అతుల్ గార్గ్ (జననం 26 ఆగస్టు 1957) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఘజియాబాద్ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]

అతుల్ గార్గ్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
04 జూన్ 2024
ముందు వీ.కే.సింగ్
నియోజకవర్గం ఘజియాబాద్

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎరువుల సరఫరా, అద్దె నియంత్రణ, వినియోగదారుల రక్షణ & ఆహార భద్రత శాఖ మంత్రి
పదవీ కాలం
21 ఆగస్టు 2019 – 25 మార్చి 2022

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, మాతా & శిశు సంక్షేమ శాఖ మంత్రి
పదవీ కాలం
19 మార్చి 2017 – 21 ఆగస్టు 2019

పదవీ కాలం
11 మార్చి 2017 – 04 జూన్ 2024
ముందు సురేష్ బన్సాల్
తరువాత ఖాళీ
నియోజకవర్గం ఘజియాబాద్

వ్యక్తిగత వివరాలు

జననం (1957-08-26) 1957 ఆగస్టు 26 (వయసు 67)
ఘజియాబాద్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు దినేష్ చంద్ర గార్గ్
నివాసం K.D. 14B, కవినగర్, ఘజియాబాద్ , ఉత్తర ప్రదేశ్ , భారతదేశం
వెబ్‌సైటు [1]
మూలం [2]

మూలాలు

మార్చు
  1. India Today (13 July 2024). "Ex-legislators | In the major league now" (in ఇంగ్లీష్). Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.
  2. "2024 Loksabha Elections Results - Ghaziabad". 4 June 2024. Archived from the original on 3 October 2024. Retrieved 3 October 2024.
  3. The Times of India (20 March 2017). "Atul Garg sworn in as MoS, only minister from NCR". Archived from the original on 3 October 2024. Retrieved 3 October 2024.