అన్న సైన్యం 2005 జూన్ 24న విడుదలైన తెలుగు సినిమా. గంగోత్రి ఫిలింస్ పతాకంపై ఈ సినిమాను పెదకాకాని బి.భాస్కర రాజా స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. [1] ఈ సినిమాలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సతీమణి లక్ష్మీపార్వతి అతిథి పాత్రలో నటించింది. వినోద్ కూమార్ ప్రత్యేక పాత్రలో నటించాడు. ఆదర్శ్, కోటేశ్వర్ ప్రసాద్, ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రమణ ఓగేటి, ఎ.ఆర్.కె.రాజులు సంగీతాన్నందించారు.

లక్ష్మీ పార్వతి

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: పెదకాకాని బి.భాస్కరరావు
  • స్టుడియో: గంగోత్రి ఫిల్మ్స్
  • సమర్పణ: బండారు వాసు
  • సహ నిర్మాత: అరుణా రెడ్ది ఊటుకూరి, ఆకుల నాగరాజన్, కతికె రమేష్
  • సంగీతం: రమణ ఓగేటి, ఎ.ఆర్.కె.రాజు
  • బ్యానర్: లక్ష్మీ వాసు ప్రొడక్షన్స్
  • మాటలు: వెలిదండ్ల శ్రీను, స్వామీజీ
  • పాటలు: విష్ణుశ్రీ, వెలిజాల నాగయ్య, ప్రభాకర్ శోభిత, వినోద్ వర్మ
  • గాయకులు: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మనో, రమణ ఓగేటి, శ్రీకాంత్, సునీత, నిష్మ
  • దుస్తులు: అంజిబాబు
  • మేకప్: రవి
  • నృత్యాలు: ముక్కురాజు, ఫయాజ్, సామ్రాట్
  • ఫైట్స్: విక్కి
  • ఆర్ట్: డేవిడ్
  • ఎడిటింగ్: డి.రాజా
  • కెమేరా: ఎన్.సుధాకర్ రెడ్డి, కె.ధనుంజయ్

పాటలు

మార్చు
  • అన్న యాడ ఉన్నావన్న
  • వస్తోంది రా అన్న సైన్యం
  • కాలేజీ కన్నెపిల్లలకి
  • శివ రెడ్డి స్వీట్ నేతి

మూలాలు

మార్చు
  1. "Anna Sainyam (2005)". Indiancine.ma. Retrieved 2021-05-23.

బాహ్య లంకెలు

మార్చు