అన్నాతమ్ముల కథ

అన్నా తమ్ముల కథ 1975లో విడుదలైన తెలుగు చలన చిత్రం. అమృతా ఫిలిమ్స్ పతాకంపై ఆలపర్తి సూర్యనారాయణ, మన్నవ వెంకటరావులు నిర్మించిన ఈ చిత్రానికి డి.ఎస్.ప్రసాదరావు దర్శకత్వం వహించాడు. బాలయ్య, సత్యేంద్రకుమార్, ప్రభ ప్రధాన తారాగణంగా నిర్మించిన ఈ చిత్రానికి సాలూరి రాజేశ్వరరావు సంగీతాన్నందించాడు.

అన్నాతమ్ముల కథ
(1975 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ నరేంద్ర ఇంటర్నేషనల్
భాష తెలుగు

తారాగణంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

మూలాలుసవరించు

బాహ్య లంకెలుసవరించు

  • "ANNADAMMULA KATHA | TELUGU FULL MOVIE | CHANDRA MOHAN | PRABHA | BALAIAH SATYAM | V9 VIDEOS - YouTube". www.youtube.com. Retrieved 2020-08-09.