రవీనా టాండన్

భారతీయ నటి

రవీనా టాండన్ భారతీయ సినీ నటి. ఈమెను బంగారు బుల్లోడు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం చేసాడు దర్శకుడు రవిరాజా పినిశెట్టి.

రవీనా టాండన్
RaveenaTandon.jpg
2013 కలర్స్ గోల్డెన్ పెటల్స్ పురస్కారాల కార్యక్రమంలో రవీనా టాండన్
జననం (1974-10-26) 1974 అక్టోబరు 26 (వయస్సు: 45  సంవత్సరాలు)
ముంబాయి, మహారాష్ట్ర, భారత్
వృత్తినటి, నిర్మాత, TV host
క్రియాశీలక సంవత్సరాలు1991–2006, 2011–ఇప్పటివరకు
జీవిత భాగస్వామిఅనిల్ థడానీ (2004–ఇప్పటివరకు)
పిల్లలుఇద్దరు పాప రఫా , బాబు రణాబీర్
బంధువులురవి టాండన్ (తండ్రి)
రాజీవ్ టాండన్(సోదరుడు)
విశాల్ సింగ్ (cousin)
రేష్మా సింగ్ (cousin)
కిరణ్ రాథోడ్ (cousin)

రవీనా టాండన్ నటించిన చిత్రాలుసవరించు

తెలుగుసవరించు

  1. ఆకాశ వీధిలో
  2. బంగారు బుల్లోడు
  3. రధసారధి
  4. పాండవులు పాండవులు తుమ్మెద (2014)

హిందీసవరించు

  1. ఫత్తర్ కే ఫూల్ (1991)
  2. పరం పరా (1992)
  3. జీనా మర్నా తేరే సంగ్ (1992)

తమిళముసవరించు

  1. సాధు (1994)
  2. అలవందన్ (2001) తెలుగు లో అభయ్ గా విడుదలైంది.

ఉపెంద్ర

బెంగాలీసవరించు

బయటి లంకెలుసవరించు

Awards
ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు
అంతకు ముందువారు
అను మాలిక్ హిందీ చిత్రం రెఫ్యూజీ పాటల స్వరాల కోసం
ప్రత్యేక ప్రశంసలు
అక్స్ చిత్రం కోసం
,
అమీషా పటేల్
గదర్: ఏక్ ప్రేం కథా చిత్రం కోసం

2002
తరువాత వారు
కరీనా కపూర్ for ఛమేలీ
(year 2004) కోసం