అడవి రాజా (1986 సినిమా)

అడవి రాజా 1985 లో విడుదలైన తెలుగు సినీమా. రమాఫిల్మ్స్ పతాకంపై కె.నాగేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు కె.మురళీమోహనరావు దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు రాథ ప్రధాన తారాగణంగా విడుదలైన ఈ చిత్రానికి సంగీతాన్ని కె.చక్రవర్తి అందించాడు.[1] పూర్తిగా అడవి నేపథ్యంలో సాగె ఈ సినిమాతో శోభాన్ బాబు అడవి రాజాగా గుర్తింపు సాధించుకున్నాడు.[2]

అడవి రాజా (1985 సినిమా)
(1985 తెలుగు సినిమా)
TeluguFilm AdaviRaja.JPG
దర్శకత్వం కె. మురళీమోహనరావు
నిర్మాణం కె. నాగేశ్వరరావు
తారాగణం శోభన్ బాబు,
రాధ,
సత్యనారాయణ
సంగీతం కె. చక్రవర్తి
నృత్యాలు సలీం
సంభాషణలు సత్యానంద్
నిర్మాణ సంస్థ రమా ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

 • సంగీతం: చక్రవర్తి
 • సమర్పణ: సత్యనారాయణ
 • రచన: సత్యానంద్
 • పాటలు వేటూరి సుందరరామమూర్తి
 • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
 • మేకప్: అప్పారావు
 • దుస్తులు: కాస్ట్యూమ్స్ కృష్ణ
 • జంతు శిక్షకులు: పులి గోవిందు &పార్టీ
 • పబ్లిసిటీ డిజైన్స్: లంక భాస్కర్
 • స్టుడియో: ఎవియం, మురుగాలయా, శారదా
 • డబ్బింగ్: సురేష్ మహల్ (సతీష్)
 • స్పెషల్ ఎఫెక్ట్స్: ఎం.ఎ.అజీం., సత్యనారాయణ
 • స్టిల్స్:దాసు
 • ఆపరేటివ్ కెమేరా:రమణరాజు, సౌజన్య
 • కళ: భాస్కరరావు
 • థ్రిల్స్: సాహుల్
 • నృత్యాలు: సలీం
 • కూర్పు: నాగేశ్వరరావు, సత్యనారాయణ
 • సంగీతం: చక్రవర్తి
 • ఛాయాగ్రహణం: కె.ఎస్.హరి
 • నిర్వహణ: వి.రఘు
 • సహనిర్మాతలు: కె.లక్ష్మీనారాయణ, కె.వి.రామారావు
 • నిర్మాత: కె.నాగేశ్వరరావు
 • దర్శకత్వం: కె.మురళీమోహనరావు

పాటలుసవరించు

 • అడవికి వచ్చిన
 • ఉక్కిరి ఉక్కిరి
 • మేనత్త మేనక
 • చిలకమ్మ కిష్టము
 • నాటు మనిషి
 • జాజిపూలు జడకు పెట్టనా...

మూలాలుసవరించు

 1. "Adavi Raja (1986)". Indiancine.ma. Retrieved 2020-08-06.
 2. Focus, Filmy; Focus, Filmy. "తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంటర్టైన్ చేసే రాజాలు". Filmy Focus (in ఇంగ్లీష్). Retrieved 2020-08-06.

బాహ్య లంకెలుసవరించు