అదుగో, 2018 నవంబరు 7న విడుదలైన తెలుగు ఫాంటసీ కామెడీ సినిమా. ఫ్లయింగ్ ఫ్రాగ్స్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లలో రవిబాబు, సురేష్ బాబు నిర్మించిన ఈ సినిమాకు రవిబాబు దర్శకత్వం వహించాడు.[2][3] ఇందులో నభా నటేష్, రాకేష్ రాచకొండ, అభిషేక్ వర్మ నటించగా, ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం సమకూర్చాడు. ఈ సినిమా బంటి అనే పందిపిల్ల నేపథ్యంలో ఉంటుంది.

అదుగో
అదుగో సినిమా పోస్టర్
దర్శకత్వంరవిబాబు
రచనరవిబాబు
స్క్రీన్ ప్లేరవిబాబు
కథరవిబాబు
నిర్మాతరవిబాబు
సురేష్ బాబు
తారాగణంనభా నటేష్
రాకేష్ రాచకొండ
అభిషేక్ వర్మ
ఛాయాగ్రహణంఎన్ సుధాకర్ రెడ్డి
కూర్పుబల్ల సత్యనారాయణ
సంగీతంప్రశాంత్ ఆర్ విహారి
నిర్మాణ
సంస్థలు
పంపిణీదార్లుసురేష్ ప్రొడక్షన్స్
విడుదల తేదీs
7 నవంబరు, 2018[1]
సినిమా నిడివి
110 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

లైవ్-యాక్షన్ 3డి యానిమేషన్ లో టైటిల్ పాత్ర ఉన్న తొలి భారతీయ సినిమా ఇది.[4]

కథా నేపథ్యం సవరించు

బంటి ఒక అందమైన పందిపిల్ల. నభా నటేష్, రాకేష్ రాచకొండ చెందిన ఆ పిందిపిల్ల కొరియర్ ద్వారా తప్పిపోతుంది. సిక్స్ ప్యాక్ శంకర్ (రవి బాబు) నేతృత్వంలోని ఒక ముఠా, మరికొంత మంది గ్యాంగ్ స్టర్లు కూడా పందిపిల్ల కోసం వెతుకుతుంటారు. వాళ్ళనుండి ఆ పందిపిల్ల ఎలా తప్పించుకుంటుంది అనేది మిగిలిన కథ.

నటవర్గం సవరించు

పాటలు సవరించు

Untitled

ఈ సినిమాకు ప్రశాంత్ ఆర్ విహారి సంగీతాన్ని సమకూర్చాడు. భాస్కరభట్ల రవికుమార్ పాటలు రాశాడు. మ్యాంగో మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.

పాటల జాబితా
సం.పాటగాయకులుపాట నిడివి
1."అదుగో"రిద్ది2:17
2."స్టుపిడ్ స్టుపిడ్ బాయ్ ఫ్రెండ్"రిద్ది3:15
3."రాజీ రాజీ"ఎల్.వి. రేవంత్3:15
Total length:8:47

సమీక్షలు సవరించు

సినిమాకు మిశ్రమ స్పందనలు వచ్చాయి. సినిమా హైప్‌కు అనుగుణంగా లేదని అన్నారు.[5][6][7]

మూలాలు సవరించు

  1. "Adhugo (2018) | Adhugo Movie | Adhugo Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos". FilmiBeat.
  2. "Adhugo Movie Review {2.0/5}: Critic Review of Adhugo by Times of India".
  3. "Adhugo Movie (2018) | Reviews, Cast & Release Date in". BookMyShow.
  4. "Ravi Babu's Adhugo First look". www.thehansindia.com. 1 September 2018.
  5. "Adhugo Telugu Movie Review". 123telugu.com. 7 November 2018.
  6. "Adhugo Movie Review {2.0/5}: Critic Review of Adhugo by Times of India".
  7. Chowdhary, Y. Sunita (9 November 2018). "Adhugo: Neither funny nor cute". The Hindu.

బయటి లింకులు సవరించు