ఆదిత్య ఓం
ఆదిత్య ఓం భారతీయ సినిమా నటుడు, స్క్రీన్ ప్లే - పాటల రచయిత, దర్శకుడు, నిర్మాత. ఆయన 2002లో లాహిరి లాహిరి లాహిరిలో చిత్రం ద్వారా సినీరంగంలోకి వచ్చాడు. ఆదిత్య 2018లో మాసాబ్ అనే హిందీ చిత్రానికి దర్శకత్వం వహించాడు.[1][2]
ఆదిత్య ఓం | |
---|---|
జననం | 5 అక్టోబరు 1980 ఉత్తర్ ప్రదేశ్ |
వృత్తి | నటుడు, స్క్రీన్ ప్లే - పాటల రచయిత, దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2000– ప్రస్తుతం |
ఎత్తు | 5 అడుగుల 9 ఇంచులు |
నటించిన సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా పేరు | భాషా | నటుడు, నిర్మాత, దర్శకుడు |
---|---|---|---|
2002 | లాహిరి లాహిరి లాహిరిలో[3] | తెలుగు | నటుడు |
ధనలక్ష్మి ఐ లవ్ యు [4] | తెలుగు | నటుడు | |
2003 | ఒట్టు ఈ అమ్మాయెవరో తెలీదు! | తెలుగు | నటుడు |
2004 | మిస్టర్ లోన్లీ మిస్ లవ్లీ | మూకీ సినిమా - హిందీ | నటుడు |
మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు[5] | తెలుగు | నటుడు | |
ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి[6] | తెలుగు | నటుడు | |
2005 | భామ కలాపం | తెలుగు | నటుడు |
2006 | ఆఖరి పేజీ[7] | తెలుగు | నటుడు |
నో ఎంట్రీ | తెలుగు | నటుడు | |
2007 | ప్లీజ్ సారీ థాంక్స్[8] | తెలుగు | నటుడు |
నిశ్శబ్దం | తెలుగు | నటుడు | |
2007 | పొదరిల్లు[9] | తెలుగు | నటుడు |
2008 | వీడి జిమ్మడా[10] | తెలుగు | నటుడు |
2008 | సలాం హైదరాబాద్[11] | ఉర్దూ | నటుడు |
2009 | గిలిగింతలు[12] | తెలుగు | నటుడు |
2009 | ఆపరేషన్ గ్రీన్ హంట్ | తెలుగు | నటుడు |
2009 | పున్నమి నాగు | తెలుగు | నటుడు |
2010 | మా అన్నయ్య బంగారం | తెలుగు | నటుడు |
2010 | ఆజ్ కా రఖ్వాలా[13] | తెలుగు | నటుడు |
2012 | శూద్ర | హిందీ | నటుడు |
2013 | బందూక్ | హిందీ | నటుడు |
2013 | పట్టతు యానై | తమిళ్ | నటుడు |
2013 | నీలవేణి[14] | తెలుగు | నటుడు |
2015 | డోజక్ ఇన్ సెర్చ్ అఫ్ హేవెన్' | హిందీ | |
2015 | ఫ్రెండ్ రిక్వెస్ట్ [15] | హిందీ/తెలుగు | |
2016 | వసంత రాగం[16] | తెలుగు | |
2016 | హూ కిల్డ్ రాజీవ్[17] | ఇంగ్లీష్, తమిళ్ | నటుడు |
2016 | ఫన్ ఫ్రీక్డ్ Facebooked[18] | హిందీ | నటుడు |
2017 | "ది డెడ్ ఎండ్" | ఇంగ్లీష్ | నటుడు |
అలీఫ్ | హిందీ [19] | నటుడు | |
2019 | మాసాబ్ [20] | హిందీ | దర్శకత్వం |
2019 | బందీ[21] | హిందీ - తమిళ్ - తెలుగు | నటుడు |
2019 | యంగ్ స్టర్స్[22] | తెలుగు | నటుడు |
2020 | దామిని విల్లా[23] | తెలుగు | నటుడు |
2021 | విక్రమ్ | తెలుగు | నటుడు |
2023 | దహనం | తెలుగు [24] | నటుడు |
2023 | నాతో నేను | తెలుగు | |
2024 | ఆదిపర్వం |
మూలాలు
మార్చు- ↑ Hindustan Times (30 January 2021). "Aditya Om: I'll prefer to wait than do just anything". Archived from the original on 7 మే 2021. Retrieved 7 May 2021.
- ↑ Sakshi (14 April 2022). "ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో హీరో ఆదిత్య ఓంకు అవార్డు". Archived from the original on 25 March 2023. Retrieved 25 March 2023.
- ↑ Lahiri Lahiri Lahirilo on IdleBrain.com
- ↑ Dhanalakshmi I Love You on IdleBrain.com
- ↑ Mee Intikoste Em Istaaru Maa Intkoste Em Testaaru on YouTube.com
- ↑ Preminchukunnam Pelliki Randi on YouTube.com
- ↑ Aakhiri Pagee Archived 2017-12-17 at the Wayback Machine on nowrunning.com
- ↑ Please Sorry Thanks on YouTube.com
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-05-12. Retrieved 2021-05-07.
- ↑ http://www.indiaglitz.com/aditya-om-to-play-hero-in-veedi-jimmada-telugu-news-40492.html
- ↑ Salaam Hyderabad on YouTube.com
- ↑ Giliginthalu on YouTube.com
- ↑ https://www.youtube.com/watch?v=hJRKizkxoik
- ↑ "Neelaveni gallery". Cinegoer. 21 July 2015. Archived from the original on 21 July 2015.
- ↑ http://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/Aditya-Om-to-play-ghost-psychologist/articleshow/44327896.cms
- ↑ "Vasantha Ragam gallery". Idlebrain. 24 September 2015. Archived from the original on 24 September 2015.
- ↑ http://www.mid-day.com/articles/now-a-docu-drama-on-rajiv-gandhis-assassination/210532
- ↑ http://timesofindia.indiatimes.com/entertainment/hindi/bollywood/news/Fun-Freaked-Facebooked-shooting-completed/articleshow/46888793.cms
- ↑ http://timesofindia.indiatimes.com/entertainment/hindi/movie-reviews/alif/movie-review/56918625.cms
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-09-16. Retrieved 2021-05-07.
- ↑ https://m.timesofindia.com/entertainment/hindi/bollywood/news/a-solo-act-film-on-protecting-our-environment/amp_articleshow/65502614.cms
- ↑ https://m.timesofindia.com/entertainment/telugu/movies/news/aditya-om-starts-shooting-for-his-upcoming-film-young-stars/amp_articleshow/64353238.cms
- ↑ https://m.timesofindia.com/entertainment/telugu/movies/news/aditya-om-starts-shooting-for-his-upcoming-film-young-stars/amp_articleshow/64353238.cms
- ↑ Sakshi (6 May 2021). "పూజారి పాత్రలో ఆదిత్య ఓం..!". Archived from the original on 7 మే 2021. Retrieved 7 May 2021.