అజ్మీర్

(అజ్మీరు నుండి దారిమార్పు చెందింది)
  ?అజ్మీర్
రాజస్థాన్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 26°16′N 74°25′E / 26.27°N 74.42°E / 26.27; 74.42Coordinates: 26°16′N 74°25′E / 26.27°N 74.42°E / 26.27; 74.42
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 486 మీ (1,594 అడుగులు)
జిల్లా (లు) అజ్మీర్ జిల్లా
జనాభా 5,00,000 (2005 నాటికి)
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్
వాహనం

• 3050 xx
• ++0145
• RJ01

అజ్మీర్ లేదా అజ్మేర్ (ఆంగ్లం : Ajmer) (హిందీ: अजमेर) రాజస్థాన్, లోని ఒక జిల్లా, నగరం. ఇది చాలా అందమైన నగరం. ఈ నగరం చుట్టూ కొండలు వ్యాపించియున్నవి. దీనికి 'అజయ్‌మేరు' అనే పేరూ గలదు, దీనిని పృధ్వీరాజ్ చౌహాన్ పరిపాలించాడు. దీని జనాభా 2001సం. ప్రకారం 500,000. బ్రిటిష్ కాలంలో దీని పేరు 'అజ్మేర్-మార్వార్' నవంబర్ 1, 1956 వరకూ స్వతంత్రంగా వున్న అజ్మీర్ తరువాత భారతదేశంలో కలుపబడింది.

దర్శనీయ స్థలాలుసవరించు

మార్గాలుసవరించు

ఆజ్మీర్ నగరం దేశంలో అనేక నగరాలతో భూమార్గం, రైలు మార్గంతో కలుపబడి ఉంది.

వాయు మార్గం

ఆజ్మీర్ సమీపంలో కిషన్‌ఘర్ లో విమానాశ్రయం నెలకొల్పుటకు రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఆజ్మీర్ సమీపంలో గల విమానాశ్రయం జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇది 132 కి.మీ దూరంలో ఉంది. ఇచటి నుండి భారతదేశంలో గల అనేక నగరాలకు విమాన వసతి ఉంది.

రైలు మార్గం

ఆజ్మీర్ లో ప్రముఖ రైల్వే కూడలి ఉంది. యిది బ్రాడ్ గేజ్ రైలుమార్గాలతో కూడినది. ఇచటి నుండి జైపూర్, జోధ్‌పూర్, ఉదయపూర్, అహ్మదాబాద్, ఇండోర్, ఢిల్లీ, జమ్మూ, ముంబయి, హైదరాబాఅదు, బెంగలూరు లకు వెళ్ళుటకు రైలు వసతి ఉంది.

రోడ్డు మార్గం

ఈ నగరం బంగారు చతుర్భుజ జాతీయ రహదారి 8 (ఎన్ఎచ్ 8) లో ఉంది. యిది ఢిల్లీ, ముంబై రెండిటిని కలిపే మార్గం. ఈ నగరం ఢిల్లీ నుండి 400 కి.మీ, జైపూర్ నుండి 135 కి.మీ ఉంటుంది. ఆజ్మీర్ - జైపూర్ ఎక్స్‌ప్రెస్ మార్గం 6 లైన్ల హైవే. ఆజ్మీర్ నుండి ఎయిర్ కండిషన్డ్ బస్ సర్వీసులు ఉన్నాయి.

వాతావరణంసవరించు

Ajmer-వాతావరణం
నెల జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబరు డిసెంబరు సంవత్సరం
సగటు అధిక °C (°F) 22.9 25.7 31.3 36.5 39.7 38.4 33.6 31.3 32.6 33.5 29.2 24.7
సగటు అల్ప °C (°F) 7.6 10.5 16.0 22.2 26.8 27.5 25.6 24.4 23.7 18.8 12.3 8.4
వర్షపాతం mm (inches) 7.3 6.0 5.0 4.0 15.7 58.1 181.5 157.5 73.0 13.1 4.0 3.8
Source: IMD[1]

చిత్రమాలికసవరించు

ఇవీ చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. "Monthly mean maximum and minimum temperature and total rainfall of important cities (PDF)" (PDF). Archived from the original (PDF) on 13 april 2015. Retrieved 28 July 2013. Check date values in: |archive-date= (help)

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=అజ్మీర్&oldid=3092729" నుండి వెలికితీశారు