అనురాధా నిప్పాణి
అనూరాధ నిప్పాణి తెలుగు నాటకరంగ నటి, రచయిత్రి, దర్శకురాలు.
అనురాధా నిప్పాణి | |
---|---|
జననం | అనురాధ జూలై 1, 1960 |
నివాస ప్రాంతం | ఢిల్లీ |
వృత్తి | తెలుగు నాటకరంగ నటి, రచయిత్రి, దర్శకురాలు |
మతం | హిందు |
తండ్రి | కామేశ్వరరావు |
తల్లి | కె. జానకి |
జననం
మార్చుఅనురాధ 1960, జూలై 1న కామేశ్వరరావు, కె. జానకి దంపతులకు జన్మించింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నది.
నటన , దర్శకత్వం
మార్చుఅతిథి దేవుళ్ళోస్తున్నారు, కళ్ళు, దహతి మమ మాననం మొదలగు 15 తెలుగు నాటికలు/నాటికల్లో, 6 హిందీ నాటకాల్లో, పలు నాటికల్లో నటించింది. 3 తెలుగు నాటికలకు, శ్రవ్య నాటికలకు కూడా దర్శకత్వం వహించింది.
సత్కారాలు,అవార్డులు
మార్చుఇతర విశేషాలు
మార్చురచయిత్రిగా ఇంగ్లీషు, హిందీ, తెలుగు భాషల్లో కథారచన చేయడమేగాక, అనువాద రచనలు కూడా చేస్తుంటుంది.
మూలాలు
మార్చు- అనురాధా నిప్పాణి, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబరు 2011, పుట. 21.