అనకార్డియేసి
అనకార్డియేసి (Anacardiaceae) పుష్పించే మొక్కలలో ఒక కుటుంబం.
అనకార్డియేసి | |
---|---|
జీడి | |
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | అనకార్డియేసి |
Type genus | |
అనకార్డియమ్ | |
ప్రజాతులు | |
See text. |
దీనిలో ఇంచుమించుగా 82[1] ప్రజాతులున్నాయి. ఇవి ఎక్కువగా డ్రూప్ అనే పండ్లు చెట్లుగా పెరుగుతాయి. కొన్ని జాతులు కలిగే urushiol చర్మం మీద పడితే పొక్కిపోతుంది. దీనిలో జీడి మామిడి, మామిడి, పోయిజన్ ఐవీ, సుమాక్, నల్ల జీడి, పొగ చెట్టు మొదలైనవి ఉన్నాయి.
ప్రజాతులు
మార్చుమూలాలు
మార్చు- ↑ Pell, Susan Katherine (2004-02-18). "Molecular Systematics of the Cashew Family (Anacardiaceae) (PhD dissertation at Louisiana State University)". Archived from the original on 2012-03-15. Retrieved 2008-09-08.