అన్నా సింగ్
మహారాష్ట్రకు చెందిన ఫ్యాషన్ డిజైనర్, హిందీ సినిమా కాస్ట్యూమ్ డిజైనర్
అనా సింగ్ మహారాష్ట్రకు చెందిన ఫ్యాషన్ డిజైనర్, హిందీ సినిమా కాస్ట్యూమ్ డిజైనర్.[1] 1989 నుండి దాదాపు 900 కంటే ఎక్కువ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన[2] అన్నా సింగ్, 2005లో తాజ్ మహల్: ఎటర్నల్ లవ్ స్టోరీ సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ గా జాతీయ పురస్కారాన్ని అందుకుంది.
అనా సింగ్ | |
---|---|
జననం |
బాలీవుడ్ నటి, మోడల్ కత్రినా కైఫ్‌ను 2002లో మోడల్‌గా తన షోలో పరిచయం చేసిన మొదటి ఫ్యాషన్ డిజైనర్ అనా సింగ్. 2010లో భారతదేశంలో జరిగిన కామన్వెల్త్ క్రీడల ప్రారంభోత్సవంలో పాల్గొన్న నటీనటుల కోసం కూడా దుస్తులను డిజైన్ చేసింది.[3]
కాస్ట్యూమ్ డిజైనర్ గా
మార్చు- వీర్ (2010)[4]
- యువరాజ్ (2008)
- ధూమ్ 2 (2006)
- వివాహ్ (2006)
- గోల్ మాల్: ఫన్ అన్‌లిమిటెడ్ (2006)
- అంజానే: ది అన్ నోన్ (2006)
- తాజ్ మహల్: యాన్ ఎటర్నల్ లవ్ స్టోరీ (2005)[4][5]
- దిల్ జో భీ కహే (2005)
- మెయిన్ ఐసా హి హూన్ (2005)
- బ్లాక్‌మెయిల్ (2005)
- హల్ చల్ (2004)
- మస్తీ (2004)
- ఖాకీ (2004)
- బూమ్ (2003)
- అఖియోన్ సే గోలీ మారే (2002)
- శరారత్ (2002)
- ఆవారా పాగల్ దీవానా (2002)
- ఆంఖేన్ (2002)
- అజ్నాబీ (2001)
- లజ్జా (2001)
- యాదీన్ (2001)
- ఇత్తెఫాక్ (2001)
- ధాయి అక్షర్ ప్రేమ్ కే (2000)
- తేరా జాదూ చల్ గయా (2000)
- తార్కీబ్ (2000)
- జోరు కా గులాం (2000)
- ఖౌఫ్ (2000)
- ఖూబ్‌సూరత్ (1999)
- హోతే హోటే ప్యార్ హో గయా (1999)
- ఆర్జూ (1999)
- లావారిస్ (1999)
- ఆ అబ్ లౌట్ చలేన్ (1999)
- సోల్జర్ (1998)
- గులాం (1998)
- కోయిలా (1998)
మూలాలు
మార్చు- ↑ Anupama, C.H. (December 31, 1993). "Designers flourish Bollywood stars keep abreast of high fashion". India Today. Retrieved 2023-03-31.
- ↑ Sharma, Meera (2013-05-09). "100 years of Bollywood: Iconic Costumes by Ana Singh". BollySpice.com - The latest movies, interviews in Bollywood. Retrieved 2023-03-31.
- ↑ "Designers plans drapes around CWG - Indian Express". archive.indianexpress.com. Retrieved 2023-03-31.
- ↑ 4.0 4.1 Wilkinson-Weber, Clare M. (2013-12-19). Fashioning Bollywood: The Making and Meaning of Hindi Film Costume (in ఇంగ్లీష్). A&C Black. ISBN 978-0-85785-296-0.
- ↑ Farook, Farhana (2008-09-28). "I was born mad: Ana Singh". DNA India (in ఇంగ్లీష్). Retrieved 2023-03-31.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అన్నా సింగ్ పేజీ