అతను యెవరు?

(అతను ఎవరు నుండి దారిమార్పు చెందింది)

అతను యెవరు? మలయాళం నుండి డబ్బింగ్ చేసిన తెలుగు చలన చిత్రం.[1][2] ఇది 1955లో విడుదలైంది. నీలా ప్రొడక్షన్స్ పతాకంపై పి.సుబ్రహ్మణ్యణ్ నిర్మించిన ఈ చిత్రానికి ఆంటోనీ మిత్రదాస్ దర్శకత్వం వహించాడు. ప్రేమ్‌నజీర్, మిస్ కుమారి, పంకజవల్లి, ఎస్.పి.పిళ్ళై ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి లక్ష్మణన్ సంగీతాన్నందించాడు.[3][4] ఈ చిత్రం మలయాళం నుండి తమిళంలోకి కూడా డబ్బింగ్ చేయబడి 1954లో అవన్ యార్ అనే పేరుతో విడుదలైంది[5].

అతను యెవరు?
(1955 తెలుగు సినిమా)
Atanevaru -1955.jpg
దర్శకత్వం మిత్రదాస్
తారాగణం నంబియార్
నిర్మాణ సంస్థ నీల ప్రొడక్షన్స్
భాష తెలుగు

పాటలుసవరించు

 1. అహ ఎడపైన్ పోయెద జై గీతాన్ పాడి జయం నేడు
 2. ఈ జీవికి సుఖప్రదమీ ప్రణయాలు చిరస్థాయిలై ప్రియా
 3. తుళ్ళి తుళ్ళి ఆడవే ఉల్లం అదర ఆడవే గల్ గల్లా ఆడి యాడి
 4. పున్నమి చంద్రుని కన్నాసొగసు పోకడ పోయేటి నిన్ను కనగానే
 5. ప్రేయసీప్రియుల గాథ లేచాయి చూడ బాష్పనదులను
 6. మనోహర మిదోహో .. సకలం మహా సుఖకరం మనసుకు నేడు
 7. రావా దేవా దేవా.. రానా దేవీ దేవీ.. నువ్వు కోరిన మొహినినే

మూలాలుసవరించు

 1. http://ghantasalagalamrutamu.blogspot.in/2011/09/1955.html[permanent dead link]
 2. http://www.malayalachalachithram.com/movie.php?i=45
 3. "Archived copy". Archived from the original on 12 November 2014. Retrieved 20 September 2014.CS1 maint: archived copy as title (link)
 4. "Archived copy". Archived from the original on 12 November 2014. Retrieved 20 September 2014.CS1 maint: archived copy as title (link)
 5. Film News Anandan (23 October 2004). Sadhanaigal Padaitha Thamizh Thiraipada Varalaru [History of Landmark Tamil Films] (in Tamil). Chennai: Sivakami Publishers. Archived from the original on 26 September 2017. Retrieved 26 September 2017.CS1 maint: unrecognized language (link)

బాహ్య లంకెలుసవరించు