అడ్డాల (అయోమయనివృత్తి)
- అడ్డాల అరవలరాజు - ప్రముఖ స్వాతంత్ర్యోద్యమ నాయకుడు.
- అడ్డాల పాలెం - డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలానికి చెందిన గ్రామం.
- అడ్డాకల్ మండలం -తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మండలం
- అడ్డాకులగూడ - పార్వతీపురం మన్యం జిల్లా, సీతంపేట మండల గ్రామం
- అడ్డాం - అనకాపల్లి జిల్లా కశింకోట మండల గ్రామం
- అడ్డాడ ఆంధ్రప్రదేశ్ - కృష్ణా జిల్లా పామర్రు మండల గ్రామం
- అడ్డా (2013 సినిమా) - తెలుగు చలన చిత్రం
- అడ్డ - ప్రణేరా వహ్లీ అనే శాస్త్రీయ నామం కలిగిన మొక్క. దీని ఆకుల విస్తరాకులు తయారీలో ఉపయోగిస్తారు.
- అడ్డతీగల - అల్లూరి సీతారామరాజు జిల్లా, అడ్డతీగల మండల గ్రామం
- అడ్డతీగె - విజయనగరం జిల్లా, గంట్యాడ మండల గ్రామం
- అడ్డతీగెల - అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండల గ్రామం
- అడ్డాల నారాయణరావు - తొలితరం హాస్యనటుడు, సినిమా దర్శకుడు.