అఫ్తాబ్ బలోచ్
అఫ్తాబ్ బలోచ్ (1953, ఏప్రిల్ 1 - 2022, జనవరి 24) పాకిస్తానీ మాజీ క్రికెట్ ఆటగాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | కరాచీ, పాకిస్తాన్ | 1953 ఏప్రిల్ 1|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 2022 జనవరి 24 కరాచీ, పాకిస్తాన్ | (వయసు 68)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్‌బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 64) | 1969 నవంబరు 8 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1975 ఏప్రిల్ 15 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNCricinfo, 2017 జూన్ 9 |
క్రికెట్ రంగం
మార్చు1969 నుండి 1975 వరకు రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. కుడిచేతి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ గా, సమర్థుడైన కుడిచేతి ఆఫ్‌బ్రేక్ బౌలర్ గా రాణించాడు. బలోచ్ 400 క్లబ్‌లో సభ్యుడిగా ప్రసిద్ధి చెందాడు.[1]
1973/74 సీజన్‌లో కరాచీలోని నేషనల్ స్టేడియంలో సింధ్ కోసం జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన బలోచ్ 428 పరుగులు చేశాడు.[2][3] ఆ సమయంలో ఇది ఫస్ట్-క్లాస్ క్రికెట్ చరిత్రలో బ్యాట్స్‌మన్ చేసిన ఆరో అత్యధిక స్కోరు, 400 పరుగుల మైలురాయిని దాటిన ఏడవ ఆటగాడు. ఒక ఇన్నింగ్స్, 575 పరుగుల చివరి మార్జిన్, అన్ని కాలాలలో అత్యంత ఏకపక్ష గేమ్‌లలో ఒకటిగా నిలిచింది.[4]
బలోచ్ లాహోర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ కోసం పాకిస్తానీ బ్యాటింగ్ లైనప్‌లో ఏడవ స్థానంలో నిలిచాడు. తన మొదటి ఇన్నింగ్స్‌లో 12 పరుగులు చేసాడు. రెండవ ఇన్నింగ్స్‌లో అజేయంగా 60 పరుగులు చేసి, జట్టు 358 పరుగులు చేయడంలో సహాయపడ్డాడు.
వ్యక్తిగత జీవితం
మార్చుబలూచ్ గుజరాతీ కుటుంబం నుండి వచ్చాడు.[5]
ఆట నుండి రిటైర్ అయిన తర్వాత, కోచింగ్ వృత్తిని ఎంచుకున్నాడు. 2001లో కెనడాలో జరిగిన ఐసీసీ ట్రోఫీలో నేపాల్‌కు కోచ్‌గా పనిచేశాడు.[6]
మరణం
మార్చుబలూచ్ తన 68 సంవత్సరాల వయస్సులో 24 జనవరి 2022న పాకిస్తాన్‌లో కరోనా-19 మహమ్మారి సమయంలో కరాచీలో మరణించాడు.[7][8][9]
మూలాలు
మార్చు- ↑ "Aftab Baloch, maker of Pakistan's second domestic quadruple ton, dies at 68". ESPN Cricinfo. Retrieved 25 January 2022.
- ↑ "High-speed Baz". ESPN Cricinfo. 19 February 2007. Retrieved 20 February 2017.
- ↑ "Ahsan Ali, ninth batter to record triple century in Quaid-e-Azam Trophy". Pakistan Cricket Board. 10 January 2014. Retrieved 13 November 2021.
- ↑ "Rubbing their noses in it".
- ↑ Paracha, Nadeem F. (19 September 2013). "Pakistan cricket: A class, ethnic and sectarian history".
- ↑ Dave Liverman (22 June 2001). "ICC Trophy - Group B Division 1 preview and prospects" – ESPNcricinfo. Retrieved 1 April 2016.
- ↑ https://twitter.com/EhsanQureshi_1/status/1485544208207388674?fbclid=IwAR08QhImTvhHiXcYE34BhLrURruZ6731SScV7En6JzVhbdsVxUVrSIEL8Qc
- ↑ "PCB mourns passing of Aftab Baloch". Pakistan Cricket Board (in అమెరికన్ ఇంగ్లీష్). 10 January 2014. Retrieved 24 January 2022.
- ↑ "Former Pakistan Test cricketer Aftab Baloch dies". Times of India. PTI. 24 January 2022. Retrieved 24 January 2022.