సారపప్పు (Charoli; హిందీ: चारोली; మరాఠీ: चारोळी; also called chironji, హిందీ: चिरौन्जी) Buchanania lanzan అనే మొక్క విత్తనాలు. వీటిని ప్రధానంగా భారతదేశంలోని వంటలలో ఉపయోగిస్తారు.[1] వీనిని సంస్కృతంలో ప్రియాలు అంటారు. ఇవి చిన్న బాదంపప్పు గింజల మాదిరిగా ఉంటాయి. ఈ గింజల చుట్టు గట్టి పెంకు ఉంటుంది.[1]

సారపప్పు
సారపప్పు గింజలు
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
Buchanania lanzan

ఉపయోగాలు

మార్చు
  • సారపప్పును కొన్ని మిఠాయిలు తయారుచేయడానికి వినియోగిస్తారు. దీనిని ఆడించి పొడిని సూపు, మాంసాహారాలలో మసాలా గా ఉపయోగపడుతుంది.[1]
  • దీని విత్తముల పొడిని మలాముగా తయారుచేసి చర్మవ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 Bowen, Dana (April 28, 2004). "TEMPTATION; Charoli Nuts Flavor the Dishes, and Memories, of Indian Chefs". New York Times. Retrieved April 28, 2010.
"https://te.wikipedia.org/w/index.php?title=సారపప్పు&oldid=2885802" నుండి వెలికితీశారు