అబర్నతి (జననం 1995 డిసెంబరు 21) భారతీయ నటి. ప్రదానంగా తమిళ చిత్రాలలో నటించే ఆమె జైల్ (2021), డెమోన్ (2023) చిత్రాల్లో కథానాయిక పాత్రను పోషించింది.

అబర్నతి
జననం (1995-12-21) 1995 డిసెంబరు 21 (వయసు 29)
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2018–ప్రస్తుతం

కెరీర్

మార్చు

ఆర్య హోస్ట్ గా కలర్స్ తమిళం టెలీవిజన్ లో 2018 ఫిబ్రవరి 20 నుండి 2018 ఏప్రిల్ 17 వరకు ప్రసారమైన మ్యాచ్ మేకింగ్ రియాలిటీ టెలివిజన్ షో ఎంగ వీటు మాపిళ్లైతో ఆమె టెలివిజన్‌ రంగంలోకి అడుగుపెట్టింది.[1][2][3][4][5][6]

2018లో, ఆమె జి. వి. ప్రకాష్ కుమార్ సరసన వసంతబాలన్ దర్శకత్వం వహించిన జైల్ (2021)లో కథానాయికగా చేసింది.[7][8] ఉదన్‌పాల్ (2022), థాన్ లలో నటించిన ఆమె ఉత్తమ మహిళా అరంగేట్రానికి స్ఐమా అవార్డు – తమిళం నామినేట్ చేయబడింది.[9] 2023లో, ఆమె డెమోన్ (2023), ఇరుగపాట్రు (2023) చిత్రాలలో నటించింది.[10]

ఆమె శ్రీరామ్ సరసన మాయాపుతగం, లింగేష్ సరసన నర్కరప్పోర్ లలో కూడా నటించింది.[11][12]

మూలాలు

మార్చు
  1. "Enga Veetu Mapilla: 16 contestants, lots of drama in this bride hunt" (in ఇంగ్లీష్). The News Minute. 23 February 2018. Retrieved 23 February 2018.
  2. "16 women fight it out for Arya" (in ఇంగ్లీష్). The Times of India. 26 February 2018. Retrieved 26 February 2018.
  3. "Abarnathi says she is much stronger after the show". The Times of India. 17 April 2018.
  4. "I don't like Abarnathi's way of addressing Arya: Enga Veetu Mapillai host, Sangeetha". The Times of India. 4 April 2018.
  5. "Enga Veetu Mapillai's contestant Abarnathi promises to meet her fans soon". The Times of India. 20 April 2018.
  6. "EVM's Abarnathi has a fan moment; clicks a snap with Superstar Rajnikanth". The Times of India. May 2018.
  7. "Abarnathi to romance GV Prakash". Deccan Chronicle. 25 May 2018. Retrieved 27 September 2023.
  8. "Prakash and Abarnathi's nightmarish experience". Deccan Chronicle. 3 October 2018. Retrieved 27 September 2023.
  9. "Varisu Vs Thunivu: Actress Abarnathi Reveals the Film She'll Watch First". 29 December 2022.
  10. "Demon Movie Review : A horror film that fails to scare us". The Times of India.
  11. "Abarnathi, Srikanth and Ashok star in fantasy film Mayaputhagam". The Times of India. 31 October 2021.
  12. "Abarnathi, Srikanth and Ashok star in fantasy film Mayaputhagam". The Times of India. 31 October 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=అబర్నతి&oldid=4007343" నుండి వెలికితీశారు