నభా నటేష్

భారతీయ సినీ నటి

నభా నటేష్ ఒక భారతీయ మోడల్, నటి, కన్నడ , తెలుగు చిత్రాలలో నటించింది. .[3][4] 2019 లో నటించిన ఇస్మార్ట్ శంకర్ విజయవంతమైనది.

నభా నటేష్
2021 లో నభా నటేష్
జననం1995/1996 (age 28–29)[1][2]
జాతీయతభారతీయత
విద్యబ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్
వృత్తి
 • నటి
 • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2015– ప్రస్తుతం

ప్రారంభ జీవితం వృత్తి

మార్చు

1995 డిసెంబర్ 11 కర్ణాటక రాష్ట్రం చిక్ మంగళూరు జిల్లా శృంగేరిలో జన్మించింది. ఆమె మంగుళూరులో ఇన్ఫర్మేషన్ సైన్స్ లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసింది.కన్నడ సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన 2015 లో శివ రాజ్‌కుమార్‌తో కలిసి కన్నడ మూవీ వజ్రకాయలో నభ నటేష్ అరంగేట్రం చేశారు.[2][5][6] ఫెమినా మిస్ ఇండియా బెంగళూరు 2013 లో టాప్ 10 లో నభా కనిపించింది.[7]

నటించిన చిత్రాలు

మార్చు
ఇయర్ సినిమా భాషా పాత్ర గమనికలు
2015 వజ్రకాయ కన్నడ పటాఖా పార్వతి కన్నడ అరంగేట్రం
2017 లీ నభా
సాహెబా ఆమె పాటలో కామియో
2018 నన్ను దోచుకుందువటే తెలుగు సిరి/మేఘన తెలుగు అరంగేట్రం
అదుగో రాజీ
2019 ఇస్మార్ట్ శంకర్ చాందినీ
2020 డిస్కో రాజా[8][9]
సోలో బ్రతుకే సో బెటర్

మూలాలు

మార్చు
 1. "Rs 1.2 crore massive set for Ravi Teja's 'Disco Raja'! Nabha Natesh to join shoot - Times of India". The Times of India. 23 July 2019.
 2. 2.0 2.1 "53-year-old Shivarajkumar to romance a teenager". The Times of India. 11 August 2014. Archived from the original on 19 June 2015. Shivarajkumar, who recently turned 53, is all set to romance a 19 year old heroine in his latest film Vajrakaya
 3. "Payal Rajput set to romance Ravi Teja along with Nabha Natesh? - Times of India". The Times of India. 30 October 2018.
 4. "It's a Kannada girl for Ganesh! - Times of India". The Times of India. 9 July 2015.
 5. "Nabha is Living a Dream". The New Indian Express.
 6. "Nabha Natesh is expecting an earthquake! - Times of India". The Times of India. 12 June 2015.
 7. "NABHA NATESH – PROFILE". Archived from the original on 2015-10-07. Retrieved 2019-11-03.
 8. సాక్షి, సినిమా (24 January 2020). "'డిస్కో రాజా' మూవీ రివ్యూ". సంతోష్‌ యాంసాని. Archived from the original on 25 January 2020. Retrieved 24 January 2020. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 24 జనవరి 2020 suggested (help)
 9. ఈనాడు, సినిమా (24 January 2020). "రివ్యూ: డిస్కోరాజా". Archived from the original on 24 January 2020. Retrieved 24 January 2020.

బాహ్య లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=నభా_నటేష్&oldid=4228518" నుండి వెలికితీశారు