నవీన్ నూలి

తెలుగు సినిమా ఎడిటర్.

నవీన్ నూలి, తెలుగు సినిమా ఎడిటర్.[1] 2019లో వచ్చిన జెర్సీ సినిమాకు ఉత్తమ ఎడిటర్ గా జాతీయ చలనచిత్ర పురస్కారం వచ్చింది.[2][3]

నవీన్ నూలి
నవీన్ నూలి
జననం
వృత్తిసినీ ఎడిటర్
పదవీ కాలం2012 - ప్రస్తుతం

జీవిత విషయాలు

మార్చు

తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా, చిలిప్‌చేడ్ మండలం, రాందాస్‌గూడ గ్రామంలో నవీన్ జన్మించాడు.

సినిమారంగం

మార్చు

నవీన్ స్నేహితుడు సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో 2012లో వచ్చిన లాగిన్ అనే హిందీ సినిమాతో ఎడిటర్ గా సినీరంగ ప్రవేశం చేసిన నవీన్, 2015లో వచ్చిన లేడీస్ & జెంటిల్ మెన్ సినిమా ఎడిటింగ్ చేసి ప్రశంసలు అందుకున్నాడు. సన్నాఫ్ సత్యమూర్తి (2015) సినిమాకి సంగీత దర్శకుడిగా పనిచేసిన దేవి శ్రీ ప్రసాద్, నవీన్ ను సుకుమార్‌కు పరిచయం చేయడంతో నాన్నకు ప్రేమతో (2016) సినిమాకి ఎడిటిర్ గా అవకాశం వచ్చింది.[4][5] ఆ సినిమాతో మంచి ఎడిటర్ గా పేరు సంపాదించుకున్నాడు. 2019లో జెర్సీ సినిమాకు పనిచేశాడు.[6]

సినిమాలు

మార్చు

పురస్కారాలు

మార్చు
సంవత్సరం అవార్డు సినిమా పేరు ఫలితం మూలాలు
2015 ఉత్తమ ఎడిటర్ గా నంది అవార్డు లేడీన్ & జెంటిల్‌మెన్ గెలుపు [4]
2016 నాన్నకు ప్రేమతో
2019 జీ సినీ అవార్డులు తెలుగు - ఉత్తమ ఎడిటర్ రంగస్థలం [7]

మూలాలు

మార్చు
  1. ఈనాడు, ఆదివారం సంచిక (15 July 2018). "ఈడెవడో భలే కట్ చేశాడ్రా". మహమ్మద్ అన్వర్. Archived from the original on 13 March 2020. Retrieved 23 March 2021.
  2. The Hindu, Entertainment (22 March 2021). "67th National Film Awards: Complete list of winners". Archived from the original on 22 March 2021. Retrieved 23 March 2021.
  3. India Today, Movies (22 March 2021). "67th National Film Awards Full Winners List". Divyanshi Sharma. Archived from the original on 22 March 2021. Retrieved 23 March 2021.
  4. 4.0 4.1 Chowdhary, Y. Sunita (February 24, 2018). "Editor Naveen Nooli: A name to reckon with". The Hindu.
  5. L Venugopal (22 July 2018). "editor naveen nooli 1". Telugu Cinema Charitra.
  6. "Jersey movie review {4/5}: Nani steals the show!". The Times of India.
  7. "Tollywood's first and biggest Awards event of the Year on Zee Telugu". Zee News. 25 January 2019.

బయటి లింకులు

మార్చు


భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు