అట్టింగల్ శాసనసభ నియోజకవర్గం

అట్టింగల్ శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తిరువనంతపురం జిల్లా, అట్టింగల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

అట్టింగల్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకేరళ
జిల్లాతిరువనంతపురం
లోక్‌సభ నియోజకవర్గంఅట్టింగల్
అట్టింగల్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Kerala Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతిరువునంతపురం జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు8°41′24″N 76°48′36″E మార్చు
పటం

స్థానిక స్వపరిపాలన విభాగాలు మార్చు

పేరు గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ తాలూకా
అట్టింగల్ మున్సిపాలిటీ చిరాయింకీజు
కరవరం గ్రామ పంచాయితీ చిరాయింకీజు
కిలిమనూరు గ్రామ పంచాయితీ చిరాయింకీజు
నగరూర్ గ్రామ పంచాయితీ చిరాయింకీజు
పజయకున్నుమ్మెల్ గ్రామ పంచాయితీ చిరాయింకీజు
పులిమఠ్ గ్రామ పంచాయితీ చిరాయింకీజు
వక్క మ్ గ్రామ పంచాయితీ చిరాయింకీజు
చెరున్నియూర్ గ్రామ పంచాయితీ వర్కాల
మనంబూరు గ్రామ పంచాయితీ వర్కాల
ఒట్టూరు గ్రామ పంచాయితీ వర్కాల

ఎన్నికైన సభ్యులు మార్చు

ఎన్నికల నియమాసభ సభ్యుడు పార్టీ పదవీకాలం
1957 1వ ఆర్. ప్రకాశం సి.పి.ఐ 1957 – 1960
1960 2వ ఎన్. కుంజురామన్ కాంగ్రెస్ 1960 – 1965
1967 3వ కేపికే దాస్ సీపీఐ (ఎం) 1967 – 1970
1970 4వ వక్కం పురుషోత్తమన్ కాంగ్రెస్ 1970 – 1977
1977 5వ 1977 – 1980
1980 6వ కాంగ్రెస్ (యూ) 1980 – 1982
1982 7వ స్వతంత్ర 1982 – 1985
1985* 7వ పి. విజయదాస్ ఇండియన్ కాంగ్రెస్ (సోషలిస్ట్) 1985 – 1987
1987 8వ అనాతలవట్టం ఆనందన్ సీపీఐ (ఎం) 1987 – 1991
1991 9వ టి. శరత్ చంద్ర ప్రసాద్ కాంగ్రెస్ 1991 - 1996
1996 10వ అనాతలవట్టం ఆనందన్ సీపీఐ (ఎం) 1996 - 2001
2001 11వ వక్కం పురుషోత్తమన్ కాంగ్రెస్ 2001 - 2006
2006 12వ అనాతలవట్టం ఆనందన్ సీపీఐ (ఎం) 2006 - 2011
2011[1] 13వ బి. సత్యన్ 2011 - 2016
2016[2] 14వ 2016 - 2021
2021[3] 15వ ఓఎస్ అంబిక

మూలాలు మార్చు

  1. "Kerala Niyamasabha Election Results 2011, Election commission of India". eci.gov.in. Retrieved 11 March 2020.
  2. News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.