అపరాజిత ఘోష్ దాస్
బెంగాలీ సినిమా, టెలివిజన్ నటి
అపరాజిత ఘోష్ దాస్, బెంగాలీ సినిమా, టెలివిజన్ నటి.[1] 2004లో అంజన్ దాస్ దర్శకత్వం వహించిన ఇతి శ్రీకాంత సినిమాతో సినిమాల్లోకి ప్రవేశించింది.[2] తరువాత అంజన్ దత్ దర్శకత్వంలో 2008లో వచ్చిన ఛలో లెట్స్ గో సినిమాలో కూడా నటించింది.[3]
అపరాజిత ఘోష్ దాస్ | |
---|---|
జననం | 1970 |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | బెంగాలీ సినిమా, టెలివిజన్ నటి. |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | కుసుమ్ డోలా |
జననం, విద్య
మార్చుఅపరాజిత 1970లో పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతాలో జన్మించింది. రవీంద్రభారతి విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తిచేసింది.[4]
నటించినవి
మార్చుసినిమాలు
మార్చు- రాజ్‌లోఖి ఓ శ్రీకాంతో (2019)
- పోస్టో (2017)
- భెంగ్చి (2015)
- ఏక్ ఫాలీ రోడ్ (2014)
- బకితా బైక్తిగోటో (2013)
- తఖన్ తీష్ (2011)
- హాతే రోయిలో పిస్టల్ (2011)
- ఏక్తు ఆంటోరికోటార్ జోన్నో (2010)
- చౌరస్తా- క్రాస్‌రోడ్స్ ఆఫ్ లవ్ (2009)
- 10:10 (2008)
- చలో లెట్స్ గో (2008)
- రాత్ బరోటా పంచ్ (2005)
- ఇతి శ్రీకాంత (2004)
- రాత్ బరోటా పంచ్
టెలివిజన్
మార్చు- 2005-07: ఏక్ దిన్ ప్రతిదిన్ (మోహోర్)
- 2007: బిజోయిని (బ్రోమోర్)
- 2008-10: ఏఖానే ఆకాష్ నీల్ (హియా ఛటర్జీ)
- 2012: చెక్‌మేట్ (డిటెక్టివ్ మృణాళిని దోస్తిదార్)
- 2015-16: కోజాగోరి (కోజాగోరి మల్లిక్ అకా ఫుల్ఝూరి)
- 2016-18: కుసుమ్ డోలా (డాల్)
మూలాలు
మార్చు- ↑ "Aparajita Ghosh Das, Actress". bhalobasa.in (website). Archived from the original on 16 July 2012. Retrieved 19 January 2022.
- ↑ Sengupta, Reshmi (12 January 2005). "New stars in the sky". Telegraph Calcutta. Calcutta, India. Retrieved 19 January 2022.
- ↑ "Travelling Wilburys". Telegraph Calcutta. Calcutta, India. 3 July 2008. Retrieved 19 January 2022.
- ↑ Bio Archived 16 జూలై 2012 at the Wayback Machine