ఫ్లయింగ్ ఫ్రాగ్స్ (సినిమా సంస్థ)

తెలుగు సినిమా నిర్మాణ సంస్థ.

ఫ్లయింగ్ ఫ్రాగ్స్, తెలుగు సినిమా నిర్మాణ సంస్థ. నటుడు, దర్శకుడు, నిర్మాత రవిబాబు 2002లో ఈ సంస్థను స్థాపించాడు. ఇది మద్రాసులో ఉంది. ఈ సంస్థ నుండి మొదటి సినిమాగా అల్లరి నరేష్ నటించిన అల్లరి సినిమా రూపొందించబడింది.

ఫ్లయింగ్ ఫ్రాగ్స్
పరిశ్రమసినిమారంగం
స్థాపన2002
ప్రధాన కార్యాలయం,
భారతదేశం
కీలక వ్యక్తులు
రవిబాబు
ఉత్పత్తులుసినిమాలు
యజమానిరవిబాబు[1]

చిత్ర నిర్మాణం

మార్చు
 
ఫ్లయింగ్ ఫ్రాగ్స్ సంస్థ అధిపతి రవి చిత్రం
క్ర.సం సంవత్సరం సినిమా పేరు భాష నటులు దర్శకుడు ఇతర వివరాలు
1 2002 అల్లరి తెలుగు అల్లరి నరేష్, శ్వేత అగర్వాల్, నీలాంబరి రవిబాబు తొలిచిత్రం
2 2006 పార్టీ[2] తెలుగు అలరి నరేష్, శశాంక్, రవిబాబు రవిబాబు ఫ్రెష్ వాటర్ ఎంటర్టైన్మెంట్ (సహ నిర్మాణం)
3 2007 అనసూయ తెలుగు భూమిక చావ్లా, అబ్బాస్, రవిబాబు, నికిత రవిబాబు
4 2012 అవును[3] తెలుగు పూర్ణ, హర్షవర్ధన్ రాణే, రవిబాబు రవిబాబు
5 2015 అవును 2 తెలుగు పూర్ణ, హర్షవర్ధన్ రాణే, రవిబాబు, నికిత, సంజన రవిబాబు సురేష్ ప్రొడక్షన్స్ (సహ నిర్మాణం)
6 2018 అదుగో[4] తెలుగు నభా నటేష్, రాకేష్ రాచకొండ, అభిషేక్ వర్మ రవిబాబు సురేష్ ప్రొడక్షన్స్ (సహ నిర్మాణం)
7 2019 అవిరి[5] తెలుగు రవిబాబు, నేహా చౌహాన్, బేబీ శ్రీ ముక్తా రవిబాబు
7 2020 క్రష్ తెలుగు రవిబాబు

మూలాలు

మార్చు
  1. "Interview with Ravi Babu by Jeevi". idlebrain.com. 26 April 2002. Retrieved 4 March 2021.
  2. "Cast". idlebrain.com. Archived from the original on 24 September 2015. Retrieved 4 March 2021.
  3. Ravi Babu’s Avunu Release date | Mirchi 9|access-date=4 March 2021
  4. "Ravi Babu new film titled Adigo ?". firstshowz. 2016-03-18. Retrieved 4 March 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "Ravi babu's next project first look released". The Hans India. Retrieved 4 March 2021.