అప్పుడలా ఇప్పుడిలా
2016లో విడుదలైన తెలుగు సినిమా
అప్పుడలా ఇప్పుడిలా 2016లో విడుదలైన తెలుగు సినిమా. జంపా క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రదీప్ కుమార్ జంపా నిర్మించిన ఈ సినిమాకు కె.ఆర్.విష్ణు దర్శకత్వం వహించాడు. సూర్యతేజ, హర్షిక పూనాచా, సుమన్, సుధ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఏప్రిల్ 1న విడుదలైంది.[1][2]
అప్పుడలా ఇప్పుడిలా | |
---|---|
దర్శకత్వం | కె.ఆర్.విష్ణు |
రచన | కె.ఆర్.విష్ణు |
స్క్రీన్ ప్లే | కె.ఆర్.విష్ణు |
నిర్మాత | ప్రదీప్ కుమార్ జంపా |
తారాగణం | సూర్యతేజ హర్షిక పూనాచా సుమన్ సుధ |
ఛాయాగ్రహణం | పి.సి.ఖన్నా |
కూర్పు | ఎస్.బి.ఉద్ధవ్ |
సంగీతం | సునీల్ కశ్యప్ |
నిర్మాణ సంస్థ | జంపా క్రియేషన్స్ |
విడుదల తేదీ | 1 ఏప్రిల్ 2016 |
సినిమా నిడివి | 131 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- సూర్యతేజ
- హర్షిక పూనాచా
- సుమన్
- సుధ
- విజయ నరేష్
- సంగీత
- శివారెడ్డి
- పృథ్వీ
- సుప్రీత్
- ప్రభాస్ శ్రీను
- వేణు
- సుడిగాలి సుధీర్
- ఫిష్ వెంకట్
- జోష్ రవి
- అనంత్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: జంపా క్రియేషన్స్
- నిర్మాత: ప్రదీప్ కుమార్ జంపా[3]
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.ఆర్.విష్ణు
- కథ: బ్రహ్మారెడ్డి కమతం
- మాటలు: పానుగంటి జయంత్
- పాటలు: చిర్రావూరి విజయ్ కుమార్, చైతన్యవర్మ
- ఆర్ట్: గోవింద్
- ఎడిటర్: ఎస్.బి.ఉద్ధవ్
- సినిమాటోగ్రఫీ: పి.సి.ఖన్నా
- సంగీతం: సునీల్ కశ్యప్
- ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : బిక్షపతి తుమ్మల
- డ్యాన్స్: రాకేష్, శేఖర్, భాను
మూలాలు
మార్చు- ↑ "Appudala Ippudila Movie". 2016. Archived from the original on 25 May 2022. Retrieved 25 May 2022.
- ↑ "Appudala Ippudila – Predictable and Outdated" (in ఇంగ్లీష్). 1 April 2016. Archived from the original on 29 May 2022. Retrieved 29 May 2022.
- ↑ IndiaGlitz (4 April 2016). "'అప్పుడలా ఇప్పుడిలా' కి విజయాన్నిఅందిస్తున్న తెలుగు ప్రేక్షకులకి ధన్యవాదాలు....ప్రదీప్ కుమార్ జంపా". Archived from the original on 29 May 2022. Retrieved 29 May 2022.