అతుల్ సావే
అతుల్ మోరేశ్వర్ సావే (జననం 1962) మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఔరంగాబాద్ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం ఏక్‌నాథ్ షిండే మంత్రివర్గంలో సహకార, ఇతర వెనుకబడిన, బహుజన సంక్షేమ శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు.[1]
అతుల్ సావే | |||
సహకార శాఖ మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 9 ఆగష్టు 2022 | |||
ముందు | శ్యాంరావ్ పాండురంగ్ పాటిల్ | ||
---|---|---|---|
ఇతర వెనుకబడిన శాఖ మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 9 ఆగష్టు 2022 | |||
ముందు | విజయ్ వాడెట్టివార్ | ||
మంత్రి
| |||
పదవీ కాలం 16 జూన్ 2019 – 8 నవంబర్ 2019 | |||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2014 | |||
ముందు | రాజేంద్ర దర్దా | ||
నియోజకవర్గం | ఔరంగాబాద్ ఈస్ట్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | నాందేడ్, మహారాష్ట్ర | 1962 ఫిబ్రవరి 26||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
నిర్వహించిన పదవులు
మార్చుమంత్రిత్వ శాఖ | పదవీకాలం | |
---|---|---|
సహకార శాఖ మంత్రి | 9-ఆగస్ట్-2022 | ప్రస్తుతం |
ఓబీసీ సంక్షేమ శాఖ మంత్రి | ||
పరిశ్రమలు & మైనింగ్ రాష్ట్ర మంత్రి | 16-జూన్-2019 | 8-నవంబర్-2019 |
ఎమ్మెల్యేగా
మార్చుకార్యాలయం | నియోజకవర్గం | పదవీకాలం | |
---|---|---|---|
మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు | ఔరంగాబాద్ తూర్పు | 2019 | ప్రస్తుతం |
2014 | 2019 |
మూలాలు
మార్చు- ↑ NTV Telugu (14 August 2022). "మహారాష్ట్రలో మంత్రులకు పోర్ట్‌ఫోలియోలు కేటాయింపు.. ఫడ్నవీస్‌కు ఇచ్చిన శాఖలివే." Archived from the original on 21 August 2022. Retrieved 21 August 2022.