స్పాండియాస్
స్పాండియాస్ (Spondias) పుష్పించే మొక్కలలో అనకార్డియేసి (Anacardiaceae) కుటుంబానికి చెందిన ప్రజాతి. దీనిలో సుమారు 17 జాతుల్ని గుర్తించారు.
స్పాండియాస్ | |
---|---|
Fruiting Spondias mombin | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Subfamily: | |
Tribe: | |
Genus: | స్పాండియాస్ |
Type species | |
Spondias mombin | |
జాతులు | |
17, see text | |
Synonyms | |
Allospondias (Pierre) Stapf |
ఇవి ఆకులు రాల్చే సతతహరిత చెట్లు. ఇవి సుమారు 25 మీటర్ల ఎత్తు పెరుగుతాయి. దీని పండు మామిడి మాదిరిగా డ్రూప్ (drupe), పండిన తర్వాత పసుపు / నారింజ రంగులోకి మారతాయి. మధ్యన ఒకే విత్తనము ఉంటుంది.
కొన్ని జాతులు
మార్చు- Spondias cytherea Sonn.
- Spondias dulcis – Tahitian Apple, Pommecythere (Trinidad & Tobago)
- Spondias haplophylla
- Spondias indica
- Spondias lakonensis
- Spondias mombin – Yellow Mombin, Gully Plum, Ashanti Plum, "Java plum"
- Spondias pinnata - అడవి మామిడి / కొండ మామిడి
- Spondias purpurea L. – Jocote, Purple Mombin, Red Mombin, Ciruela, Siniguela, Sirigwela
- Spondias radlkoferi
- Spondias tuberosa – Umbú, Imbu, Brazil Plum
- Spondias venulosa
మూలాలు
మార్చు- ↑ "Spondias L." Germplasm Resources Information Network. United States Department of Agriculture. 2009-11-23. Retrieved 2010-02-12.