అజ్మీర్ - దుర్గ్ వీక్లీ ఎక్స్‌ప్రెస్
అజ్మీర్ - దుర్గ్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు.[1] ఇది అజ్మీర్ రైల్వే స్టేషను, దుర్గ్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[2] అజ్మీర్ - దుర్గ్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ లేదా దుర్గ్ ఎక్స్‌ప్రెస్ రైలు రాజస్థాన్ యొక్క ప్రధాన నగరం అజ్మీర్, ఛత్తీస్గఢ్ లోని ఒక పట్టణం దుర్గ్ వరకు ప్రయాణిస్తుంది. ఈ రైలు మధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క తూర్పు పశ్చిమ సెంట్రల్ నుండి దాదాపు మొత్తం పూర్తిగా సగం భాగం చాలా వరకు కలుపుతూ ఉంది.
జోను , డివిజను
మార్చుఈ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు లోని ఆగ్నేయ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. రైలు నంబరు: 18208. ఈ రైలు వారానికి ఒక రోజు నడుస్తుంది.
రైలు మార్గము
మార్చుఈ రైలు ప్రధానంగా చాలా వరకు రాజస్థాన్, మధ్యప్రదేశ్,, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల ద్వారా ప్రయాణిస్తుంది. ఇది కోటా - బీనా - కాట్నీ రైలు మార్గంలో నడుస్తుంది. ఈ రైలుకు పెద్ద విరామాలు (హాల్ట్స్) ఈ క్రింది విధంగా ఉన్నాయి:
- దుర్గ్
- భిలాయి
- భిలాయి పవర్ హౌస్
- రాయ్పూర్ జంక్షన్.
- టిల్డా
- బిలాస్పూర్ జంక్షన్.
- అనుప్పూర్ జంక్షన్.
- ఉమారియా
- షాడోల్
- కాట్నీ జంక్షన్.
- దామోవ్
- సౌగోర్
- ఝాన్సీ
- గుణ
- కోటా జంక్షన్.
- జైపూర్ జంక్షన్.
- అజ్మీర్ జంక్షన్.
కోచ్ మిశ్రమం
మార్చుఈ రైలు 4 సాధారణ కోచ్‌లు, 8 స్లీపర్ కోచ్‌లు లతో మొత్తం 13 కోచ్‌లు కలిగి ఉంటుంది. ఒక ఎసి 3 టైర్ కూడా దీనికి ఉంది.
స్పీడ్ , ఫ్రీక్వెన్సీ
మార్చుఈ రైలు సగటు వేగం 60 కి.మీ./గంటకు వేగంతో వారానికి ఒక రోజు నడుస్తుంది.