అన్నవరం లంక
ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా గ్రామం
అన్నవరం లంక గుంటూరు జిల్లా కొల్లిపర మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
అన్నవరం లంక | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°14′56″N 80°48′03″E / 16.248876°N 80.800785°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | కొల్లిపర |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522301 |
ఎస్.టి.డి కోడ్ | 08644 |
గ్రామంలో విద్యా సౌకర్యాలు
మార్చుజిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
గ్రామంలో మౌలిక వసతులు
మార్చుప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం.
గ్రామ పంచాయతీ
మార్చుపంచాయతీ ఎన్నికలలో 42 సంవత్సరాలుగా ఏకగ్రీవంగా సర్పంచిని ఎన్నుకుంటున్న గ్రామమిది. సమైక్యమే ఈ గ్రామాభివృద్ధికి మూలం.[1]
గ్రామ ప్రముఖులు
మార్చుఆలపాటి ధర్మారావు:- ఈ గ్రామానికి చెందిన ఆలపాటి ధర్మారావు, ముందు 1985లో దుగ్గిరాల ఎం.ఎల్.ఏ.గా పనిచేసాడు. తరువాత వేమూరు ఎం.ఎల్.ఏ.గా పనిచేసాడు. ఇతను హోంమంత్రిగా గూడా చేశారు. వీరి హయాంలో గ్రామాలను అభివృద్ధి చేశారు.
మూలాలు
మార్చు- ↑ [ఈనాడు గుంటూరు రూరల్/తెనాలి జులై 8, 2013. 2వ పేజీ.]