ఘజియాబాద్ లోక్‌సభ నియోజకవర్గం
ఘజియాబాద్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఘాజియాబాద్, హాపూర్ జిల్లాల పరిధిలో 05 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
ఘజియాబాద్ లోక్‌సభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 28°39′36″N 77°27′0″E |
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఓటర్ల సంఖ్య (2019) |
---|---|---|---|---|
53 | లోని | జనరల్ | ఘజియాబాద్ | 4,91,379 |
54 | మురాద్‌నగర్ | జనరల్ | ఘజియాబాద్ | 4,44,092 |
55 | సాహిబాబాద్ | జనరల్ | ఘజియాబాద్ | 9,49,322 |
56 | ఘజియాబాద్ | జనరల్ | ఘజియాబాద్ | 4,48,304 |
58 | ధోలానా | జనరల్ | హాపూర్ | 3,95,881 |
మొత్తం: | 27,28,978 |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | ఎంపీ | పార్టీ | |
---|---|---|---|
2009 | రాజ్‌నాథ్ సింగ్ | భారతీయ జనతా పార్టీ | |
2014 | విజయ్ కుమార్ సింగ్ | ||
2019 [2] | |||
2024 | అతుల్ గార్గ్ |
2019
మార్చుParty | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
భారతీయ జనతా పార్టీ | విజయ్ కుమార్ సింగ్ | 9,44,503 | 61.96 | +5.45 | |
సురేష్ బన్సల్ | సమాజ్ వాదీ పార్టీ | 4,43,003 | 29.06 | +21.09 | |
భారత జాతీయ కాంగ్రెస్ | డాలీ శర్మ | 1,11,944 | 7.34 | -6.91 | |
NOTA | ఎవరు కాదు | 7,495 | 0.49 | +0.03 | |
మెజారిటీ | 5,01,500 | 32.90 | -9.36 | ||
మొత్తం పోలైన ఓట్లు | 15,25,097 | 55.89 | -1.05 | ||
భారతీయ జనతా పార్టీ hold | Swing | -7.82 |
మూలాలు
మార్చు- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). 26 November 2008. Retrieved 24 June 2021.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "General Election 2019". Election Commission of India. Retrieved 22 October 2021.