అప్పుడో ఇప్పుడో ఎప్పుడో
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో 2024లో విడుదలైన యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా.[1] శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు సుధీర్‌వర్మ దర్శకత్వం వహించారు. నిఖిల్, రుక్మిణి వసంత్, దివ్యాంశ కౌశిక్, హర్ష చెముడు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను అక్టోబర్ 11న,[2] ట్రైలర్‌ను అక్టోబర్ న విడుదల చేసి, నవంబర్ 8న విడుదలైంది.[3]
నటీనటులు
మార్చు- నిఖిల్
- రుక్మిణి వసంత్
- దివ్యాంశ కౌశిక్
- హర్ష చెముడు
- అజయ్
- జాన్ విజయ్
- సత్య
- శ్రీరామ్ రెడ్డి పొలసానే
- సుదర్శన్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రొడక్షన్స్ (ఎస్.వి.సి.సి.ప్రొడక్షన్స్)
- నిర్మాత: బీవీఎస్‌ఎన్ ప్రసాద్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుధీర్‌వర్మ
- సంగీతం: కార్తీక్
- సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్
- నేపథ్య సంగీతం: సన్నీ.ఎం.ఆర్
- సహనిర్మాతలు: యోగేష్ సుధాకర్, సునీల్ షా, రాజా సుబ్రహ్మణ్యం
- సమర్పణ: బాపినీడు
- ఎడిటర్: నవీన్ నూలి
పాటలు
మార్చుసం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|---|
1. | "హే తార[4]" | కృష్ణ చైతన్య | కార్తీక్ | కార్తీక్, నిత్యశ్రీ | 4:16 |
మూలాలు
మార్చు- ↑ NT News (7 October 2024). "అప్పుడో ఇప్పుడో ఎప్పుడో." Retrieved 20 October 2024.
- ↑ 10TV Telugu (11 October 2024). "నిఖిల్ 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' టీజర్ వచ్చేసింది.. అబ్బాయిలు తాగడానికి కారణం అమ్మాయిలే." (in Telugu). Retrieved 20 October 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Eenadu (27 November 2024). "సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన నిఖిల్ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే". Archived from the original on 27 November 2024. Retrieved 27 November 2024.
- ↑ Sakshi (18 October 2024). "'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' అంటోన్న నిఖిల్.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది!". Retrieved 20 October 2024.