అదృష్టవంతురాలు
(1977 తెలుగు సినిమా)
దర్శకత్వం చక్రవర్తి
తారాగణం చలం ,
ప్రభ ,
సత్యనారాయణ,
షావుకారు జానకి,
నాగభూషణం
సంగీతం సత్యం
నిర్మాణ సంస్థ శ్రీ జయవాణి ఆర్ట్స్
భాష తెలుగు

పాటలుసవరించు

  1. రమ్మంటే వస్తాను ఇమ్మన్నది నీకిస్తాను నువ్వంటే - ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: ఆరుద్ర
  2. రమ్ము తాగాలి దమ్ముకోట్టాలి సొమ్ము పోయినా షోకు తీరాలి - పి.సుశీల - రచన: రాజశ్రీ
  3. వస్తావు హడావుడిగా చూస్తావు అదే పనిగా - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: సినారె
  4. వెలుగైనా నీడైనా జగతికి సహజం కాదా - ఎస్.పి. బాలు,బెంగుళూరు లత - రచన: ఆరుద్ర