు తిరు తురు తురు | అర్జున్ | తమిళం | ||
2010 | డి నోవా | ఖైల్డ్ | మలయాళం | |
2011 | కో | వసంతన్ పెరుమాళ్ | తమిళం | |
లక్కీ జోకర్స్ | విశాల్ | మలయాళం | తెలుగులో రంగం | |
2012 | రచ్చ | జేమ్స్ | తెలుగు | |
అరికే | సంజయ్ షెనాయ్ | మలయాళం | ||
మాట్రాన్ | వసంతన్ పెరుమాళ్ | తమిళం | తెలుగులో బ్రదర్స్ | |
2013 | కరుప్పంపట్టి | కోథాయ్ కోకోపార్డో/మనోహర్ | తమిళం | |
బ్యాంగిల్స్ | వివేక్ | మలయాళం | ||
2014 | ప్రభంజనం | చైతన్య | తెలుగు | |
వెట్రి సెల్వన్ | వెట్రి సెల్వన్ | తమిళం | ||
2015 | లోహం | అళగన్ పెరుమాళ్ | మలయాళం | |
టు కంట్రీస్ | ఉల్లాస్ కుమారన్ | మలయాళం | ||
బెన్ | పూజారి | మలయాళం | అతిథి పాత్ర | |
2016 | వెన్నెల్లో హాయ్ హాయ్ | సుశీల | తెలుగు | |
2018 | ఇరవుక్కు ఆయిరమ్ కనగల్ \ తెలుగులో రేయికి వేయికళ్ళు | గణేష్ | తమిళం | |
2019 | చితిరం పెసుతడి 2 | విక్కీ | తమిళం | |
దేవి 2 | రుద్ర | తమిళం | ||
అభినేత్రి 2 | తెలుగు | |||
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు | వీఎస్ జగన్నాథ్ రెడ్డి | తెలుగు | ||
2020 | నుంగంబాక్కం | ఇన్‌స్పెక్టర్ శంకర్ | తమిళం | |
2021 | నేత్రికన్ | డాక్టర్ జేమ్స్ దినా | తమిళం | |
క్షణం | మలయాళం | |||
2022 | పథం వలవు | వరదన్ | మలయాళం | |
పాపన్ | సోలమన్/సైమన్ | మలయాళం | ద్విపాత్రాభినయం | |
ఈయల్ | TBA | మలయాళం | చిత్రీకరణ | |
బంగారం | TBA | మలయాళం | చిత్రీకరణ | |
పిసాసు II | TBA | తమిళం | చిత్రీకరణ | |
తీరగదర్శి | TBA | తమిళం | చిత్రీకరణ | |
సెకండ్ షో | TBA | తమిళం/సింహళం | పూర్తయింది |
మూలాలు
మార్చు- ↑ The Times of India (2022). "Ajmal Ameer". Archived from the original on 3 August 2022. Retrieved 3 August 2022.
- ↑ Manmadhan, Prema (27 September 2008). "A 'hit' prescription". The Hindu. Chennai, India. Archived from the original on 25 March 2009. Retrieved 11 March 2009.
- ↑ "Malayalam actor Ajmal's brother, Askar makes his acting debut". Ibnlive.in.com. 5 April 2013. Archived from the original on 4 December 2013. Retrieved 18 October 2013.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అజ్మల్ అమీర్ పేజీ