అభయ్ సింగ్ చౌతాలా

హర్యానా రాజకీయ నాయకుడు, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు

అభయ్ సింగ్ చౌతాలా (జననం 14 ఫిబ్రవరి 1963) హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఎల్లెనాబాద్ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2014 నుండి 2019 వరకు హర్యానా శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా పని చేశాడు. ఆయన భారత మాజీ ఉప ప్రధాన మంత్రి దేవి లాల్ మనవడు.[2][3][4]

అభయ్ సింగ్ చౌతాలా
అభయ్ సింగ్ చౌతాలా


పదవీ కాలం
24 జనవరి 2010 – 8 అక్టోబర్ 2024
ముందు ఓం ప్రకాశ్ చౌతాలా
తరువాత భరత్ సింగ్ బెనివాల్
నియోజకవర్గం ఎల్లెనాబాద్

హర్యానా శాసనసభ ప్రతిపక్ష నాయకుడు
పదవీ కాలం
అక్టోబర్ 2014 – మార్చి 2019[1]
ముందు ఓం ప్రకాశ్ చౌతాలా
తరువాత భూపిందర్ సింగ్ హూడా

భారత ఒలింపిక్ సంఘం 10వ అధ్యక్షుడు
పదవీ కాలం
5 డిసెంబర్ 2012 – 9 ఫిబ్రవరి 2014
ముందు విజయ్ కుమార్ మల్హోత్రా (యాక్టింగ్ ప్రెసిడెంట్)
తరువాత నారాయణ రామచంద్రన్

వ్యక్తిగత వివరాలు

జననం (1963-02-14) 1963 ఫిబ్రవరి 14 (వయసు 61)
చౌతాలా , పంజాబ్ , భారతదేశం (ప్రస్తుతం హర్యానా, భారతదేశం )
రాజకీయ పార్టీ ఐఎన్ఎల్‌డీ
తల్లిదండ్రులు ఓం ప్రకాశ్ చౌతాలా
జీవిత భాగస్వామి సుప్రియ (మార్చి 1987 - 11 నవంబర్ 1988)
కాంత చౌతాలా
సంతానం 2, అర్జున్ చౌతాలాతో సహా
నివాసం సిర్సా , హర్యానా , భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు

క్రీడా సంస్థల్లో పదవులు

మార్చు
స్థానం సంస్థ సంవత్సరం
అధ్యక్షుడు హర్యానా ఒలింపిక్ అసోసియేషన్ [5] 2016-ఇప్పటి వరకు

1999-2012

1991-1995

అధ్యక్షుడు హర్యానా స్టేట్ అథ్లెటిక్ అసోసియేషన్[6] 2013-ఇప్పటి వరకు

1996-2008

అధ్యక్షుడు హర్యానా స్టేట్ బాక్సింగ్ అసోసియేషన్[7] 2000-ఇప్పటి వరకు
చైర్మన్ ఇండియన్ అమెచ్యూర్ బాక్సింగ్ ఫెడరేషన్[8] 2012-2016
ప్రధాన పోషకుడు ఆల్ ఇండియా టగ్ ఆఫ్ వార్ ఫెడరేషన్ 2008-2014
అధ్యక్షుడు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ [9] 2012-2014
అధ్యక్షుడు ఇండియన్ బాక్సింగ్ ఫెడరేషన్[10] 2001-2012
చెఫ్-డి-మిషన్ ఇండియన్ కంటెంజెంట్, గ్వాంగ్‌జౌ (చైనా) ఆసియా క్రీడలు 2010
సభ్యుడు ఆర్గనైజింగ్ కమిటీ, కామన్వెల్త్ గేమ్స్-2010 ఢిల్లీ 2010
ఉపాధ్యక్షుడు ఆసియా బాక్సింగ్ సమాఖ్య 2004-2011
ఉపాధ్యక్షుడు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ 1991-2012
అధ్యక్షుడు హర్యానా స్టేట్ వాలీబాల్ అసోసియేషన్ 1991-2000
సెక్రటరీ జనరల్ హర్యానా స్టేట్ వాలీబాల్ అసోసియేషన్ 1985-1991

మూలాలు

మార్చు
  1. "Abhay Chautala Resigns as Leader of Opposition in Haryana Assembly".
  2. Hindustantimes (8 October 2024). "Abhay Singh Chautala of INLD loses Ellenabad seat in Haryana assembly election 2024". Retrieved 2 November 2024.
  3. The Hindu (27 January 2021). "Lone INLD MLA Abhay Singh Chautala resigns from Haryana Assembly over farm laws" (in Indian English). Retrieved 2 November 2024.
  4. CNBCTV18 (5 October 2024). "Ellenabad Assembly Election: Abhay Singh Chautala loses from family bastion" (in ఇంగ్లీష్). Retrieved 2 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. "Haryana Olympic Association". Archived from the original on 2023-03-05. Retrieved 2024-11-02.
  6. "Haryana Athletics". www.haryanaathletics.com.
  7. "Haryana State Boxing Association (HSBA), Official Website". www.haryanaboxing.com.
  8. "Indian Amateur Boxing Federation (IABF) Official Website". indiaboxing.in.
  9. "Indian Olympic Association". www.olympic.ind.in.[permanent dead link]
  10. "Boxing Federation of India". boxingfederation.in.