అబ్దుల్ సత్తార్

అబ్దుల్ సత్తార్ అబ్దుల్ నబి మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన సిల్లోడ్ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2019 డిసెంబరు 28 నుండి 2022 జూన్ 29 వరకు ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి, నౌకాయాన శాఖల సహాయమంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.[2]

అబ్దుల్ సత్తార్

కేబినెట్ మంత్రి
  • వ్యవసాయ శాఖ మంత్రి
పదవీ కాలం
14 ఆగష్టు 2022 – 14 జులై 2023
ముందు *శంకర్ రావు గదఖ్

అదనపు భాద్యత
(వ్యవసాయ శాఖ మంత్రి)

తరువాత ధనంజయ్ ముండే

సహాయ మంత్రి
పదవీ కాలం
30 డిసెంబర్ 2019 – 27 జూన్ 2022
గవర్నరు భగత్ సింగ్ కొష్యారి

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
(2009-2014),(2014-2019),(2019 - ప్రస్తుతం)
ముందు సందు ఆనంద లోఖండ్
నియోజకవర్గం సిల్లోడ్

పశుసంవర్ధక శాఖ మంత్రి
పదవీ కాలం
2014 – 2014

వ్యక్తిగత వివరాలు

జననం (1965-01-01) 1965 జనవరి 1 (వయసు 59)
సిల్లోడ్, మహారాష్ట్ర, భారతదేశం
రాజకీయ పార్టీ శివసేన (2019-2022) (2023-ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు *కాంగ్రెస్ (1994–2019)
  • బాలాసాహెబంచి శివసేన(2022-2023)
తల్లిదండ్రులు నబి అబ్దుల్ జబ్బర్
జీవిత భాగస్వామి నఫీసా బేగం[1]
సంతానం అబ్దుల్ సమీర్ అబ్దుల్ సత్తార్ (కుమారుడు)
వృత్తి రాజకీయ నాయకుడు
వెబ్‌సైటు http://abdulsattar.in

నిర్వహించిన పదవులు మార్చు

  • 2009: మహారాష్ట్ర శాసనసభకు మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు[3]
  • 2014: మహారాష్ట్ర శాసనసభకు 2వ సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు[3]
  • 2019: మహారాష్ట్ర శాసనసభకు 3వ సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు [4]
  • 2019: రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి, ఓడరేవులు, ఖర్ ల్యాండ్ డెవలప్‌మెంట్ & ప్రత్యేక సహాయానికి రాష్ట్ర మంత్రి[5][6]
  • 2020: ధులే జిల్లా ఇంచార్జి మంత్రి [7]

మూలాలు మార్చు

  1. "About me". 2019. Archived from the original on 19 July 2019. Retrieved 19 July 2019.
  2. Firstpost (5 January 2020). "Maharashtra Cabinet portfolios announced: Dy CM Ajit Pawar gets finance, Aaditya Thackeray allotted tourism and environment ministry" (in ఇంగ్లీష్). Retrieved 30 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  3. 3.0 3.1 "Live Sillod (Maharastra) Assembly Election Results 2019 Updates, Winner, Runner-up Candidates 2019 Updates, Vidhan Sabha Current MLA and Previous MLAs". www.elections.in. Archived from the original on 10 July 2019. Retrieved 26 October 2019.
  4. "Election Commission of India". results.eci.gov.in. Retrieved 26 October 2019.
  5. "Maharashtra Cabinet portfolios announced". Archived from the original on 7 January 2020. Retrieved 13 February 2020.
  6. "महाराष्ट्र मंत्रिमंडळ खातेवाटप जाहीर".
  7. "2020: Maharashtra govt appoints guardian ministers for all 36 districts". Archived from the original on 9 January 2020. Retrieved 13 February 2020.