లైగ‌ర్ మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో నిర్మిస్తున్న చిత్రం. ధర్మా ప్రొడెక్షన్స్‌, పూరీ కనెక్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు.పాన్‌ ఇండియా‌ చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా ట్రైల‌ర్‌ను జులై 21న విడుద‌ల చేయగా, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను 2022 ఆగష్టు 25న విడుదల చేయనున్నారు.[1]

లైగర్‌ boykot karo movie ko
దర్శకత్వంపూరీ జగన్నాథ్
రచనపూరీ జగన్నాథ్
నిర్మాత
తారాగణం
సంగీతంమణిశర్మ
తనిష్క్ బాగ్చి
నిర్మాణ
సంస్థలు
 • ధర్మా ప్రొడెక్షన్స్‌
 • పూరీ కనెక్ట్స్‌
విడుదల తేదీ
25 సెప్టెంబరు 2021 (2021-09-25)
దేశం భారతదేశం
భాషలు
 • తెలుగు
 • హిందీ
 • తమిళం
 • కన్నడ
 • మలయాళం

నటీనటులు

మార్చు

పాటల జాబితా

మార్చు
 • ది లైజర్ హంట్ , రచన: భాస్కర భట్ల రవికుమార్,గానం. వేదాల హేమ చంద్ర
 • అక్డి పక్డి, రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం. మోహైన్ షేక్ అజిందయన్, అనురాగ్ కులకర్ణి,రమ్య బెహరా
 • వాట్ లగ డెంగీ, రచన: పూరీ జగన్నాద్, గానం. విజయ్ దేవరకొండ
 • ఆఫత్ , రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం. సింహా, శ్రావణ భార్గవి
 • కోక 2.0 , రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.రామ్ మిరియాల , గీతా మాధురి
 • ఎటాక్ , రచన: భాస్కర భట్ల రవికుమార్ , గానం.అనురాగ్ కులకర్ణి
 • మంచాలి, రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం. షణ్ముఖ ప్రియా, రఘురాం
 • కలలో కూడా, రచన : భాస్కర భట్ల రవికుమార్, గానం. సిద్ శ్రీరామ్, సాగర్, వైష్ణవి కొవ్వూరీ.

సాంకేతిక వర్గం

మార్చు
 • రచన -దర్శకత్వం : పూరి జగన్నాథ్
 • నిర్మాతలు : పూరి జగన్నాథ్ , ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహత
 • ఎడిటింగ్ : జనైద్ సిద్దిక్
 • కెమెరా : విష్ణు శర్మ
 • ఆర్ట్ వర్క్ : జానీ షేక్ భాషా
 • యాక్షన్ స్టంట్ కొరియోగ్రాఫర్: ఆండీ లాంగ్ [6]

మూలాలు

మార్చు
 1. Eenadu (21 July 2022). "అదరహో అనిపించే సీన్స్‌తో యాక్షన్‌+మాస్‌ ఎంటర్‌టైనర్‌గా లైగర్‌ ట్రైలర్‌". Archived from the original on 21 July 2022. Retrieved 21 July 2022.
 2. 10TV (21 July 2022). "నువ్వు ఫైటర్ అయితే మరి నేనేంటి - మైక్ టైసన్" (in telugu). Archived from the original on 21 July 2022. Retrieved 21 July 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
 3. Andhrajyothy (12 January 2022). "'లైగర్‌'పై అనన్య ఆశలు." Archived from the original on 12 January 2022. Retrieved 12 January 2022.
 4. "Vijay Deverakonda's Fighter wraps up 40 days of shoot". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-01-19.{{cite web}}: CS1 maint: url-status (link)
 5. The Times of India (21 February 2021). "Liger: Getup Srinu shares BTS pics from the sets of Vijay Deverakonda starrer - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2021. Retrieved 9 May 2021.
 6. TV9 Telugu (6 April 2021). "విజయ్ కోసం మాస్టర్ ప్లాన్ వేసిన పూరీ జగన్నాథ్.. 'లైగర్' కోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్.. - jackie chan films stunt choreographer Andy long for vijay devarakonda purijagannadh liger movie". Archived from the original on 9 May 2021. Retrieved 9 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

వెలుపలి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=లైగ‌ర్&oldid=4042116" నుండి వెలికితీశారు