అతిరధుడు 1991లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎన్. చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భానుచందర్, నిరోషా నటించగా, రాజ్ కోటి సంగీతం అందించారు.[1]

అతిరధుడు
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎన్. చంద్ర
తారాగణం భానుచందర్,
నిరోషా
సంగీతం రాజ్ కోటి
నిర్మాణ సంస్థ సమైక్య క్రియేషన్స్
భాష తెలుగు

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: ఎ.చంద్ర
  • సంగీతం: రాజ్ కోటి
  • నిర్మాణ సంస్థ: సమైక్య క్రియేషన్స్
  • నిర్మాత: ప్రభాకర్ - సుధాకర్ రెడ్డి
  • పాటలు: సాహితి
  • గాయకులు: నాగూర్ బాబు, కె.ఎస్.చిత్ర, శుభ, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,

పాటలు

మార్చు
  • మాల్గాడి..: గానం: శుభ
  • ప్రేమ.ప్రేమ...: గానం: నాగూర్ బాబు, కె.ఎస్.చిత్ర
  • చిన్నారి పొన్నారు ....: గానం:నాగూర్ బాబు, కె.ఎస్.చిత్ర
  • జో అచ్యుతానంద....:గానం:నాగూర్ బాబు, కె.ఎస్.చిత్ర
  • ఒక గూయికి.... గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కోరస్

మూలాలు

మార్చు
  1. "Athiradhudu-1991, Telugu Movie Songs - Listen Online - CineRadham.com". www.cineradham.com. Retrieved 2020-08-07.[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=అతిరధుడు&oldid=4212180" నుండి వెలికితీశారు