అనంతనాగ్ లోక్‌సభ నియోజకవర్గం
అనంతనాగ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ లోని 05 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పుల్వామా, షోపియన్, కుల్గాం, అనంతనాగ్ జిల్లాల పరిధిలో 16 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1][2]
అనంతనాగ్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1967 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | జమ్మూ కాశ్మీరు |
అక్షాంశ రేఖాంశాలు | 33°43′48″N 75°9′0″E |
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాలు
మార్చు- ట్రాల్
- పాంపోర్
- పుల్వామా
- రాజ్‌పోరా
- వాచీ
- షోపియన్
- నూరాబాద్
- కుల్గామ్
- హోమ్ శాలి బగ్
- అనంతనాగ్
- దేవ్‌సర్
- డూరు
- కోకర్నాగ్
- షాంగస్
- బిజ్‌బెహరా
- పహల్గామ్
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | విజేత | పార్టీ | |
1967 | మహ్మద్ షఫీ ఖురేషీ | కాంగ్రెస్ | |
1971 | |||
1977 | |||
1980 | గులాం రసూల్ కొచ్చాక్ | జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | |
1984 | బేగం అక్బర్ జహాన్ అబ్దుల్లా | ||
1989 | ప్యారే లాల్ హ్యాండూ | ||
1991 | కశ్మీర్ ఉగ్రదాడి కారణంగా ఎన్నికలు జరగలేదు | ||
1996 | మహ్మద్ మక్బూల్ దార్ | జనతాదళ్ | |
1998 | ముఫ్తీ మహ్మద్ సయీద్ | కాంగ్రెస్ | |
1999 | అలీ మహమ్మద్ నాయక్ | జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | |
2004 | మెహబూబా ముఫ్తీ | జమ్మూ & కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ | |
2009 | మీర్జా మెహబూబ్ బేగ్ | జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | |
2014 | మెహబూబా ముఫ్తీ | జమ్మూ & కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ | |
2019 [3] | హస్నైన్ మసూది | జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ |
మూలాలు
మార్చు- ↑ "Assembly Constituencies - Corresponding Districts and Parliamentary Constituencies of Jammu and Kashmir". Chief Electoral Officer, Jammu and Kashmir. Archived from the original on 2008-12-31. Retrieved 2008-11-01.
- ↑ "South Kashmir To Poll In Three Phases". 10 March 2019. Archived from the original on 24 October 2022. Retrieved 24 October 2022.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.