అభినవ్ కుమార్

తెలంగాణకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు.

అభినవ్ కుమార్, తెలంగాణకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 2005 నుండి 2012 మధ్యకాలంలో హైదరాబాద్ తరపున ఇరవై ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు.[1] 2008 నవంబరులో, రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో హైదరాబాద్ తరపున 99 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన మొదటి ఆటగాడిగా రికార్డు సాధించాడు.[2]

అభినవ్ కుమార్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1984-11-07) 1984 నవంబరు 7 (వయసు 39)
హైదరాబాదు, తెలంగాణ
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2005-2012హైదరాబాదు
కెరీర్ గణాంకాలు
పోటీ ఫస్ట్ క్లాస్ లిస్టు-ఎ ట్వంటీ20
మ్యాచ్‌లు 20 20 2
చేసిన పరుగులు 748 681 56
బ్యాటింగు సగటు 24.12 37.83 56.00
100s/50s 1/4 2/4 0/1
అత్యధిక స్కోరు 103 నాటౌట్ 110 55 నాటౌట్
క్యాచ్‌లు/స్టంపింగులు 34/3 15/5 0/0
మూలం: Cricinfo, 22 ఆగస్టు 2018

జననం మార్చు

అభినవ్ కుమార్, 1984 నవంబరు 7న తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదులో జన్మించాడు.

క్రికెట్ రంగం మార్చు

ఫస్ట్-క్లాస్ మార్చు

2005, డిసెంబరు 01 నుండి 04 వరకు అనంతపురంలో ఆంధ్ర క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ తో ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేశాడు.[3] 2012 డిసెంబరు 01 నుండి 4 వరకు వల్సాడ్ నగరంలో గుజరాత్ క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడాడు.[4]

లిస్టు-ఎ మార్చు

2005, జనవరి 12న గోవాలోని మార్‌గావ్ లో తమిళనాడు క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ తో లిస్టు-ఎ క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేసి, 138 బంతుల్లో 110 పరుగులు సాధించాడు.[5] 2010 ఫిబ్రవరి 16న చెన్నైలో కర్ణాటక క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడాడు.[6]

ట్వంటీ20 మార్చు

2009, సెప్టెంబరు 25న విశాఖపట్టణంలో ఆంధ్ర క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ తో ట్వంటీ20 క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేసి, 27 బంతుల్లో 55 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.[7] 2009 అక్టోబరు 14న హైదరాబాదులో ట్రినిడాడ్ టి, ఛార్జర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడాడు.[8]

మూలాలు మార్చు

  1. "Abhinav Kumar". ESPN Cricinfo. Retrieved 2022-08-20.
  2. "Mukund triple-ton puts Tamil Nadu in command". ESPN Cricinfo. Retrieved 2022-08-20.
  3. "Full Scorecard of Hyderabad vs Andhra 2005/06 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2022-08-20. Retrieved 2022-08-20.
  4. "Full Scorecard of Gujarat vs Hyderabad Group A 2012/13 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2022-08-20. Retrieved 2022-08-20.
  5. "Full Scorecard of Hyderabad vs Tamil Nadu 2004/05 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2022-08-20. Retrieved 2022-08-20.
  6. "Full Scorecard of Karnataka vs Hyderabad South Zone 2009/10 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2022-06-26. Retrieved 2022-08-20.
  7. "Full Scorecard of Hyderabad vs Andhra South Zone 2009/10 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2021-05-07. Retrieved 2022-08-20.
  8. "Full Scorecard of Trinidad & T vs Chargers 12th Match, Group A 2009/10 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2022-05-09. Retrieved 2022-08-20.

బయటి లింకులు మార్చు