రేయికి వేయిక‌ళ్ళు

[[Category:క్లుప్త వివరణ ఉన్న Lua error in package.lua at line 80: module 'Module:Pagetype/disambiguation' not found.]]

రేయికి వేయిక‌ళ్ళు
దర్శకత్వంము. మారన్
నిర్మాతజి. ఢిల్లీ బాబు
తారాగణం
ఛాయాగ్రహణంఅరవింద్ సింగ్
కూర్పుసన్ లోకేష్
సంగీతంశ్యామ్ సిఎస్
విడుదల తేదీ
2022 సెప్టెంబరు 30 (2022-09-30)
భాషతెలుగు

రేయికి వేయిక‌ళ్ళు 2022లో విడుదలైన తెలుగు సినిమా . తమిళంలో 2018లో విడుదలైన 'ఇరవుక్కు ఆయిరం కన్గల్‌' సినిమాను గ్రె హాక్ బ్యానర్‌పై జి. ఢిల్లీ బాబు నిర్మించిన ఈ సినిమాకు మారన్ దర్శకత్వం వహించాడు. అరుళ్ నిధి స్టాలిన్, మహిమ నంబియార్, అజ్మల్ అమీర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 30 నుండి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[1]

కథ మార్చు

భరత్ (అరుల్ నిధి స్టాలిన్) ఓ క్యాబ్ డ్రైవర్, సుశీల (మహిమ నంబియార్)‌తో ప్రేమలో ఉంటాడు. భరత్ ప్రేమిస్తున్న సుశీల వెంట అమ్మాయిలను బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు సంపాదించే గణేష్ (అజ్మల్ అమీన్) వెంట పడి వేధిస్తుంటాడు. ఈ క్రమంలోనే గ‌ణేష్‌ ను హెచ్చరించాడు అత‌డి ఇంటికి వెళ్లగా,గణేష్ ఇంట్లో మాయ (సుజా వ‌రుణి) హత్యకు గురైతుంది. ఆ హ‌త్య‌ కేసు భ‌ర‌త్‌పై ప‌డుతుంది. ఆ నేరం నుంచి భరత్ ఎలా బయటపడ్డాడు ? అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: గ్రె హాక్
  • నిర్మాత: జి. ఢిల్లీ బాబు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ము. మారన్
  • సంగీతం: శ్యామ్ సిఎస్
  • సినిమాటోగ్రఫీ: అరవింద్ సింగ్
  • ఎడిటింగ్: శాన్ లోకేష్

మూలాలు మార్చు

  1. "ఊహకందని మలుపులతో 'రేయికి వేయి కళ్లు'.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?". 3 October 2022. Archived from the original on 28 October 2022. Retrieved 28 October 2022.
  2. "'రేయికి వేయి కళ్లు' మూవీ రివ్యూ". 30 September 2022. Archived from the original on 28 October 2022. Retrieved 28 October 2022.
  3. NTV Telugu (27 September 2022). "'రేయికి వేయి కళ్ళు' అంటున్న అరుళ్‌నిధి స్టాలిన్". Archived from the original on 11 October 2022. Retrieved 11 October 2022.

బయటి లింకులు మార్చు