ఆది (నటుడు)
తెలుగు నటుడు, సాయికుమార్ కుమారుడు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఆది సినీ నటుడు, క్రికెటర్. ప్రముఖ నటుడు సాయి కుమార్ కుమారుడు. ఆది 2011 లో కె. విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ప్రేమ కావాలి సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు.[2] ఈ సినిమా విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు పొందడంతో ఆది యువనటుడిగా మంచి పేరు సంపాదించాడు. 2011లో దక్షిణాది ఫిలిం ఫేర్ అవార్డుల్లో ఉత్తమ నూతన నటుడిగా పురస్కారం అందుకున్నాడు.[3] తరువాత బి. జయ దర్శకత్వంలో వచ్చిన లవ్‌లీ (2012) అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాలో కూడా ఆది నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు.[4]
ఆది | |
---|---|
జననం | ఆదిత్య పూడిపెద్ది 1987 డిసెంబరు 23[1] |
ఇతర పేర్లు | ఆదిత్య |
విద్యాసంస్థ | భవన్స్ వివేకానంద కళాశాల |
వృత్తి | నటుడు, క్రికెట్ ఆటగాడు |
ఎత్తు | 168 cమీ. (5 అ. 6 అం.) |
జీవిత భాగస్వామి | అరుణ |
తల్లిదండ్రులు | సాయి కుమార్ సురేఖ |
బంధువులు | రవిశంకర్ (చిన్నాన్న) పి. జె. శర్మ (తాత) |
నటించిన సినిమాలుసవరించు
సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | ఇతర | మూలాలు |
---|---|---|---|---|
2011 | ప్రేమ కావాలి | శ్రీను | ||
2012 | లవ్‌లీ | ఆకాష్ | ||
2013 | సుకుమారుడు | సుకుమార్ | ||
2014 | ప్యార్ మే పడిపోయానే | చంద్ర | "చిన్న పిల్లలు " పాటతో గాయకుడిగా పరిచయం | |
గాలిపటం | కార్తీ | |||
రఫ్ | చందు | |||
2016 | గరం | వరాల బాబు | ||
చుట్టాలబ్బాయి | రికవరీ బాబ్జి | |||
2017 | శమంతకమణి | కార్తీక్ | ||
నెక్ట్స్ నువ్వే | కిరణ్ | |||
2019 | బుర్రకథ | అభి / రామ్ | ||
జోడి | కపిల్ | |||
ఆపరేషన్ గోల్డ్‌ఫిష్ | అర్జున్ పండిట్ | [5] | ||
2021 | శశి | రాజ్ కుమార్ | ||
2022 | అతిథి దేవోభవ | అభయ్ రామ్ | ||
జంగల్ | తమిళ్ - తెలుగు ; నిర్మాణంలో ఉంది | [6] | ||
కిరాతక | నిర్మాణంలో ఉంది | [7] | ||
సీసీ సనాతన్ | నిర్మాణంలో ఉంది | [8] | ||
అమరన్ ఇన్ ది సిటీ చాప్టర్-1 | నిర్మాణంలో ఉంది | [9](షూటింగ్ ప్రారంభమైంది) | ||
బ్లాక్ | [10] | |||
తీస్ మార్ ఖాన్ | నిర్మాణంలో ఉంది | [11] | ||
క్రేజీ ఫెలో[12] | [13] |
మూలాలుసవరించు
- ↑ "Telugu actor Saikumar's son to star in director Ashok's next". ibnlive.in.com. Archived from the original on 1 January 2013. Retrieved 24 December 2012.
- ↑ "NATIONAL / ANDHRA PRADESH : 'Prema Kavali' release today". The Hindu. 25 February 2011. Retrieved 19 August 2012.
- ↑ Christina Francis (8 July 2012). "2011 Filmfare awards' proud moments – Times of India". Articles.timesofindia.indiatimes.com. Archived from the original on 2 February 2014. Retrieved 19 August 2012.
- ↑ "Review : Lovely – Decent Family Entertainer". 123telugu.com. Retrieved 30 March 2012.
- ↑ ఈనాడు, సినిమా (18 October 2019). "రివ్యూ: ఆపరేషన్ గోల్డ్‌ఫిష్". www.eenadu.net. Archived from the original on 18 October 2019. Retrieved 15 January 2020.
- ↑ "Vijay Antony releases first look of Vedhika's next - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 2 July 2019. Retrieved 2020-07-24.
- ↑ Sakshi (2021-06-22). "'కిరాతక'గా ఆది సాయికుమార్.. పాయల్‌తో రొమాన్స్‌కి రెడీ". Sakshi. Archived from the original on 24 June 2021. Retrieved 24 June 2021.
- ↑ "పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఆది సాయికుమార్". 2021-07-16.
- ↑ Eenadu (25 April 2021). "ఆది కొత్త చిత్రం 'అమరన్' ప్రారంభం - adi sai kumar new movie amaran in the city pooja ceremony". www.eenadu.net. Archived from the original on 25 April 2021. Retrieved 25 April 2021.
- ↑ "Aadi Saikumar turns cop for GB Krishna's 'Black' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-07-22.
- ↑ 10TV (15 October 2021). ""తీస్ మార్ ఖాన్" ఫస్ట్ లుక్.. మాములుగా లేదుగా!! | Aadi Sai Kumar new movie title Tees Maar Khan" (in telugu). Archived from the original on 15 October 2021. Retrieved 15 October 2021.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Namasthe Telangana, NT News (8 April 2022). "'క్రేజీ ఫెల్లో'గా ఆది సాయికుమార్.. ఆకట్టుకుంటున్న టైటిల్ గ్లింప్స్". Archived from the original on 8 April 2022. Retrieved 8 April 2022.
- ↑ Prajasakti (11 March 2022). "ఆది సరసన దిగంగన". Archived from the original on 11 March 2022. Retrieved 11 March 2022.