అత్తవారిల్లు
(1977 తెలుగు సినిమా)
దర్శకత్వం ప్రత్యగాత్మ
తారాగణం నరసింహరాజు,
ప్రభ
సంగీతం టి.చలపతిరావు
నిర్మాణ సంస్థ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

తారాగణంసవరించు

 1. నరసింహరాజు
 2. మోహన్ బాబు
 3. సారథి
 4. ప్రభ
 5. జి.వరలక్ష్మి
 6. మమత
 7. కె.విజయ

పాటలుసవరించు

 1. ఎవరమ్మా ఎనకాలే వస్తున్నటుంది - పి.సుశీల - రచన: వేటూరి
 2. ఏరు జారిపోతోందీ ఈ దారినీ ఆ దారినీ విడదీస్తూ - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం -సినారె
 3. చిలకల్లె నువ్వు నవ్వు ఆ చిరునవ్వే నాకివ్వు - రమేష్, పి.సుశీల - రచన: వేటూరి
 4. పాలపిట్ట కూస్తుంది పూల చెట్టు చూస్తుంది - రమేష్, విజయలక్ష్మీ శర్మ - రచన: సినారె
 5. చెవి పోగు పోయింది చిన్నవాడా యాడ చిక్కుందో - పి. సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: సినారె