అమరన్ ఇన్ ది సిటీ చాప్టర్‌-1

(అమరన్‌ ఇన్‌ ది సిటీ చాప్టర్‌-1 నుండి దారిమార్పు చెందింది)

అమరన్‌ ఇన్‌ ది సిటీ చాప్టర్‌-1 2021లో రూపొందుతున్న తెలుగు సినిమా. జెమినీ స్టూడియో సమర్పణలో ఎస్‌వీఆర్‌ ప్రొడక్షన్స్ బైనార్ పై ఎస్ వీ ఆర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్‌.బలవీర్‌ దర్శకత్వం వహించాడు. ఆది, అవికా గోర్, ఆదిత్య ఓం, కృష్ణుడు, మ‌నోజ్ నంద‌న్‌, పవిత్ర లోకేష్, వీరశంకర్, అయన్, శృతి, రోషన్, మధుమణి ప్రధాన పాత్రల్లో నటించారు.

అమరన్‌ ఇన్‌ ది సిటీ చాప్టర్‌-1
దర్శకత్వంఎస్‌.బలవీర్‌
రచనఎస్‌.బలవీర్‌
నిర్మాతఎస్ వీ ఆర్
తారాగణం
ఛాయాగ్రహణంఎం.సతీష్‌
సంగీతంకృష్ణ చైతన్య
నిర్మాణ
సంస్థ
 • జెమినీ స్టూడియో
దేశం భారతదేశం
భాషతెలుగు

చిత్ర నిర్మాణం మార్చు

ఈ సినిమా షూటింగ్ 24 ఏప్రిల్ 2021న ప్రారంభమైంది.[1]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

 • బ్యానర్: జెమినీ స్టూడియో
 • నిర్మాత: ఎస్ వీ ఆర్
 • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎస్‌.బలవీర్‌
 • సంగీతం: కృష్ణ చైతన్య
 • సినిమాటోగ్రఫీ: ఎం.సతీష్‌
 • ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : గిరిధర్‌ మామిడిపల్లి
 • ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్స్‌ : లక్ష్మణ్‌ స్వామి, నాగ మధు
 • లైన్‌ ప్రొడ్యూసర్‌: శ్వేతా కటకం
 • పబ్లిసిటీ డిజైనర్‌: కడియం వెంకట్‌
 • పి.ఆర్‌.ఓ: సాయి సతీశ్‌, పర్వతనేని రాంబాబు

మూలాలు మార్చు

 1. Eenadu (25 April 2021). "ఆది కొత్త చిత్రం 'అమరన్‌' ప్రారంభం". www.eenadu.net. Archived from the original on 25 ఏప్రిల్ 2021. Retrieved 25 April 2021.
 2. NTV (16 July 2021). "'అమరన్‌ ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1' లో పోలీస్‌ ఆఫీసర్ గా ఆది". Archived from the original on 21 ఆగస్టు 2021. Retrieved 21 August 2021.