అడిగోపుల సాయిశేఖర్
అడిగోపుల సాయిశేఖర్ ప్రముఖ రంగస్థల నటులు.
జననం
మార్చుసాయిశేఖర్ గుంటూరు జిల్లా, భట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామంలో జన్మించారు.
రంగస్థల ప్రస్థానం
మార్చు1958లో ప్రేమవివాహం అనే నాటకాన్ని రాసి ఐలవరంలో ప్రదర్శించారు. ఈ నాటకం ఐలవరంలో ప్రదర్శించిన మొదటి సాంఘిక నాటకం. అటుతర్వాత చాలా నాటకాలు రాసి, దర్శకత్వం చేసి, నటించారు. శ్రీ విజయలక్ష్మీ శ్రీనివాసా నాట్యమండలి స్థాపించి నాటక ప్రదర్శనలు ఇచ్చారు.
నాటకాలు
మార్చురచన, దర్శకత్వం, నటన
- ప్రేమవివాహం
- పెళ్ళికానుక
- నమ్మకద్రోహులు
- నల్లముసుగు
- మెరుపు వీరుడు (డిటెక్టీవ్)
- ఛాలెంజ్ (డిటెక్టీవ్)
- రారాజు (డిటెక్టీవ్)
- గ్యాగ్ వార్ (డిటెక్టీవ్)
- రౌడీ బెబ్బులి (డిటెక్టీవ్)
- పుట్టపర్తి సత్యసాయి చరిత్ర
- భీమవరం శ్రీ మావుళ్లమ్మ మహిమలు
నటించినవి
- దొంగవీరుడు
- లంకెబిందెలు
- పల్లెపడుచు
- కులంలేని పిల్ల
- పేదపిల్ల
- కన్నబిడ్డ
- ఇదేమిటి
- కీర్తిశేషులు
మూలాలు
మార్చు- అడిగోపుల సాయిశేఖర్, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వశర్మ, పుట. 287.