అనన్య అగర్వాల్

భారతీయ టెలివిజన్ బాల నటి.

అనన్య అగర్వాల్ టెలివిజన్ రంగానికి చెందిన ఒక భారతీయ బాలనటి.[1] 2019లో శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం మజిలీలో తన నటనకు సైమా ఉత్తమ సహాయనటి - తెలుగు పురస్కారానికి ప్రతిపాదించబడింది.

అనన్య అగర్వాల్
జననం
ముంబై, భారతదేశం
జాతీయతభారతీయురాలు
వృత్తిబాలనటి
క్రియాశీల సంవత్సరాలు2009–ప్రస్తుతం

కెరీర్

మార్చు

అనన్య తుజ్ సంగ్ ప్రీత్ లగాయ్ సజ్నా చిత్రంతో అరంగేట్రం చేసింది. ఆమె లైఫ్ ఓకేలో అమృత్ మంతన్ ధారావాహికలో గుర్బాని పాత్ర పోషించింది .[2][3][4][5] అలాగే, ఆమె దర్పణ్ పాత్రను జీ టీవీ బంధన్ పోషించింది.

టెలివిజన్

మార్చు
సంవత్సరం ధారావాహిక పాత్ర మూలం
2009 తుజ్ సంగ్ ప్రీత్ లగాయ్ సజ్నా ప్రేరణ [6]
2010 సబ్కీ లాడ్లీ బెబో
యహాన్ మెయిన్ ఘర్ ఘర్ ఖెలి
2011 ఈస్ ప్యార్ కో క్యా నామ్ డూన్?
ఏక్ నయీ ఛోటీ సి జిందగీ చుట్కి
2012 క్యా హువా తేరా వాదా యంగ్ రానో సింగ్
2012–2013 అమృత్ మంథన గుర్బాని "బానీ" మాలిక్
2013 మహాభారత్ మాలిని
దేవ్ కే దేవ్...మహదేవ్ యంగ్ మాల్సా
ది అడ్వెంచర్స్ ఆఫ్ హాటిమ్ యువరాణి
2014 బంధన్ యంగ్ దర్పణ్ కర్ణిక్
2015–2016 సియా కే రామ్ యువ సీత
2017 మేరీ దుర్గా యువ దుర్గ [6]
2018 రూప్-మర్ద్ కా నయా స్వరూప్ యంగ్ జిగ్నా సింగ్ వాఘేలా
2020–2021 లాక్డౌన్ కి లవ్ స్టోరీ స్నేహా జైస్వాల్  

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర భాష మూలం
2019 మజిలీ మీరా తెలుగు [7]
2024 మహారాజ్ దేవి హిందీ

మూలాలు

మార్చు
  1. "Story of a great bonding - Ankita and Ananya! | Television News". Archived from the original on 4 December 2013. Retrieved 9 October 2013.
  2. Ananya Agarwal roped in Life Ok's show 'Navvidhan'
  3. "Amrit Manthan Cast | Crew". Archived from the original on 3 April 2013. Retrieved 9 October 2013.
  4. ""Amrit Manthan" >> Show Details". lifeok.com. 2012.
  5. Ananya Agarwal bags new show Navvidhan - Times Of India
  6. 6.0 6.1 "Actors visit city to promote soap opera". The Tribune.
  7. "Majili fame Ananya Agarwal turns into a heroine for Bellamkonda Ganesh's film?". The Times of India. 22 October 2020.