అడగూర్ హెచ్.విశ్వనాథ్
అడగూర్ హెచ్.విశ్వనాథ్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒకసారి లోక్‍సభ సభ్యుడిగా, కర్ణాటక శాసనసభకు నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేశాడు.
అడ్డగూరు హుచ్చెగౌడ విశ్వనాథ్ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2020 జూలై 22 | |||
నియోజకవర్గం | కర్ణాటక | ||
---|---|---|---|
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2018 - 2019 | |||
నియోజకవర్గం | హుణసూరు | ||
పదవీ కాలం అక్టోబర్ 1999 - మే 2004 | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం మే 2009 | |||
ముందు | సిహెచ్ విజయశంకర్ | ||
తరువాత | ప్రతాప్ సింహా | ||
నియోజకవర్గం | మైసూర్ | ||
పదవీ కాలం డిసెంబర్ 1989 - సెప్టెంబర్ 1994 | |||
నియోజకవర్గం | కృష్ణరాజనగర | ||
పదవీ కాలం మార్చి 1978 - జూన్ 1983 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కృష్ణరాజనగర, మైసూరు రాష్ట్రం , భారతదేశం | 1949 డిసెంబరు 15||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | బీజేపీ (2019 నుంచి) | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ (2017 వరకు), జేడీఎస్ (2017[1]–2019) | ||
జీవిత భాగస్వామి | శాంతమ్మ ( మ. 1974 ) | ||
సంతానం | 4 | ||
పూర్వ విద్యార్థి | యూనివర్సిటీ ఆఫ్ మైసూర్ శారదా విలాస్ కళాశాల | ||
వృత్తి | న్యాయవాది, వ్యవసాయవేత్త , రాజకీయవేత్త | ||
మూలం | [1] |
నిర్వహించిన పదవులు
మార్చు# | నుండి | కు | స్థానం |
---|---|---|---|
01 | 1978 | 1983 | 6వ అసెంబ్లీ సభ్యుడు |
02 | 1989 | 1994 | 9వ అసెంబ్లీ సభ్యుడు |
03 | 1999 | 2004 | 11వ అసెంబ్లీ సభ్యుడు |
04 | 1993 | 1994 | రాష్ట్ర మంత్రి , కర్ణాటక ప్రభుత్వం |
05 | 1999 | 2004 | కేబినెట్ మంత్రి , కర్ణాటక ప్రభుత్వం |
06 | 2009 | 2014 | 15వ లోక్‍సభ సభ్యుడు |
07 | 2009 | 2014 | పట్టణాభివృద్ధి కమిటీ సభ్యుడు |
08 | 2009 | 2014 | మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడు |
09 | 2009 | 2014 | కర్ణాటక కాంగ్రెస్ , పార్లమెంటరీ పార్టీ (CPP) కన్వీనర్ |
10 | 2018 | 2019 | అసెంబ్లీ సభ్యుడు, JD-S తో హుణసూరు (విధానసభ నియోజకవర్గం) నుండి |
11 | 2019 | బీజేపీలో చేరి[2] హుణసూరు నుంచి ఉప ఎన్నికలో ఓడిపోయాడు.[3] | |
12 | 2020 | ప్రస్తుతం | శాసనమండలికి ఎన్నికయ్యాడు[4] |
మూలాలు
మార్చు- ↑ The Hindu (4 July 2017). "H. Vishwanath joins JD(S)" (in Indian English). Archived from the original on 28 November 2024. Retrieved 28 November 2024.
- ↑ The New Indian Express (24 July 2019). "The 15 MLAs who brought down Kumaraswamy government" (in ఇంగ్లీష్). Archived from the original on 28 November 2024. Retrieved 28 November 2024.
- ↑ The Hindu (9 December 2019). "Congress wins battle in Hunsur" (in Indian English). Archived from the original on 28 November 2024. Retrieved 28 November 2024.
- ↑ The New Indian Express (23 July 2020). "CP Yogeshwar, H Vishwanath finally in Karnataka Legislative Council" (in ఇంగ్లీష్). Archived from the original on 28 November 2024. Retrieved 28 November 2024.