అడవిలో అన్న 1997లో విడుదలైన తెలుగు చలనచిత్రం. బి.గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, రోజా, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, ఎవిఎస్, మంచు మనోజ్ కుమార్, సుమిత్ర నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు.

అడవిలో అన్న
(1997 తెలుగు సినిమా)

అడవిలో అన్న సినిమా పోస్టర్
దర్శకత్వం బి.గోపాల్
తారాగణం మోహన్ బాబు,
రోజా,
బ్రహ్మానందం,
తనికెళ్ల భరణి,
ఎవిఎస్,
మంచు మనోజ్ కుమార్,
సుమిత్ర
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్
భాష తెలుగు

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: బి.గోపాల్
  • సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
  • నిర్మాణ సంస్థ: శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్
  • సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ, గూడ అంజయ్య, జయరాజ్, జలదంకి శంకర్
  • గానం: కె.జె.జేసుదాసు, సుజాత, వందేమాతరం శ్రీనివాస్, ఎస్.జానకి.

పాటల జాబితా

మార్చు

1.అద్దాల మేడకు ఆకుల గుడిసెకు,రచన: సుద్దాల అశోక్ తేజ,, గానం.కె జె ఏసుదాస్, సుజాత

2.ఇది తిరగబడ్డ తెలంగాణము , రచన: గూడ అంజయ్య, గానం.వందేమాతరం శ్రీనివాస్ కోరస్

3.జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి , గానం.వందేమాతరం శ్రీనివాస్, శిష్ట్లా జానకి

4.దున్నేటోణిదే భూమిరా నడుమ, రచన: గూడ అంజయ్య, గానం.వందేమాతరం శ్రీనివాస్, బృందం

5.బాంచన్ కాల్మోక్తనని కాలమింక ,రచన: గూడ అంజయ్య, గానం.వందేమాతరం శ్రీనివాస్ బృందం

6.బారెడు తుపాకి పట్టి నువ్ భౌ బో, రచన: సుద్దాల అశోక్ తేజ, గానం. వందేమాతరం శ్రీనివాస్ బృందం

7.మాతర్నమామి కమలే కమలాయ,(పద్యం), గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

8.వందనాలమ్మా అమ్మా వందనాలమ్మ, రచన: జయరాజ్, గానం.వందేమాతరం శ్రీనివాస్, ఎస్ జానకి

9.వెళ్లిపోయావా అమ్మా నన్ను విడిచిపోయావా, రచన: జయరాజ్, గానం.వందేమాతరం శ్రీనివాస్

10.సమ్మక్క సారక్క జాతర, రచన: జలదంకి శంకర్, గానం. ఎస్ . జానకి ,వందేమాతరం శ్రీనివాస్, బృందం.

మూలాలు

మార్చు

1. ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.