భరత్ సింగ్ బెనివాల్

హర్యానా రాజకీయ నాయకుడు, శాసనసభ్యుడు

భరత్ సింగ్ బెనివాల్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో ఎల్లెనాబాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

భరత్ సింగ్ బెనివాల్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
ముందు అభయ్ సింగ్ చౌతాలా
నియోజకవర్గం ఎల్లెనాబాద్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
నివాసం హర్యానా
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

భరత్ సింగ్ బెనివాల్ భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1991లో దర్బా కలాన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.  ఆయన ఆ తరువాత 2005లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత 2009, 2014 ఎన్నికలలో టికెట్ దక్కలేదు. భరత్ సింగ్ బెనివాల్ 2019 శాసనసభ ఎన్నికలలో ఎల్లెనాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి మూడోస్థానంలో నిలిచాడు. ఆయన 2024 ఎన్నికలలో ఎల్లెనాబాద్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థి అభయ్ సింగ్ చౌతాలాపై 15,000 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3][4][5]

మూలాలు

మార్చు
  1. The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Ellenabad". Retrieved 2 November 2024.
  3. TimelineDaily (8 October 2024). "Ellenabad Assembly Result: INC's Bharat Singh Beniwal Wins" (in ఇంగ్లీష్). Retrieved 2 November 2024.
  4. Hindustantimes (8 October 2024). "Abhay Singh Chautala of INLD loses Ellenabad seat in Haryana assembly election 2024". Retrieved 2 November 2024.
  5. CNBCTV18 (5 October 2024). "Ellenabad Assembly Election: Abhay Singh Chautala loses from family bastion" (in ఇంగ్లీష్). Retrieved 2 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)