అనన్య ఛటర్జీ

బెంగాలీ సినిమా నటి.

అనన్య ఛటర్జీ (జననం 16 జనవరి 1977) బెంగాలీ సినిమా నటి.[3] ఋతుపర్ణ ఘోష్ దర్శకత్వం వహించిన అబొహొమాన్ సినిమాకు ఉత్తమ నటిగా జాతీయ చిత్ర పురస్కారాన్ని అందుకుంది.[4][5] టీవీ నటిగా కెరీర్ ప్రారంభించిన అనన్య, అంజన్ దత్ దర్శకత్వం వహించిన మూడు సినిమాలతో సహా పలు టీవీ సీరియల్స్, సినిమాలలో నటించింది.

అనన్య ఛటర్జీ
2010, అక్టోబరు 22న న్యూఢిల్లీలో జరిగిన 57వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు కార్యక్రమంలో ప్రతిభా పాటిల్ నుండి జాతీయ అవార్డు అందుకున్న అనన్య ఛటర్జీ[1]
జననం
అనన్య ఛటర్జీ

(1977-01-16) 1977 జనవరి 16 (వయసు 47)
జాతీయతభారతీయురాలు
విద్యాసంస్థకలకత్తా విశ్వవిద్యాయలం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2000 – ప్రస్తుతం
జీవిత భాగస్వామిరాజ్ ముఖర్జీ (2015-2019)[2]

తొలి జీవితం

మార్చు

అనన్య 1977, జనవరి 16న కోల్‌కతాలో జన్మించింది. జిడిబిర్లా సెంటర్‌లో విద్యను అభ్యసించిన అనన్య, 1994లో 10వ తరగతి పూర్తిచేసింది. కలకత్తా విశ్వవిద్యాలయం పరిధిలోని జోగమయ దేవి అండర్ గ్రాడ్యుయేట్ మహిళా కళాశాలలో జీవశాస్త్రం చదివింది.[6]

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా దర్శకుడు పాత్ర
2005 రాట్ బరోటా పాంచ్ సరన్ దత్తా శ్యామలి
2006 ఆమ్రా మైనక్ భౌమిక్ శ్రేయ
2007 ప్రభు నోష్తో హోయి జై అగ్నిదేవ్ ఛటర్జీ జిల్మిల్ చౌదరి
2009 అంగ్షుమనేర్ చోబి అతను ఘోష్ సౌరియా రే
డ్వాండో సుమన్ ఘోష్ (దర్శకుడు) సుదీప్తా
మామా భాగ్నే అనుప్ సేన్‌గుప్తా పాయెల్
2010 ల్యాప్‌టాప్ కౌశిక్ గంగూలీ శుభా
అబోహోమాన్ రితుపర్నో ఘోష్ శిఖా సర్కార్/శ్రీమతి సర్కార్
2011 ఇతి మృణాలిని అపర్ణా సేన్ హియా మజుందార్
2012 టీన్ కన్యా అగ్నిదేవ్ ఛటర్జీ నాన్సీ
2013 అన్వర్ కా అజాబ్ కిస్సా బుద్ధదేవ్ దాస్‌గుప్తా మాలిని
2013 మేఘే ధాకా తారా కమలేశ్వర్ ముఖర్జీ దుర్గా
2014 జోడి లవ్ డిలే నా ప్రాణే అభిజిత్ గుహ పరోమిత
2014 జాతీశ్వర్ శ్రీజిత్ ముఖర్జీ జోగ్గెషోరి
2015 జోగాజోగ్ శేఖర్ దాస్ శ్యామసుందరి
2017 తోపే (చిత్రం) బుద్ధదేవ్ దాస్‌గుప్తా కింగ్ భార్య
2019 భలో మేయే ఖరప్ మాయే తమల్ దాస్‌గుప్తా రియా

టెలివిజన్

మార్చు

సీరియల్స్

మార్చు
  • చెనా ముఖర్ సారి
  • దిన్ ప్రతిదిన్
  • తితిర్ అతితి
  • అలియా
  • మానిక్
  • అనన్య
  • బాన్హిశిక
  • ధ్యాటెరికా (జీ బంగ్లా)
  • గానెర్ ఒపారీ (స్టార్ జల్షా)
  • కోన్ సే అలోర్ సోప్నో నీయే
  • నానా రోంగర్ డింగులి
  • పర్బోపురుష్
  • కోఖోనో మేఘ్ కోఖోనో బ్రిష్టి (జీ బంగ్లా)
  • అశోంభోబ్ (జీ బంగ్లా)
  • సుబర్ణలత (జీ బంగ్లా) ((ప్రధాన పాత్ర))
  • జే కాళి కల్కట్టవాలి (స్టార్ జల్షా) (ప్రధాన పాత్ర)

వాస్తవిక కార్యక్రమము

మార్చు
  • రితుర్ మేళా జుమ్ తారా రా రా (ఇటివి బంగ్లా) (సెలబ్రిటీ డాన్స్ పార్టిసిపెంట్ & విన్నర్)
  • డాన్స్ బంగ్లా డాన్స్ జూనియర్ (జీ బంగ్లా) (జడ్జి)
  • శ్రీమతి ఛాంపియన్ (కలర్స్ బంగ్లా) (హోస్ట్)

టెలిఫిల్మ్స్

మార్చు
  • జాన్ జానీ జనార్దన్
  • ఏక్ దిన్ డార్జిలింగ్
  • అమర్ బాబా
  • నిర్ భంగేని
  • ఆకాషర్ ఖోజే
  • స్పాండన్
  • డుయోరనిర్ సాధ్
  • అనాహుటో అతితి
  • భలోబాసో
  • సోప్నర్ నామ్ భలోబాసా
  • అమర్ ప్రణర్ రంధ్రం
  • హాయ్టో తోమారి జోన్నో
  • గోపోనో కథతి
  • ఇచమోటి
  • సోంధేబెలార్ అలో
  • జూలై
  • సుఖ్
  • అపరిచిటో
  • సుధు ఏకా
  • ఒన్నో భలోబాసా
  • ప్రోష్టాన్ పోర్బో
  • బాల్యోబందు
  • ప్రింపోట్రో
  • సోన్‌క్రోమన్
  • ఏక్తుకు ఇచే
  • జోంగోలర్ చిత్రోనాటియో
  • దేవదాస్-పారో

లఘుచిత్రాలు

మార్చు
  • ధ్యూ (2000)
  • డెబి (2015)
  • డుయ్ షాలిక్ (2020)

వెబ్ సిరీస్

మార్చు
  • మొహమయ (2021)

అవార్డులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Press Information Bureau Photo Gallery". pib.gov.in. Retrieved 29 July 2021.
  2. "Ananya Chatterjee ends four year marriage with husband Raj". The Times of India. Retrieved 29 July 2021.
  3. "'Actors' moods are bound to shift like tectonic plates: Ananya Chatterjee".
  4. Prithvijit Mitra (16 September 2010). "Bengal shines at National Awards, 4 from city". The Times of India. TNN. Retrieved 29 July 2021.
  5. "Who is National Award winner Ananya Chatterjee?". News18 India. 16 September 2010. Retrieved 28 July 2018.
  6. Sharmila Maiti (28 June 2004). "Ananya knows the science of acting". The Times of India. TNN. Retrieved 29 July 2021.
  7. "Ananya's happy to be herself". The Telegraph. Calcutta, India. 11 April 2012. Retrieved 29 July 2021.

బయటి లింకులు

మార్చు