అనాముడి షోలా జాతీయ ఉద్యానవనం

అనాముడి షోలా జాతీయ ఉద్యానవనం కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లా పశ్చిమ కనుమల వెంట ఉంటుంది.[1]

అనాముడి షోలా జాతీయ ఉద్యానవనం
Map showing the location of అనాముడి షోలా జాతీయ ఉద్యానవనం
Map showing the location of అనాముడి షోలా జాతీయ ఉద్యానవనం
Location within India
Locationఇందుక్కి జిల్లా, కేరళ
Area7.5 కి.మీ2 (2.9 చ. మై.)
Establishedనవంబర్ 21, 2003
అనముడి షోలా నేషనల్ పార్క్

చరిత్ర

మార్చు

ఈ ఉద్యానవనం 2003 నవంబరు 21 న స్థాపించారు. ఇది సుమారు 7.5 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంటుంది. ఇందులో మన్నవన్ షోలా, ఇడివారా షోలా, పుల్లార్డి షోలాలతో కలిపి ఉంటుంది.

మరిన్ని విశేషాలు

మార్చు

ఈ ఉద్యానవనాన్ని మాతికేట్టన్ షోలా జాతీయ ఉద్యానవనం, ఎరవికులం జాతీయ ఉద్యానవనం, పంబడం షోలా జాతీయ ఉద్యానవనం, చిన్నార్ వన్యప్రాణుల అభయారణ్యం, కురింజిమల అభయారణ్యం కలిసి నిర్వహిస్తున్నాయి. ఎరావికులం జాతీయ ఉద్యానవనంతో ఈ ఉద్యానవనం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా పరిశీలనలో ఉంది.

మూలాలు

మార్చు
  1. Mathikettan declared National Park (21 November 2003) The Hindu, retrieved on 31 october 2019 [1] Archived 2004-03-28 at the Wayback Machine